Thread Rating:
  • 85 Vote(s) - 3.26 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Incest చంద్రకళ ఒక సెక్సీ అత్త
పాఠక భగవంతులకు : 


Writers ని ప్రోత్సాహించడం తెలియాలి మీకు. ఈ కాలంలో మన తెలుగు భాషలో ఎన్ని కథల పుస్తకాలు వస్తున్నాయి చెప్పండి ? రావట్లేదు, కథలు రాసే నైపుణ్యం ఉన్న వాళ్ళు సినిమా రంగంలోకి వెళ్తున్నారు. జనాలకి సినిమా చూపిస్తూ, చిత్ర ప్రదర్శనకు అలవాటు చేస్తున్నారు దీని ద్వారా మనుషుల్లో ఊహించుకునే అలవాటు పోయి ప్రతీ దానికి ఒక ప్రదర్శన కోరుకుంటారు. చదవరు ఏది ఐనా సరే ఒక బొమ్మ, వీడియో, ఫోటో కావాలి అనుకునే అంతగా మన మెదడులకు అలవాటు పడే రోజు దగ్గర లోనే ఉంది. ఇది ఇలాగే ఉంటే మన భవిష్యత్ తరాలు ఊహించుకోలేకా కథలు రాయలేక కథ, కవి అనే కళ ఎటువంటి హీన స్థితికి వస్తుందో కూడా తెలీదు. కథల పుస్తకాలను అప్పటి డిజిటల్ మ్యూజియంలో చూసుకోవాల్సి వస్తుందేమో. 

ఇప్పుడు లోకానికి తను రాయగలిగిన కథను ఏదో ఒక తీరులో చూపించుకునే అవకాశం కల్పించే platforms లో మన xossipy కూడా ఒకటి. రచయితలను కామెంట్స్ చేసి ప్రోత్సాహించపోయినా కనీసం log in చేసినందుకు like కొట్టండి. 

రచయితలంటే ఉన్న శృష్టిని ఆధారంగా ఒక కల్పిత ప్రపంచాన్ని శృష్టించే వారు. ఆ శృష్టిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో పదాల అల్లిక ద్వారా చూపించే వారు. 

సినిమా చూస్తే, బాహుబలిగా ప్రభాస్ తలచుకుంటారు, కానీ ఒక కథ చదివితే అందులో అసలు ఈ లోకంలోనే లేని ఒక కొత్త వ్యక్తి కథని మీరు చదువుతూ, తనకి సంతొషం వస్తే మీరు సంతొషం, ఏడుస్తే మీరు ఏడుస్తూ, దెంగుతే మీకు మొడ్డలు లేస్తూ, నవ్విస్తే మీరు నవ్వుతూ ఉంటారు. అది కథ అంటే. ఈ ప్రపంచంలో కవిత్వాన్ని మించిన కళ లేదు. కళాన్ని మించిన ఆయుధం లేదు. మాటని మించిన మాయ లేదు. 

Likes కొట్టండి ఎవరికి తెలుసు మీరు బూతు కథలు like కొట్టిందుకు ఇక్కడ ఉండే రచయితలకు అరె నేను జనులకు నచ్చేలా కథ రాయగలుగుతున్నా, బూతు కథ కాదు ఒక మంచి కథ రాసి పుస్తకంలా మార్కెట్ లో publish చేస్తే నన్ను అందరూ ఆదరిస్తారు, నా జేబులోకి ఒక రూపాయి నా కథ, నేను సృష్టించిన కథ, నా కళ నా జేబు నింపుతుంది అనే తృప్తి ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఏమో నాకుడా తెలీదు. నాకు తెలుసు కోవాలని ఉంది. నాకు కాదు ఇక్కడ కొందరు రచయితకు ఆ తృప్తి పొందాలని ఉంది. వాళ్ళని ప్రోత్సహించండి. బాహుబలి, పుష్ప ఇవి కాదు వీటిని మించిపోయే తాత ముత్తాత కథలు వస్తాయి. 

భారత దేశం కళలు కథకు రంగస్థాలకకు పెట్టింది పేరు, ఎవరో మన మీద రెండు వందల సంవత్సరాల పాలనలో మన సొమ్ముని కాజేసి పోయి మన కళని కొల్లగించి million dollar అంటూ గ్రాఫిక్స్ తో తీసేవాళ్ళకి బుద్ధి చెప్పే కళ పోషకులు ఈ దేశంలో రావాలి. 

ఒక కథ రాసి చూడండి, మీ మెదడులో నరాల అల్లిక మారిపోతుంది. 45 pages కథ మీకు ఫ్రీ గా ఇస్తున్నాము. ప్రభుత్వమే నలభై గంటలు ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు ఈ కాలంలో. మా కళని మేము కన్న పిల్లల్ని మీకు ఫ్రీ గా ఇస్తున్నాం మాకు కనీసం likes ఇవ్వరా మీరు? 

అమ్మే వాడికి కొనేవాడు దేవుడు.
Like Reply


Messages In This Thread
RE: చంద్రకళ - by lastavenger - 13-03-2021, 10:21 PM
RE: చంద్రకళ - by veerannachowdhary8 - 14-03-2021, 12:18 AM
RE: చంద్రకళ - by krantikumar - 14-03-2021, 06:40 AM
RE: చంద్రకళ - by Ranjith27 - 14-03-2021, 06:47 AM
RE: చంద్రకళ - by Vikatakavi02 - 14-03-2021, 09:31 AM
RE: చంద్రకళ - by lastavenger - 14-03-2021, 11:31 AM
RE: చంద్రకళ - by Babu424342 - 14-03-2021, 02:38 PM
RE: చంద్రకళ - by raki3969 - 14-03-2021, 05:24 PM
RE: చంద్రకళ - by Sachin@10 - 14-03-2021, 05:47 PM
RE: చంద్రకళ - by utkrusta - 15-03-2021, 03:18 PM
RE: చంద్రకళ - by srinivasulu - 15-03-2021, 04:12 PM
RE: చంద్రకళ - by bobby - 16-03-2021, 04:37 AM
RE: చంద్రకళ - by sravan35 - 16-03-2021, 09:46 AM
RE: చంద్రకళ - by Saikarthik - 16-03-2021, 09:47 AM
RE: చంద్రకళ - by stories1968 - 18-03-2021, 03:20 PM
RE: చంద్రకళ - by raja9090 - 19-03-2021, 09:06 PM
RE: చంద్రకళ - by garaju1977 - 25-03-2021, 08:04 AM
RE: చంద్రకళ - by Pandu1580 - 25-03-2021, 09:54 AM
RE: చంద్రకళ - by simhamourya - 25-03-2021, 11:03 PM
RE: చంద్రకళ - by Bvgr8 - 25-03-2021, 11:29 PM
RE: చంద్రకళ - by kasimodda - 28-03-2021, 12:53 PM
RE: చంద్రకళ - by saleem8026 - 31-03-2021, 07:14 PM
RE: చంద్రకళ - by Mahidhar Muslim - 11-05-2021, 09:30 PM
RE: చంద్రకళ - by Common man - 14-05-2021, 09:30 AM
RE: చంద్రకళ - by garaju1977 - 14-05-2021, 08:37 PM
RE: చంద్రకళ - by Kingpsycho - 17-05-2021, 11:03 PM
RE: చంద్రకళ - by Bellakaya - 15-05-2021, 04:18 PM
RE: చంద్రకళ - by veerannachowdhary8 - 18-08-2023, 11:55 PM
RE: చంద్రకళ - by sri7869 - 20-08-2023, 08:50 PM
RE: చంద్రకళ - by utkrusta - 21-08-2023, 02:47 PM
RE: చంద్రకళ - by Kumar678 - 21-08-2023, 04:21 PM
RE: చంద్రకళ - by jalajam69 - 22-08-2023, 04:48 AM
RE: చంద్రకళ - by King11456 - 24-08-2023, 10:05 AM
RE: చంద్రకళ - by King11456 - 18-09-2023, 10:48 PM
RE: చంద్రకళ - by Venky248 - 18-09-2023, 11:06 PM
RE: చంద్రకళ - by unluckykrish - 19-09-2023, 06:15 AM
RE: చంద్రకళ - by Jeshwanth - 24-09-2023, 12:38 AM
RE: చంద్రకళ - by veerannachowdhary8 - 25-09-2023, 09:56 AM
RE: చంద్రకళ ఒక సెక్సీ అత్త - by Haran000 - 12-05-2024, 02:10 AM



Users browsing this thread: only4naughty2, 10 Guest(s)