05-05-2024, 01:58 PM
(04-05-2024, 08:53 PM)Haran000 Wrote: నేను 400 likes లేదా ఆరు నెలల తరువాత, ఏది ముందు అవుతే అది వెంటనే update ఇస్తాను. 400 likes చేరుకున్న మరుసటి రోజు లేదా ఇవాల్టి నుండి 184 వ రోజున అని అర్థం. అప్పటి వర కు interval/ break/ విరామం.
గమనిక: ఈ విరామం గీత కథకి మాత్రమే. వేరే కథలకు కాదు.
బ్రో, నీ కథకి 400 ఏంటి, 4000 లైకులు కూడా తక్కువే...
అంత అద్భుతంగా రాస్తున్నావు....