04-05-2024, 09:13 PM
(04-05-2024, 08:53 PM)Haran000 Wrote: నేను 400 likes లేదా ఆరు నెలల తరువాత, ఏది ముందు అవుతే అది వెంటనే update ఇస్తాను. 400 likes చేరుకున్న మరుసటి రోజు లేదా ఇవాల్టి నుండి 184 వ రోజున అని అర్థం. అప్పటి వరకు interval/ break/ విరామం.
గమనిక: ఈ విరామం గీత కథకి మాత్రమే. వేరే కథలకు కాదు.
TSPSC Group - 1 Exam ఉంది.