04-05-2024, 12:32 PM
(04-05-2024, 11:51 AM)Liberal_Mind Wrote: మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏవో ప్రిపేర్ అవుతున్నారు అన్నారు. సో పెద్ద అప్డేట్ తో అందర్నీ satisfy చేసేసి. ఎగ్జామ్స్ తరువాత మళ్ళీ కంటిన్యూ చెయ్యండి. మీ career మాకు important.
Thanks bro....nuvve భారీ డైలాగ్ కొట్టి ఈ కథ మీద ఆసక్తి పుట్టించావు.నాకు.....but ఎగ్జామ్స్ ఉన్నాయి nenu abscond అవ్వాల్సిందే ఎలా అయినా ...మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా..