25-04-2024, 09:19 PM
మిత్రులారా,
1. నేను ముందుగా రమ్యకి ఒక plot పెట్టి నడిపిద్ధాం అనుకున్నాను, ప్రస్తుతం నాకు రమ్య మీద మూడ్ రావట్లేదు. అందుకే ఆ plot రాయట్లేదు. ఎవరికైన plot మీద interest ఉందీ అనుకుంటే వాళ్ళకోసం ముందే చెప్పేస్తున్నాను.
2. నేను కథ మొదట్లో కొన్ని characters ని తెచ్చాను, ఎందుకంటే వాళ్ళతో కథ నడిపిద్ధాం అనుకున్నాను, కానీ కథ సాగుతున్నా కొద్ది కొంత మార్పులు జరిగాయి, ఆ characters అంత ముఖ్య పాత్ర లేదనిపించింది భరత్ మీదకి ఫోకస్ ఎక్కువ చేసాను. నేను స్వతహాగా ముందు భరత్ ని మాత్రమే అనుకున్నాను ఇప్పుడు అదే నడుస్తుంది.
3. నేను ఆలస్యం అయినా సరే పెద్ద పెద్ద అప్డేట్ చిన్నాను. మీ లైకులు మాత్రం చిన్నగానే ఉంటున్నాయి. కథలో హాట్ లేకపోవడం కారణం అనుకుంటాను. మీరు కొంచెం కథనం కూడా చూడాలి. ప్రతీ అప్డేట్ లో రొమాన్స్ కావాలి అంటే కథ విషయంలో నేను compromise అవ్వాల్సి వస్తది. అది నా వల్ల మాత్రం కాదు.
4. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనం అనుకున్నవన్నీ జరగవు. ఇది నా అప్డేట్స్ ఆలస్యం కావడానికి కారణం. నేను సీన్ పండించి రాయాలి అనుకుంటున్నా కాకపోతే అంత సమయం సరిగ్గా దొరకలేదు.
5. Next update నేను కొంచెం కొంచెం సమయం దొరికినప్పుడల్లా రాస్తున్నాను. ఇక నుంచి అప్డేట్ త్వరగా ఇచ్చినా, ఆలస్యంగా ఇచ్చినా అప్డేట్ లో content మాత్రం, not for sensitive people.