24-04-2024, 02:17 PM
ఇది నేను ఒక్కరికి కాదు అందరితో చెప్తున్నాను,
నేను కథని fast pase చేసాను, ఇంకా slow గా రాస్తే మరీ lag అనిపించే సమస్య ఉంది readers. Please co-operate with me. ఎదో కథని చెప్పుకుంటూ పొమ్మంటే ఈపాటికి రెండు అప్డేట్స్ ఇచ్చేవాడినే, ఇంత effortive narration ఇవ్వడం నా గుద్ధ బలుపు. అయినా నాక్కొంచెం బలుపు ఎక్కువే లెండి ఏం చేస్తాం.
ఒకప్పుడు నేను కూడా ఎదో కథ రాసమా అన్నట్టు రాసే వాడిని ఇప్పుడు అలా రాద్దాం అంటే మనసు ఒప్పట్లేదు. అందుకే సమయం దొరికినప్పుడు ఎక్కువ సమయం తీసుకొని ఎక్కువ భాహోపేతంగా రాసే ప్రయత్నం చేస్తున్నాను. కథలో ఉన్న ముఖ్య పాత్రలు మధ్య బంధం వద్దు, ఏం వద్దు దెంగిచుకోవటం కావాలంటే నేను వారానికో కథ రాసి పడేసేవాడిని. నాకు తెలుగు భాష మీద ఎక్కువ పట్టు లేకున్నా, ఎక్కువ పదాలు రాకున్నా, మన సైట్ లో ఇతర కథలో ఈ మధ్యే కొన్ని పదాలు నేర్చుకుంటూ ఇక్కడ వాడుతూ రాస్తున్న. కావాలంటే నా పాత కథలు చూడండి మీకే తెలుస్తుంది. నా శైలీ ఎంత దుర్భలంగా ఉంటుందో.
ఒకవేళ నేను గిట్ల చదువు కెరీర్ ఇంకేదో అని సైట్ రాకుంటే అది ఆ శివయ్య ఆజ్ఞ అనుకోండి. అంతే ఇంకేం చేయలేం.
ఎదో కొందరు instagram లో బ్రో next update లో ఏం ఉంటుంది కొంచెం చెప్పూ అని పెడితే సరదాకి రెండు లైన్ లు spoiler అని పెట్టిన. పెట్టింది next update లో ఇద్దాం అనే అనుకున్న కానీ ఆ భాగం later update లో ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకే ఇవ్వలేదు. ఈసారి ఇచ్చిన spoiler పక్కా ఉంటుంది ఎందుకంటే అసలు రాసింది మొత్తం post చేస్తాను కాబట్టి.
whole గీత - దాటేనా story కి interval రాబోతుంది. After #44 episodes. Uff... ఇంత కథ ఎలా రాసానో నేను నాకే అర్థం కావట్లేదు.