23-04-2024, 08:27 AM
(23-04-2024, 07:46 AM)Ramya nani Wrote: Small sneakpeek of next update:
టక్కున కింద కూర్చున్నాడు. గీత మోకాళ్ళ కింద అతడి చల్లని చేతులతో పట్టు చేసాడు. గీతకి చిన్న షాక్ కొట్టినట్టు అనిపించింది. రెండు కాళ్ళు దగ్గరకి ముడుచుకుంది.
అలా కింద నుంచి పైకి తలెత్తి ఆమె పాల పూత తొడలు, పత్తిపరుపులంటి ఎత్తు పిరుదుల అడుగు అందాన్ని, నల్లని ప్యాంటీ ఆమె పిర్రలకి అతుక్కొని వాటిని పట్టేసే దృశ్యానికి కళ్ళారా ఐదు క్షణాలు మైమరచిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు.
అతడిలో కోరిక కంచెలు సాగుతూ మొగతనం ప్రాణం పోసుకుంటూ ప్యాంటుని గట్టిపరచింది.
సన్న గొంతుతో, గీత: కుక్కపిల్లా
భరత్: హా మిస్....
గీత: అలా చూడొద్దురా
భరత్: ఊ...
అప్పట్లో మల్లు మూవీ కి పోస్టర్ చూసి వెళ్ళేవాళ్ళం.. కానీ లోపల దానికి సంబంధించిన ఒక్క సీన్ కూడా ఉండదు.. ఇపుడు సేమ్ అలాగే అయింది..
మొన్న సాయంత్రం ప్రేమలు అని మలయాళం మూవీ చూసా మిత్రమా, నా మీద దాని ప్రభావం పడిందేమో.