16-04-2024, 02:18 PM
ఆయన నవ్వు కొంచెం విచిత్రంగా అనిపించినా మనకెందుకులే అని చాలా తేలిగ్గా తీసుకొని ఊరుకున్నాను. ఆ తర్వాత ఆరోజు కూడా మామూలుగానే గడిచిపోయింది. కానీ ఆరోజు కూడా ఏమంత ముఖ్యం అనిపించక జరిగిన విషయాలు ఏవి గోపాల్ తో చెప్పలేదు. ఆ తర్వాత మళ్లీ వీకెండ్ రావడంతో శనివారం రోజున వాళ్ళిద్దరూ మందు సిట్టింగ్ లో కూర్చున్నారు. ఈవారం కూడా మున్నాగాడు రాలేదు. వాళ్ళిద్దరికీ కావాల్సినవి అన్నీ అందించి బెడ్ రూమ్ లోకి వెళ్లి వైజాగ్ ఫోన్ చేసి మాట్లాడుతూ కూర్చున్నాను. ఫోన్ మాట్లాడటం ముగించే సమయానికి వాళ్ళిద్దరూ పెద్దగా నవ్వుకోవడం వినిపించి బయటికి వచ్చి వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్లి, ఏంటి అంతలా నవ్వేసుకుంటున్నారు? అని అడిగాను. అయినా సరే వాళ్ళు ఆగకుండా నవ్వుతూ ఉండడంతో చూడగా హాఫ్ బాటిల్ పైనే ఖాళీ అయిపోయి కనబడటంతో వీళ్ళకి బాగా ఎక్కేసినట్టుంది అని అనుకున్నాను.
ఆయన తన దగ్గరకు రమ్మని చేతితో సైగ చేసి నేను దగ్గరకు వెళ్ళగా చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ, ఇప్పుడే నవాబుగారు నిన్ను తన ఫ్యామిలీకి పరిచయం చేసిన విషయం చెప్పారు. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి చెబుతుంటే ఆపుకోలేక నవ్వుతున్నాను అని అన్నారు. .... అందులో అంత నవ్వుకోవాల్సిన విషయం ఏముంది? అని ఆలోచిస్తూ అదే మాటను ఆయన్ని అడిగాను. .... అంతలో చాచాజీ మాట్లాడుతూ, ఏంటి బేటీ ఇది? నా దగ్గర అంత మొహమాట పడాల్సిన అవసరం లేదని చెప్పాను కదా? అంటూ మళ్ళీ నవ్వారు. .... చాచాజీ దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాక గోపాల్ వైపు ఎర్రిమొహం వేసుకుని చూశాను. .... పెద్దవారు మీరు ఉన్నారని ఇలా ఉంది కానీ తను కూడా ఇంట్లో అలాంటి డ్రెస్సులే వేస్తుంది నవాబు గారు అని నవ్వుతూ అన్నారు.
వాళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారో నాకు అప్పుడు అర్థమైంది. ఆ రోజు నేను చాచాజీని వాళ్ల కూతురు ఫ్యామిలీ చాలా ఫార్వర్డ్ గా ఉన్నారు అని అడిగిన విషయం గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు అని అర్థమైంది. దాంతో కొంచెం సిగ్గు ముంచుకొచ్చి చాచాజీ వైపు చూడలేక తలదించుకున్నాను. .... మందులో ఉండడంతో గోపాల్ మరి కొంచెం హుషారుగా మాట్లాడుతూ, నేను కూడా తన కంఫర్ట్ చూసుకోమని చెబుతూ ఉంటాను నవాబు గారు అని అన్నారు. .... అవును బేటా నేను కూడా అదే అంటున్నాను పాపం బేటీ నావల్ల ప్రతిరోజు తొందరగా లేచి ఇబ్బంది పడటం నాకు నచ్చడం లేదు. తనకు ఇష్టం వచ్చినప్పుడు నాతో ఒక మాట చెప్పి తయారవ్వవచ్చు. అప్పుడు నేను లోపలో బయటో ఎక్కడో ఒకచోట కొద్దిసేపు కాలక్షేపం చేయలేనా? నాపట్ల గౌరవంగా ఉండడం కోసం మీ ఇష్టాలను కాదనుకోవడం ఏంటి బేటీ? చక్కగా అన్నీ టైంకి చేసి పెడుతున్నావు మనమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాము ఇంకా మన మధ్య మొహమాటలు అవసరమా? అని పెద్దమనిషి తరహాలో చెప్పారు.
తనకి పెద్ద వాళ్లంటే కొంచెం గౌరవం నవాబు గారు. అక్కడ మా ఇంట్లో ఉంటే మా అమ్మానాన్నల దగ్గర కూడా ఇలాగే చాలా సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తుంది. కానీ నేను పని చేసే చోటికి వచ్చేస్తే మాత్రం మళ్లీ తనకు నచ్చినట్టు ఫ్రీగా ఉంటుంది. కొద్ది సంవత్సరాలుగా మాకు అదే అలవాటు అయిపోయింది. ఎందుకంటే అక్కడ కూడా ఇలాగే మేముండే ఇల్లు ఊరికి దూరంగా అడవిలో ఉంటుంది. నేను పొద్దున్న ఆఫీసుకు వెళ్ళిపోతే మళ్లీ తిరిగి వచ్చేవరకు తను ఒక్కర్తే ఇంట్లో ఉంటుంది అని అన్నారు. .... ఆయన మాటలు విని ఇక ఈయన్ని ఆపకపోతే పెద్దాయన ముందు నా బండారం మొత్తం బయటపెట్టినా పెడతారు అని అనుకొని, ఇక తాగింది చాలుగాని ఆపండి. భోజనం వడ్డించేస్తాను శుభ్రంగా తిని పడుకోండి అని టాపిక్ డైవర్ట్ చేస్తూ మందు బాటిల్ ఇంకా అక్కడున్న గ్లాసులు ప్లేట్లు అన్ని క్లియర్ చేసి వంట గదిలోకి వెళ్ళిపోయాను.
మరుసటి రోజు పొద్దున్న యధావిధిగా తొందరగానే లేచి బయట స్నానం చేసి రెడీ అయ్యి వంట గదిలో టిఫిన్ చేసే పనిలో పడ్డాను. ఆ టైంలో మున్నాగాడు గుర్తొచ్చి వాడికి ఫోన్ చేశాను. ఓ నాలుగు రింగుల తర్వాత ఫోనెత్తి, గుడ్ మార్నింగ్ మేడం,,, ఎలా ఉన్నారు? అంటూ పలకరించాడు. .... వాడి మాటల్లో నాతో మాట్లాడుతున్నాను అన్న సంతోషం తెలుస్తోంది. నేను వాడిని సరదాగా ఏడిపించడం కోసం, హలో కాంట్రాక్టర్ గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారే? నాలాంటి దానితో ఫోన్ చేసి మాట్లాడటానికి కూడా తీరికలేదనుకుంటాను అయ్యగారికి? అని కొంచెం వెటకారంగా మాట్లాడాను. .... సారీ మేడం కావాలని అలా చేయలేదు. ఇక్కడ పనోళ్లందరూ కొత్తవాళ్ళు కదా ప్రతిరోజు వాళ్ళకి దగ్గరుండి అన్ని పనులు చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది. నాకు కూడా మిమ్మల్ని చూడాలని ఉంది కానీ కుదరడం లేదు అని అన్నాడు.
ఒరేయ్ నేను ఏదో సరదాగా అన్నాను నువ్వేమీ సారీలు చెప్పనవసరం లేదు. నీ గురించి మీ సార్ తో మాట్లాడి తెలుసుకోలేనా ఏంటి? అని నవ్వుతూ అన్నాను. .... థాంక్యూ మేడం,, రెండు వారాల తర్వాత మీతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు మీరు పంపిన క్యారియర్ తింటున్నప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. .... మ్,, సరేలే గాని ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావ్? నీకు అక్కడ అన్ని సదుపాయంగా ఉన్నాయా? అందరూ నీతో మంచిగానే ఉంటున్నారా? అని అడిగాను. .... అంతా ఓకే మేడం,,, సార్ కి అసిస్టెంట్ ని కదా అందరూ నన్ను చాలా గౌరవిస్తున్నారు. ఇంకొద్ది రోజులు అందరూ పనికి అలవాటు పడితే నేను కొంచెం ఫ్రీ అయిపోతాను. నేను కూడా ఒకసారి మీ దగ్గరికి రావాలి, బట్టలన్నీ మాసిపోయాయి ఒకసారి అక్కడికి వచ్చి ఉతుక్కొని వేరే బట్టలు తీసుకొని రావాలి అన్నాడు.
అంత ఇబ్బంది పడటం ఎందుకురా,, మీ సార్ తో పంపించేస్తే నేను కొత్త బట్టలు పంపేదాన్ని కదా? అని అడిగాను. .... సార్ తో నా బట్టలు పంపించడమా? మీరు భలేవారు మేడం. ఏదో ఒక రోజు ఖాళీ చేసుకుని నేనే వచ్చి వెళ్తానులెండి అని అన్నాడు. .... వాడి స్వామి భక్తికి నవ్వుకొని, ఎప్పుడో ఎందుకు గాని ఈరోజు రా శుభ్రంగా ఇక్కడే మాతో పాటు భోజనం చేసి వెళ్దువుగాని అని అన్నాను. .... ఇప్పుడే పనోళ్లందరూ వాళ్ళ డ్యూటీలు ఎక్కుతున్నారు దగ్గరుండి చూసుకోవాలి మేడం అని అన్నాడు. .... ఒరేయ్ మధ్యాహ్నం భోజనం టైంలో కూడా వాళ్లతోనే ఉంటావా? భోజనం టైంకి వచ్చి వెళ్ళచ్చు కదా? ఆ టైంకి మీ సార్ ని పంపిస్తాను బట్టలన్నీ పట్టుకొని రా అని ఆర్డర్ వేశాను. .... వాడు కొంచెం ఆలోచించి, వద్దు మేడం ఈరోజు సార్ కి ఆఫీస్ లో పనిలేదు. నేను ఏదో విధంగా మధ్యాహ్నం భోజనానికి వస్తాను అని హుషారుగా అన్నాడు.
సరే అయితే తొందరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేసి మిగిలిన పనుల్లో పడ్డాను. టిఫిన్లు తినడం పూర్తయిన తర్వాత ఆయన్ని బయటికి పంపించి చికెన్ తెప్పించి బిర్యానీ తయారు చేశాను. మధ్యాహ్నం మున్నాగాడు సైకిల్ మీద వచ్చాడు. అందరం కలిసి భోజనం చేయడం పూర్తి అయిన తర్వాత వాడు బట్టలు ఉతుక్కోవడానికి సిద్ధపడగా నేను చొరవగా వాడిని ఆపి వాడి బ్యాగ్ లో ఉన్న మిగిలిన బట్టలను పట్టుకెళ్ళమని గట్టిగా చెప్పడంతో నా మాట కాదనలేక అలాగే చేశాడు. కానీ ఎక్కువసేపు ఉండకుండా కొంచెం అయిష్టంగానే తొందరగా వెళ్ళిపోయాడు. ఒకవైపు వాడి భవిష్యత్తు బాగుంటుందని ఆనందంగా అనిపించినా మరోవైపు ఒక్కడే కంపెనీలో ఉంటూ సరదాలు మిస్ అయిపోతున్నాడు అని బాధగా అనిపించింది. ఇక ఆ మిగిలిన రోజు అంతా మామూలుగా గడిచిపోయింది.
ఆరోజు రాత్రి ఆయనతో దెంగించుకుంటూ చాచాజీ నన్ను నగ్నంగా చూశారు అన్న నా అనుమానం గురించి ఆయనతో చెబుదామా వద్దా? అని ఆలోచనలో పడ్డాను. కానీ ఆ విషయం ఆయనతో చెబితే ఇంకొంచెం రెచ్చిపోయి రకరకాల ప్లాన్లు వేసేస్తారు. మరో నెలన్నర రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోయే పెద్దాయన దగ్గర అనవసరంగా పరువు తక్కువ చేసుకోవడం ఎందుకు? మా గురించి మేము వేసే వేషాల గురించి పెద్దాయనకు తెలిసి గోపాల్ ని చిన్నచూపు చూస్తే అది నేను భరించలేను. అందుకే ఈ విషయం గురించి ఆయనతో చెప్పకుండా ఉండటమే మంచిదనిపించింది. మా దెంగుడు పూర్తయిన తర్వాత ఆయన ప్రేమగా నన్ను ముద్దాడుతూ, ఏంటి బంగారం ఈరోజు బాడీ నాకు వదిలేసి మనసు మాత్రం ఇంకేదో ఆలోచనలలో ఉన్నట్టుంది? అని అడిగారు. .... వెంటనే నేను ఆయనకు తిరిగి ముద్దు పెడుతూ, అదేమీ లేదు,,, నిన్న మీరిద్దరూ నా గురించి నవ్వుకున్న విషయం గుర్తొచ్చింది అంతే అంటూ మాట దాటవేయడానికి ప్రయత్నించాను.
లేకపోతే ఏంటి డార్లింగ్,,, నువ్వు అంతకంటే అడ్వాన్స్ వెర్షన్ అని తెలియదు పాపం ఆ ముసలాయనకి. నువ్వు ఫ్రీగా ఉండడం మొదలుపెడితే ఆయన తట్టుకోగలడో లేదో అంటూ నవ్వారు. .... మ్,, చాల్లే ఊరుకోండి అని ఏదో అనాలని అనేసాను. .... అవును బంగారం,,, ఒకసారి ఆ ముసలాయనకి నీ జలక్ చూపించకూడదూ? అని సరదాగా అన్నారు. .... మళ్లీ మొదలెట్టారా?? కొద్ది రోజుల్లో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు అనవసరంగా ఇలాంటి ఆలోచనలు చేసి ఆయన దగ్గర చులకన అవ్వడం అవసరమా? .... ఎలాగూ వెళ్ళిపోతున్నాడు కదా వెళ్లేముందు నిన్ను చూసుకుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాడు. నీకు కూడా ముసలోళ్ళు అంటే చాలా ఇష్టం కదా? అని ఆయన ధోరణిలో సరదాగా అన్నారు. .... అనవసరంగా అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు కొద్ది రోజులు ఓపిక పడితే ఆయన దగ్గర మన పరువు పోకుండా ఉంటుంది అని అన్నాను.
ఏంటి బేబీ నవాబు గారి విషయంలో అంత సీరియస్ గా ఉన్నావు? ఆయన నీకు నచ్చలేదా లేదంటే ఆయన నీతో ఏమైనా,,,,? అంటూ ఆగిపోయారు. .... అబ్బా,,, అదేం లేదు లెండి, ఆయన చాలా మంచివారు. ఇప్పటిదాకా ఏ విషయంలో కూడా ఆయన ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. పెట్టింది తింటున్నారు ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నారు. కొద్ది రోజుల్లో వెళ్ళిపోయే ఆయనతో అనవసరమైన ప్రోగ్రాములు పెట్టుకోవడం ఎందుకు? ఒకవేళ మీరు అనుకున్నట్టే మనం ఆయనతో ఏదైనా అడ్వాన్స్ అయితే,, ఆ తర్వాత ఆయన వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే? అని అనాలోచితంగా అనేశాను. .... అప్పుడైతే ఇంకా మంచిది కదా బేబీ,, మనం ప్రతిరోజు ఎంజాయ్ చేయొచ్చు అని ఉత్సాహంగా నవ్వారు. .... అబ్బా,,, అసలు మీతో ఏం మాట్లాడినా చిక్కే. ఈ విషయం ఇక్కడితో వదిలేసి పడుకోండి పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి ఆయనకి గుడ్ నైట్ కిస్ ఇచ్చి అలవాటు ప్రకారం ఆయన్ని అల్లుకుని పడుకుండిపోయాను.
ఆయన నోరు మూయించి పడుకునేలా చేశాను కానీ నాకు నిద్ర పట్టడం లేదు. ఒకవేళ ఆయన అన్నట్టే చాచాజీ తో ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్న నా బుర్రని తొలిచేస్తుంది. నాకెందుకో ఆరోజు ఆయన నేను స్నానం చేస్తున్నప్పుడు చూశారని అనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన ఇన్ డైరెక్ట్ గా నేను తయారవడం గురించి మాట్లాడుతూ నన్ను లోపలే స్నానం చేయమని చెప్పడం, పొద్దున్నే లేచి కష్టపడుతుంటే నచ్చడం లేదని అనడం ఇవన్నీ నా అనుమానాన్ని బలపరుస్తున్నాయి. ఆయన ఫ్యామిలీ పరిచయం అయిన తర్వాత వాళ్లు ఎంత అడ్వాన్స్డ్ కల్చర్ ని ఫాలో అవుతున్నారో తెలిసిన తర్వాత ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి? అన్న సందేహం కూడా పట్టుకుంది. ఈ ఆలోచనలు లేనప్పుడు ఆయనతో చాలా ఫ్రీగా మాట్లాడేదాన్ని కానీ ఇప్పుడు చాచాజీతో మాట్లాడాలంటే ఏదో తప్పు చేసిన దానిలా కొంచెం బెరుకుగా అనిపిస్తుంది.
మరుసటి రోజు పొద్దున్న నిద్ర లేచి యధావిధిగా చీకటితోనే స్నానం చేసి చీర కట్టుకుని తయారై పనుల్లో మునిగిపోయాను. టిఫిన్ చేసి ఆయన బయలుదేరినప్పుడు క్యారియర్లు బ్యాగు కారులో పెట్టి ముద్దిచ్చి సాగనంపాను. లోపలికి వచ్చిన తర్వాత కొంచెం తడబడుతూనే చాచాజీ తో మాట్లాడుతూ, మీరు స్నానం చేసి రండి టిఫిన్ పెట్టేస్తాను అని అన్నాను. అందుకు ఆయన సరేనంటూ లేచి చీర కట్టుకొని ఉన్న నన్ను చూసి ఒక స్మైల్ ఇచ్చి పెరట్లోకి వెళ్ళిపోయారు. బహుశా నేను ఈరోజు కూడా పొద్దున్నే లేచి తయారవ్వడం ఆయనకు నవ్వు తెప్పించి ఉంటుంది అనుకున్నాను. ఆ తర్వాత ఇద్దరం టిఫిన్ చేసి ఎవరి పనుల్లోకి వారు దూరిపోయాము. నేను బయట పనులన్నీ ముగించుకొని పెరట్లో నుంచి లోపలికి వస్తుంటే చాచాజీ సోఫాలో కూర్చుని ట్యాబ్ లో ఏదో చూస్తూ చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుకున్నారు. ఆయన అంత సీరియస్ గా ఏం చూస్తున్నారబ్బా? అని తెలుసుకోవాలని ఆసక్తి కలగడంతో వంటగది దాటుకుని ఆయన మంచం వైపు నడుస్తూ ఆయన వెనుక నుంచి సోఫా దగ్గరకు వెళ్లాను. ఆయన అసలే సౌండ్ ఇంజనీర్ పైగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో నేను ఆయన దగ్గరికి వస్తున్న విషయం ఆయనకు తెలిసినట్టు లేదు. అందుకే కదలకుండా ఆయన పనిలో ఆయన ఉన్నారు. సరిగ్గా సోఫాకి రెండు అడుగుల దూరంలోకి చేరుకునేసరికి ఆయన చేతిలో ఉన్న ట్యాబ్ లోని దృశ్యాన్ని చూసి నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి అక్కడే అడుగులు ఆగిపోయాయి.
ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా Rate Like Comment చేయగలరు.

ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD