Thread Rating:
  • 20 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిన్న కథలు...విత్ index
****

రాము కి అయోమయం గా ఉంది...జరుగుతున్న విషయం..
ఒకటి రెండు సార్లు స్టేషన్ కి వెళ్తే..."మేడం లేదు.."అన్నారు వాళ్లు..
"ఆవిడ పేరు ,,అడ్రెస్ ఇవ్వండి" అని అడిగాడు.
"ఆవిడ రెండు నెలల క్రితం వచ్చింది కొత్తగా..పేరు కీర్తన" అంటూ అడ్రెస్ ఇచ్చారు.
***
కీర్తన  మేడ మీద బట్టలు ఆరెస్తోంది..పక్కింటి అంటీ ఏదో అడిగితే జవాబు చెప్తోంది..
ఆమె భర్త ఆఫీస్ పని మీద రెండు రోజుల క్రితం ఊరు వెళ్ళాడు..
"వర్షం పడేలా ఉంది" అంటూ వాటర్ ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయా అని చూసింది..
ఇంటి ముందు ఆటో ఆగిన సౌండ్ విని కిందకి చూసింది..కీర్తన.
భర్త బ్యాగ్ తో దిగి డబ్బులు ఇస్తుంటే..డ్రైవర్ ఏదో అన్నాడు..
"అదేమిటి...ఎక్కే ముందు ఏమి చెప్పావు" అంటూ గట్టిగా అడిగాడు అతను.
కీర్తన కిందకి దిగి..గేట్ వైపు వెళ్లింది..
పల్చటి టైట్ నైటీ లో ఉన్న భార్య ను చూసి...దగ్గరకు వచ్చాక"ఇది వేసుకోవద్దు అన్నానా"అన్నాడు..

తన బాడీ షేప్ మొత్తం తెలుస్తుంది...అది వేసుకుంటే...పైగా తెల్లటి పిక్కలు,కాలి పట్టీలు చూస్తే...పట్టుకోవాలి అనిపిస్తుంది..
"అది సరే...ఏమిటి గొడవ" అంది గెట్ వద్దే ఆగి.
"స్టేషన్ వద్ద ఒకటి చెప్పి...ఇక్కడ పెంచాడు" అన్నాడు అతను.
"అదేమి కాదు...చాలా లోపలికి వచ్చాము" అన్నాడు వాడు..
"వయసులో పెద్ద అని చూస్తున్నా.." అన్నాడు దూరుసుగా.
వాడు కూడా గుట్కా ఉమ్మేసి ఏదో అంటుంటే.."సరే..సరే..మీరు లోపలికి రండి"అంది .
చేతిలో ఉన్న డబ్బు ఆటో సీట్ మీద ఉంచి విసురుగా లోపలికి వెళ్ళాడు అతను.
డ్రైవర్ ఏదో అంటుంటే"ఇంకా ఎంత కావాలి.."అంది కీర్తన.
"ఇంకో ముప్పై" అన్నాడు గెడ్డం పీక్కుంటూ.
కీర్తన వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్లింది..
టవల్ తీసుకుని బాత్రోమ్ వైపు వెళ్తూ"వెళ్లాడా వాడు"అన్నాడు..
అతను వెళ్లే దాకా ఆగి..బ్యాగ్ నుండి 30 తీసి బయటకి వెళ్లింది కీర్తన.

వాడు డ్రైవింగ్ సీట్ లో కూర్చుని...వస్తున్న కీర్తన ను చూసి..
"కసిగా ఉంది.." అన్నాడు..
ఆమె బయటకి వచ్చి "ఇదుగో" అంటూ ఇచ్చింది..కొంచెం ఒంగుని.
వాడు తీసుకుంటూ ఉంటే, ,ఆమె బిగువైన సళ్ళు...నైటీ నుండి బయటకి పొంగాయి...వాటి అందం చూసి..నోరు తెరిచాడు..
కీర్తన అది గమనించి..వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది..
అప్పటికే సిగ్గు తో ఆమె మొహం కందిపోయింది..ఎర్రగా..
గెట్ వేస్తూ. ..చూసింది...వాడు అలాగే చూస్తున్నాడు.
ఆమె గబ గబ ఇంట్లోకి వెళ్లి..భర్త కి టిఫిన్ చేయడం మొదలు పెట్టింది.
***
గంట తర్వాత "రావు గారు నేను వెళ్తున్నాను" అన్నది కీర్తన.
"సరె" అన్నాడు టీవీ చూస్తూ..భర్త.
ఆమె బయటకి వచ్చి స్కూటీ స్టార్ట్ చేస్తూ....ఎదురుగా వస్తున్న రాము ని చూసింది.
"ఓహ్ మీ ఇల్లే వెతుకుతున్నాను" అన్నాడు ఆమెని చూసి.
"ఎందుకు" అంది చున్నీ సర్దుకుంటూ.

"ఆ కేసు గురించి...పాపం..మా బావ అమాయకుడు" అన్నాడు రాము.
ఆమె ఆలోచించి"ఇన్స్పెక్టర్ పట్టించు కోడు..నేను కూడా ట్రై చేస్తాను ఫాక్ట్ గురించి"అంది.
"అంటే" అన్నాడు.
"ఆ సలీం గాడి గురించి నేను తెలుసుకుంటాను...ప్రాబ్లెమ్ లేకపోతే..నీకు,మీ అక్క కు చెప్తాను" అంది..
రాము తల ఊపాడు....కీర్తన స్టేషన్ వైపు వెళ్లింది..
****
స్టేషన్ లో ఉన్న రిపోర్ట్ తీసి చదివింది...కీర్తన.
"ఒకసారి ఆ ఏరియా కి వెళ్ళాలి" అనుకుని అడ్రెస్ రాసుకుని బయలుదేరింది..
అప్పటికి బాగా మబ్బు పట్టి...గాలి వేగం గా వీస్తోంది..
అరగంట తర్వాత..ఆ ఏరియా కి వెళ్లింది..అది చూడటానికి లేబర్ కాలని లాగా ఉంది..
స్కూటీ ఒక షాప్ ముందు పార్క్ చేసి చిన్న సందుల్లోకి వెళ్లింది.
సల్వార్,కమీజ్ లో వయ్యారం గా వెళ్తున్న అమ్మాయిని చూసి..ఎవరో ...అనుకున్నారు కొందరు..

ఇంటి నంబర్ చూసి..తలుపు కొట్టింది కీర్తన..
బాగా ముసలి తనం లో ఉన్న వృద్దురాలు...తలుపు తీసింది.
కీర్తన లోపలికి చూస్తూ"సలీం కోసం వచ్చాను"అంది.
"ఆ సన్నాసి..ను...ఎవరో పొడిచారు...ఇక్కడలేడు " అంది.
"ఎక్కడ ఉంటాడు" అడిగింది కీర్తన.
"ఏమో...ఇంతకీ నువ్వు ఎవరు..వాడి లంజవ" అంది..
కీర్తన కి కోపం వచ్చింది..ఆపుకుంటూ..ఏదో అనబోతు ఉంటే..ఎదురింటి పిల్లాడు వచ్చి"అంకుల్ లేడు. ..నాలుగు రోజులకి ఒకసారి వస్తాడు"అన్నాడు.
"ఈ ముసల్ది ఎవరు"
"పక్కింట్లో ఉంటుంది...ఈ ఇంటి తాళం ఉండేసరికి...రోజు దూరి టీవీ చూస్తుంది" అన్నాడు.
ముసల్ది అరిస్తే పారిపోయాడు.
కీర్తన చెప్పులు విప్పి లోపలికి వెళ్లింది.
"లోపలికి రాకు...ముండా" అంది ముసల్ది.
కీర్తన దాన్ని పట్టించుకోకుండా..రెండు గదులు వెరిఫై.చేసింది..
ఇంటి వెనక చిన్న పెరడు ..బాత్రూమ్..ఒక భాస్కెట్ లో తాగి పడేసిన మందు సీసాలు,,సిగరెట్ లు..

"వీడికి పెళ్ళాం పిల్లలు లేరా" అడిగింది..ముందు గదిలోకి వస్తూ. 
"వాడికి ఇద్దరు పెళ్ళాలు, ,నలుగురు పిల్లలు..అందరికి పెళ్లిళ్లు అయ్యాయి..ఇక్కడెవరు ఉండరు...వాడొక్కడే...అయినా నీకు ఎందుకు" అంది..
కీర్తన కి ఏమి క్లూ దొరకలేదు..
"వీడు ఏమి చేస్తూ ఉంటాడు" అంది కీర్తి.
"కొన్నాళ్ళు..కూలీ పని,కొన్నాళ్ళు బడ్డీ నడిపాడు..కొన్నాళ్ళు బొంబాయి పోయాడు..ఇప్పుడేమి చేస్తాడో తెలియదు" అంది.
కీర్తి బయటకి వచ్చి చెప్పులు వేసుకుంటూ"అదిె..సరే..వాడి శత్రువులు వచ్చి...టీవీ చూసే నిన్ను పొడిస్తే"అంది.
ఆమె వెళ్ళిపోయాక..."అమ్మో నిజమే"అనుకుంటూ...తాళం వేసి వెళ్ళిపోయింది...ఆ ముసల్ది.
****
కీర్తన స్టేషన్ కి వెళ్లి..వాడి మీద ఏమైనా రికార్డ్ ఉందా అని వెతికింది..
సాయంత్ర మ్ ఆమె ఇంటికి వెళ్లేసరికి..సన్నగా జల్లు మొదలు అయ్యింది. .
"రావు గారు ఎక్కడికో వెళ్లారు.." అనుకుంటూ తాళం తీసి..గబా గబా పైకి వెళ్లి బట్టలు తెచ్చింది.
బూస్ట్ చేసుకుంటూ ఉంటే ఫోన్ మోగింది..తీసి చూసింది..
"ఏమి చేస్తున్నావు అమ్మాయి" అంటూ డీస్పీ మెసేజ్.
ఈ రెండు మూడు నెలల్లో ఆయన తెగ ట్రై చేసాడు...ఆమె ను.
కీర్తన జవాబు  ఇవ్వలేదు...అయన ఇంకో రెండు మెసేజ్ లు ఇచ్చి ఆగాడు.
ఆమె ఫ్రెష్ అయ్యి...నైటీ వేసుకుంది...రాత్రి 10 కి వచ్చిన రావు"ఈ నైటీ లు మానెయ్"అన్నాడు ఎప్పటిలా.
భోజానమ్ చేసి అతను పడుకున్నాక...మేడా మీదకి వెళ్లి చాలాగాలికి పచార్లు చేస్తూ...ఆలోచన లో పడింది..
****


Like Reply


Messages In This Thread
RE: షార్ట్...... - by Ram 007 - 14-01-2022, 04:07 PM
RE: షార్ట్...... - by Mohana69 - 14-01-2022, 04:07 PM
RE: షార్ట్...... - by utkrusta - 14-01-2022, 05:32 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 14-01-2022, 05:55 PM
RE: షార్ట్...... - by The Prince - 14-01-2022, 09:48 PM
RE: షార్ట్...... - by ramd420 - 14-01-2022, 09:56 PM
RE: షార్ట్...... - by raja9090 - 14-01-2022, 11:28 PM
RE: షార్ట్...... - by bobby - 15-01-2022, 01:38 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 02:01 AM
RE: షార్ట్...... - by narendhra89 - 15-01-2022, 06:46 AM
RE: షార్ట్...... - by krantikumar - 15-01-2022, 07:00 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 01:29 PM
RE: షార్ట్...... - by ramd420 - 15-01-2022, 01:44 PM
RE: షార్ట్...... - by Ram 007 - 15-01-2022, 04:08 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 06:00 PM
RE: షార్ట్...... - by Raki - 15-01-2022, 06:37 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 06:54 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 09:00 PM
RE: షార్ట్...... - by will - 15-01-2022, 09:29 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 15-01-2022, 10:51 PM
RE: షార్ట్...... - by Venrao - 15-01-2022, 11:03 PM
RE: షార్ట్...... - by bobby - 16-01-2022, 02:17 AM
RE: షార్ట్...... - by krantikumar - 16-01-2022, 06:58 AM
RE: షార్ట్...... - by krantikumar - 16-01-2022, 07:13 AM
RE: షార్ట్...... - by narendhra89 - 16-01-2022, 07:29 AM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 08:18 AM
RE: షార్ట్...... - by K.R.kishore - 16-01-2022, 10:32 AM
RE: షార్ట్...... - by The Prince - 16-01-2022, 10:44 AM
RE: షార్ట్...... - by utkrusta - 16-01-2022, 10:57 AM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 12:03 PM
RE: షార్ట్...... - by Saikarthik - 16-01-2022, 12:08 PM
RE: షార్ట్...... - by will - 16-01-2022, 01:55 PM
RE: షార్ట్...... - by will - 16-01-2022, 03:40 PM
RE: షార్ట్...... - by Lokku.bal - 28-08-2022, 12:32 PM
RE: షార్ట్...... - by The Prince - 16-01-2022, 03:50 PM
RE: షార్ట్...... - by utkrusta - 16-01-2022, 04:46 PM
RE: షార్ట్...... - by K.R.kishore - 16-01-2022, 05:01 PM
RE: షార్ట్...... - by ramd420 - 16-01-2022, 05:15 PM
RE: షార్ట్...... - by saleem8026 - 16-01-2022, 09:03 PM
RE: షార్ట్...... - by Donkrish011 - 16-01-2022, 10:04 PM
RE: షార్ట్...... - by raja9090 - 17-01-2022, 12:24 AM
RE: షార్ట్...... - by bobby - 17-01-2022, 12:34 AM
RE: షార్ట్...... - by krantikumar - 17-01-2022, 05:21 AM
RE: షార్ట్...... - by narendhra89 - 17-01-2022, 05:51 AM
RE: షార్ట్...... - by cherry8g - 20-01-2022, 08:09 PM
RE: షార్ట్...... - by ramd420 - 20-11-2022, 05:22 AM
RE: చిన్న కథలు...5... - by will - 08-12-2022, 12:54 AM
RE: చిన్న కథలు...5... - by will - 08-12-2022, 11:11 PM
RE: చిన్న కథలు...7...... - by కుమార్ - 01-04-2024, 01:04 AM



Users browsing this thread: TEST-01, 5 Guest(s)