Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్స్ దెంగులాట ::--
శృతి హస్సన్ దెంగులాట :

[Image: Fr-Yzwo-IWYAIBw-ZL.jpg]

రామూర్తి అభ్యర్థనని ఒప్పుకోవాల లేదా అని భార్య వంక చూసాడు రాఘవయ్య..

అన్నయ్య కూతురుని కోడలుగ చేసుకోవాలని ఉన్న... కొడుకు మనసులో ఇంకో అమ్మాయి ఉందని తెలిసాక ఎలా అని ఆలోచిస్తుంది జానకమ్మ..

ఇంతలో వసంత వచ్చి మావయ్య......... రాజిని మా కృష్ణకిచ్చి పెళ్లి చేయడానికి మాకు ఎటువంటి అభ్యన్తరం లేదు..

జానకమ్మ : అన్నయ్య ఒక్క నిమిషం ఉండు అని వసంతని తీసుకొని గదిలోకి వెళ్ళింది....

జానకమ్మ : ఏంటే కృష్ణ మనసులో శృతి ఉందని తెలిసి కూడా నువ్వు మాట ఇస్తునావు..

వసంత : అమ్మ....!  శృతికి పెళ్లి కుదిరిపోయింది.... రేపో, మాపో పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్ది... ఆ తర్వాత నా తమ్ముడు తననే తలుచుకుంటూ ఉండిపోవాలా వాడికంటూ ఒక జీవితం వద్ద...

జానకమ్మ : అలా కాదె..

వసంత : ఎం కాదు.... ఒకవేళ శృతికి పెళ్లి గట్రా ఏమి జరగకుండా ఉంది అంటే... తమ్ముడుకి, శృతికి పెళ్లి చేస్తారా...? దానికి నాన్న ఒప్పుకుంటారా...?

జానకమ్మ : లేదు...

వసంత : కదా అందుకే... మావయ్యకి ఓకే చెప్పాను..

జానకమ్మ : కానీ, కృష్ణ ఒప్పుకుంటాడా...?

వసంత : వాడ్ని నేను ఒప్పిస్తాను... పైగా పెళ్ళేమి ఇప్పుడప్పుడే కాదు కదా.. ఈలోపు వాడి మనసు మారొచ్చు...

జానకమ్మ : సరే...

ఇద్దరు బైటకి వచ్చారు...

జానకమ్మ : అన్నయ్య రాజిని మా ఇంటి కోడలుగా చేసుకోవడం మాకు సమ్మతమే...

రామూర్తి : హమ్మయ్య....!

వసంత : కానీ మావయ్య వాడి మనసులో ఏముందో...నేను  వాడితో మాట్లాడి ఒప్పిస్తా.. అంతవరకూ మీరు ఆగాలి...

రామూర్తి : సరే కొడలపిల్ల...

ఇంతలో కృష్ణ రెడీ అయ్యి పైనుంచి వచ్చాడు...

కృష్ణ : మావయ్య మీరెప్పుడు వచ్చారు...?

రామూర్తి : ఇప్పుడే అల్లుడు..

కృష్ణ : బాగున్నారా..?

రామూర్తి : హా...

కృష్ణ : హే రాజి బాగున్నావా..?

రాజి : సిగ్గుతో తల దించుకొని బాగున్నాను అని తల అడిచింది...

రాఘవయ్య : సర్ సరే పదండీ గుడికి టైం అవుతుంది..

వసంత : నాన్న మీరంతా కారులో వెళ్ళండి నేను తమ్ముడు బండిమీద వస్తాం..

రాఘవయ్య : సరే... సరే..అని అందరు కారులో వెళ్లారు...

వసంత..... కృష్ణ వెనక బండి మీద బయలుదేరారు..

సగం దూరం వెళ్ళాక...

వసంత : రేయ్ తమ్ముడు.. బండి ఆ చెట్టుకింద ఆపర..

కృష్ణ : ఎందుకె ఏమైంది...?

వసంత : ఆపర..

కృష్ణ : సరే సరే  బండిని చెట్టు నీడలో ఆపి ...ఇప్పుడు చెప్పు ఏమైంది..

వసంత : రామూర్తి మావయ్య ఎందుకొచ్చారో తెలుసా...?

కృష్ణ : తెలీదు ఎందుకొచ్చారు...?

వసంత : నీకు రాజీకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చారు...

కృష్ణ (షాక్ తో ) : నాకు రాజీకి పెళ్లా...ఎం మాట్లాడుతున్నావే...

వసంత : అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు...

కృష్ణ : అదేంటే... నేను శృతిని ప్రేమిస్తున్నాను అని తెలుసు కదా...

వసంత : అరేయ్ ఆగుతావా... ముందు నేనే చెప్పేది విను ఆ తర్వాత నీ ఇష్టం..

కృష్ణ : సరే చెప్పు..

వసంత : నువ్వు శృతి ప్రేమించుకున్నారు నిజమే... కానీ ఇప్పుడు తనకి వేరే వాడితో పెళ్లి కుదిరింది... ఒకవేళ తనకి పెళ్లి కుదరకపోతే మీ ప్రేమని పెద్దవాళ్ళు అంగీకరిస్తారా... పోనీ మన అమ్మ నాన్న ఒప్పుకున్నా శృతి వాలా అమ్మ ఒప్పుకుంటుందా....?
    లేదు కదా... మరికెందుకు... శృతి ఎలాగో వెళ్ళిపోతుంది... నువ్వు తన జ్ఞాపకాలతో బ్రతికేస్తావా.... అప్పుడు నీ  భవిష్యత్తు మీదే అసలు పెట్టుకున్న అమ్మ నాన్న సంగతేంటి...? వాళ్లు ఎంత బాధపడతారో ఆలోచించావా..?
  నేనెలాగో పెళ్లి అయ్యాక వేరే ఇంటికి వెళ్లిపోతాను... అప్పుడు అమ్మ నాన్నని చూసుకోవాల్సింది నువ్వే కదరా...

ఇలాంటి పరిస్థితి వస్తుందని నీకు ముందు నుండి చెప్తున్నాను..

ఒక్క మాట గుర్తుపెట్టుకోరా... " లవ్ తర్వాత లైఫ్ లేదనుకుంటే మన జీవితాలు ఒక వయసు దగ్గరే ఆగిపోతాయిరా... "

కృష్ణ : కరెక్ట్ కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే...

వసంత : ఇప్పుడంటే ఇపుడే కాదు.. నీ డిగ్రీ అయ్యాక అని నాన్న అన్నారు.. దానికింకా ఏడాది టైం ఉంది..

కృష్ణ :  ఏడాది టైం ఉంది కదా ఈలోపు శృతికి కూడా ఒక మాట చెప్తాను...

వసంత : సరే అయితే అమ్మ వాళ్ళు అడిగితే టైం కావాలని చెప్పాడు అని అంటాను..

కృష్ణ : హ్మ్మ్...

అక్క తమ్ముడు ఇద్దరు గుడికి బయలుదేరారు..

గుడిలో అమ్మానాన్నకి విషయం చెప్పింది వసంత..

రాఘవయ్య, జానకమ్మ, అలాగే రామూర్తి సంతోషించారు...

వాళ్ళ సంతోషం ఎంతో సేపు నిలవలేదు ఎందుకంటే మరి కొద్దిసేపట్లో ప్రమాదం వీరిని ముట్టడిస్తుంది... ఆ ప్రమాదం పేరు రొయ్యల నాయుడు...

యాగం జరుగుతుండగా..కొన్ని కార్లు వచ్చి గుడి ముందు ఆగాయి..

అందులో ఒక కార్ నుండి రాఘవయ్య ఇంటి పాలేరు దిగాడు..

పాలేరు : అయ్యా అయ్యా... ఈ ఆఫీసర్స్ ఎవరో మన ఇంటిని సోధా చేయడానికి వచ్చారు ఇంట్లో నుండి ఏవో పౌడర్ పాకెట్స్ తీసారయ్య..

రాఘవయ్య : పౌడర్ పాకెట్స్ ఆ...

ఆఫీసర్ : నేను anti drug commitee officer ని మీ ఇంట్లో మాదక ద్రవ్యలో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.. తనిఖీ చేస్తే ఈ పాకెట్స్ దొరికాయి...

రాఘవయ్య : నా ఇంట్లోనా ఆఫీసర్ గారు ఇందులో ఎదో కుట్ర ఉంది..

ఇంతలో si జీపు వచ్చింది..

అందులోనుండి si దిగి కృష్ణ దగ్గరకొచ్చి.. ఎరా మూతి మీద మీసం కూడా మొలవలేదు నువ్వు పెద్ద మగాడివేట్రా..

రాఘవయ్య : ఇన్స్పెక్టర్ ఏమైంది...?

Si : నీ కొడుకు పోయినవారం రొయ్యల నాయుడు మనుషులని జాతరలో కొట్టాడు.. వాళ్లు చావు బ్రతుకులతో హాస్పిటల్ లో కొట్టిమిట్లడాడుతూ ఈరోజు చనిపోయారు.. ఇదిగో ఇది వాళ్ళ మరణ వంగ్మూలం..

ఇన్స్పెక్టర్ కృష్ణ ని తీసుకువెళ్లకుండా ఊరు జనం అడ్డుకున్నారు... గ్రామస్తులకి,... కానిస్టేబుల్స్ కి మధ్య ఘర్షణ మొదలైంది..

ఆ ఘర్షణలో ముగ్గురు కానిస్టేబుల్స్ కి దెబ్బలు తగలడంతో ఫైరింగ్ చేసారు...

కొంతమంది గ్రామస్తులు చనిపోయారు... అందులో రామూర్తి మావయ్య, అయన కూతురు రాజి కూడా ఉన్నారు...

ఇంతలో ఒక కారులో రొయ్యల నాయుడు వచ్చాడు...

రొయ్యల నాయుడ్ని చూడగానే... Anti drug commitee officer  సెల్యూట్ చేసాడు..

రాఘవయ్య : ఇదంతా నీ పనా...?

రొయ్యల నాయుడు : మరి లేకపోతే అడుగడుగునా నా వ్యాపారాలకి అడ్డు వస్తుండావు కదా.. నేను చానా చార్లు ఓపిక పట్టిన కానీ కుదర్లేదు.. అందుకే ఇదంతా...నిన్న నీ ఇంటికి పొల్లం కొనడానికి వచ్చింది నా మనుషులే.. వాళ్లు వచ్చింది పొలం కొనడానికి కాదు ఈ పౌడర్ నీ ఇంట్లో దాయడానికి..

రాఘవయ్య : రేయ్ నిన్ను అంటూ రొయ్యల నాయుడు చొక్క పట్టుకున్నాడు..

రొయ్యల నాయుడు : రాఘవయ్య..... ఆగవయ్య... నువ్వో పోలోమంటూ ఊగిపోకు... నువ్వు ఊగిపోతే.. ఊర్లు ఉన్న నీ జనం పైకి పోతారు...

ఆ మాటతో రాఘవయ్య..రొయ్యల నాయుడు చొక్కా వదిలేసాడు...

రొయ్యల నాయుడు : అద్గది... ఈ మాత్రం భయం ఉండాలి... చూడయ్య రాఘవయ్య పుట్టలో చేయేడితే.. కరావడానికి నేను చీమని కాదు పాముని..

రాఘవయ్య : నాయుడు... ఊరు వాళ్లని ఏమి చేయకు.. కావాలంటే నీ కాలు పట్టుకుంటాను..

అని వంగిన రాఘవయ్య పీకని కత్తితో కోసేసాడు..రొయ్యల నాయుడు 

జానకమ్మ : ఏవండీ..,

వసంత..... కృష్ణ : నానాఆఆఆఆ....

గ్రామస్తులు రొయ్యల నాయుడు మీదకి రాబోయరు... మళ్ళీ కాల్పులు జరిగిని... అంత గందరగోళంగా ఉంది కొంతమంది గ్రామస్తులు జానకమ్మని, వసంతని అక్కడ నుండి తీసుకుపోయారు..

కృష్ణ : రేయ్ నాయుడు నిన్ను ఊరికే వదలనురా.... రేయ్..

ఇన్స్పెక్టర్ : సార్ వీడ్ని. ఎం చేయమంటారు...

రొయ్యల నాయుడు : ఈరోజుకి మీ స్టేషన్ లో ఉంచండి... ఆ తర్వాత ఎం చేయాలో చెప్తాను..

ఇన్స్పెక్టర్  కృష్ణ తలపై గట్టిగా కొట్టడం తో సృహ కోల్పోయాడు..తనని జీపులో పడేసి స్టేషన్ కి తీసుకుపోయారు... జీపు వెనకే వచ్చిన సునీల్ ని కూడా పట్టుకొని స్టేషన్ కి తీసుకుపోయారు..

కొన్ని గంటల తర్వాత

స్టేషన్ లో కృష్ణ గావు కేకలు... ఇన్స్పెక్టర్  కృష్ణ ని కట్టేసి లాటితో పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు..

ఇంకో పక్క సునీల్ ని కూడా కొడుతున్నారు..

కృష్ణ ఒళ్ళంతా పులిసి పోయింది... గంట గంటకి ఓ కోటింగ్ ఇస్తూనే ఉన్నాడు..

దెబ్బలపై కారం కూడా పూస్తున్నారు... స్టేషన్ మొత్తం కృష్ణ ఆర్తనాదాలతో నిండిపోయింది..

కృష్ణ మెల్లిగా సృహ కోల్పోయాడు...కళ్ళు తెరవడానికి రెండు రోజులు పట్టింది...లేచి చూసే సరికి బందికాన లో ఉన్నాడు...

ప్రస్తుతం :

కృష్ణ ఉదయానే లేచి రెడీ అయ్యి బ్యాగ్ లో తన ఫ్యామిలీ ఫోటో, తన డైరీ ఇంకా ఇంట్లో మిగిలి ఉన్న నాన్నగారి వస్తువులని బ్యాగ్ లో వేసుకున్నాడు..

ఇంతలో సింగయ్య వచ్చాడు..

సింగయ్య : ఏంటీ కృష్ణ వెళ్తుండావా..? మళ్ళీ ఎప్పుడొచ్చేది..?

కృష్ణ : హా బాబాయ్..ముందు అమ్మని, అక్కని వెతకాలి.. ఇక అమ్మ దగ్గరే ఉంటాను.. అపుడప్పుడు వస్తూ ఉంటాను.. ఇక్కడే ఉంటే పాత జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి...

సింగన్న  బాధగా కృష్ణని ఆలింగణం చేసుకున్నాడు..

కృష్ణ : అవును బాబాయ్ అడగడం మర్చిపోయా ఆ రొయ్యల నాయుడు వెనక ఉన్నది ఎవరు నీకేమైన తెలుసా..

సింగన్న : వాడి పేరు కైజర్ అని విన్నాను...

[Image: images-43.jpg]

వాడు ఢిల్లీ లో ఉంటాడని.. అక్కడ నుండే ఇండియా మొత్తం వాడి తయారు చెసే మత్తు పదార్దాలు సప్లై చేస్తాడని విన్నాను.. రొయ్యల నాయుడు పెట్టిన ఫ్యాక్టరీ కూడా అలాంటిదే..

కృష్ణ : కైజర్....

కృష్ణ : సరే బాబాయ్ ఇక వెళ్ళొస్తా...

సింగన్న : మంచిది....జాగ్రత్త నాయన..

కృష్ణ తన ఊరు నుండి వాళ్ళ అమ్మని, అక్కని వెతకడానికి బయలుదేరాడు..

కృష్ణ బస్ ఎక్కి బస్సు కిటికీ నుంచి దూరం అవుతున్న తన ఊరిని చూసి ఏడ్చాడు... ఊరు పొలిమేర దాటే వరుకు తన ఊరినే చూస్తూ ఉన్నాడు...

ఎన్నో జ్ఞాపకాలు... మరింకేన్నో అనుభవాలు.. అనుబూతులు.. అన్ని కృష్ణ కళ్ళలో కదలడాయి....


సశేషం :
[+] 5 users Like dorasam's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్స్ దెంగులాట ::-- - by dorasam - 22-03-2024, 09:43 PM



Users browsing this thread: 4 Guest(s)