Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్స్ దెంగులాట ::--
శృతి హస్సన్ దెంగులాట :

[Image: Vidnoz-Ai-Face-Swap-1708664727569.png]

కృష్ణ ముద్దు తలుచుకుంటూ బాధపడుతున్న శృతి కి తన ఫోన్ రింగ్ అవ్వడంతో... లాప్టాప్ మూసేసి కళ్ళు తుడుచుకొని... ఫోన్ ఆన్సర్  
చెసింది..

శృతి హస్సన్ : హలో....

ఇన్స్పెక్టర్ : మేడం... రాజుబాయ్ ఆచూకీ తెల్సింది...

శృతి : ఎక్కడ....?

ఇన్స్పెక్టర్ : దారావి బస్తిలో ఉన్నాడు మేడం..

శృతి : are u sure...?

ఇన్స్పెక్టర్ : yes madam....మన informer చెప్పాడు..

శృతి : గుడ్... అయితే మీరు ఓపనీ  చేయండి... నువ్వు ఇంకా మరో ఇద్దరు మఫ్టీలో రెడీగా ఉండండి... నేనో 10 మినిట్స్ లో స్టేషన్ కి వచ్చేస్తాను...

ఇన్స్పెక్టర్ : అలాగే మేడం...

శృతి హస్సన్  10 మినిట్స్ లో రెడీ అయ్యి స్టేషన్ కి వెళ్ళింది... అక్కడనుండి తన ముగ్గురు  ఇన్స్పెక్టర్స్ ని  తిసుకొని దారావి కి  వెళ్ళింది...

అక్కడ రాజుబాయ్ ఉన్నాడు..

శృతి హస్సన్ :  ( informer తో ) ఇక నువ్వేలు..

Informer : ఓకే మేడం..

రాజుబాయ్ కి అతని మనుషులకి అనుమానం రాకుండా శృతి హస్సన్ టీం జనాలో కలిసిపోయి రాజుబాయ్ దగ్గరకి వస్తున్నారు..

ఇంతలో రాజుబాయ్ మనిషి ఒకడు శృతి హస్సన్ ని చూసేసాడు..

వెంటనే రాజుబాయ్ కి చెప్పేసాడు..

దాంతో రాజుబాయ్ అతని మనుషులు నలుగురు అక్కడనుండి పరిగెత్తరు..

మఫ్టీ లో ఉన్న శృతి హస్సన్ తన మనుషులు వెంటనే షూట్ చేయడం మొదలు పెట్టారు.. రాజు బాయ్ మనషులు అంత చచ్చిపోయారు... ఇంకా రాజుబాయ్ ఒక్కడే తప్పించుకొనే పరిగెడుతున్నాడు..

అలా పరిగెత్తి పరిగెత్తి చివరకి దారిలేని ప్లేస్ లో ఆగిపోయాడు...వెనక్కి తిరిగి చూసేసరికి అప్పటకే శృతి హస్సన్ అక్కడకి వచ్చేసి షూట్ చేయడానికి రెడీగా ఉంది

రాజుబాయ్ : ఆఫీసర్ ముజే చోడ్ దో...

శృతి : నై రాజుబాయ్ అంటూ  తన గన్ లో బుల్లెట్స్ అయ్యేంతవరకు షూట్ చేసింది..

[Image: MESJHM9_t.gif]

ఇంతలో ఒక ఆఫీసర్ పరిగేతుకుంటూ వచ్చి మేడం వీడి తమ్ముడు మిస్సింగ్.. తప్పించుకున్నట్టు ఉన్నాడు..

శృతి హస్సన్ : ఎం పర్వాలేదు... వాడు కూడా తొందరలోనే వీడి దగ్గరకి వెళ్తాడు..బాడీస్ క్లియర్ చేయండి..

ఇంకోపక్క రాధాకృష్ణ ఎక్కిన బస్సు తన ఊరు పొలిమేరలో ఆగింది...బస్సు దిగి ఊర్లోకి నడుచుకుంటూ వస్తున్నా కృష్ణ కళ్లలో నీళ్లు తిరిగాయి... మళ్ళీ తన ఊరుని తన మనిషులుని కుటుంబాన్ని చూస్తాడని తను అస్సలు అనుకోలేదు..

అమ్మ చేతి గోరు ముద్దలు... నాన్నగారితో కబుర్లు... అక్కతో ఆటలు... ఊర్లో వారితో అల్లర్లు... అన్ని కళ్ళ ముందు కదిలేయ్...

ఎప్పుడు పచ్చని పొలాలతో కలకాలడే తన ఊరు పూర్తిగా మారిపోయింది.

[Image: images-32.jpg]
[Image: images-37.jpg]

కృష్ణ : ఇది నా ఊరేనా..... ఇలా అయిపోయింది ఏంటీ...?

ఎప్పుడు ఊరంతా జనాలతో ఉండే ఊరు ఇప్పుడు బోసిపోయింది..
అంత గమనిస్తే ఒక పది, పదిహేను కుటుంబాలు ఉన్నాయి అంతే..

కృష్ణ కి ఎదురొచ్చిన వాళ్లు కృష్ణ ని గుర్తుపట్టకుండా పక్కనుంచే వెళ్లిపోయారు..

కృష్ణ తన్నుకోస్తున్న తన దుఃకాని ఆపుకొని ఊరు మధ్యలో రచ్చబండ చెట్టు కింద కూర్చున్నాడు..

ఇంతలో ఒక ముసలాయన కృష్ణ దగ్గరకి వచ్చి ఎవరు బాబు నువ్వు అని అడిగాడు..

కృష్ణ ఆ ముసలాయన వంక చూసి... బాగున్నావా సింగన్న బాబాయ్ అని అన్నాడు..

సింగన్న : నన్ను సింగన్న బాబాయ్ అని పిలిచేది రాఘవయ్య కొడుకు కృష్ణ మాత్రమే... అంటే నువ్వు..

కృష్ణ అవును అన్నట్టు తల ఆడించాడు..

వెంటనే సింగన్న కృష్ణ ని దగ్గరకు తీసుకొని ఏడవడం స్టార్ట్ చేసాడు..

సింగన్న : ఏమైంపోయావ్ రా కృష్ణ ఇన్ని రోజులు అంటూ కావాలించుకొని ఏడుస్తున్నాడు...

కృష్ణ కూడా సింగన్న ని గట్టిగా హత్తుకొని ఏడ్చాడు...

సింగన్న ఏడుపుతో ఊర్లో ఉన్న జనం అక్కడకి వచ్చారు...

జనాలు : ఏమైంది సింగన్న ఎవరు ఆ కుర్రోడు....?

సింగన్న : రేయ్ వీడెవడో కాదురా మన రాఘవయ్య కొడుకు రాధా కృష్ణ...

సింగన్న అలా అనగానే గ్రామస్తులంతా కృష్ణ దగ్గరకి వచ్చి ఏడ్చారు..

గ్రామస్తులు : ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ రా.... అంత ఆ రొయ్యలు నాయుడు చేసిన నిర్వాకం... పురుగులు పట్టి పోతాడు..

కృష్ణ : ఏంటి బాబాయ్ ఇది మన ఊరేనా ఇలా అయిపోయింది ఏంటి..

సింగన్న : ఎం చెప్పమంటావ్ రా ఆ ముదణస్థపు రొయ్యలు నాయుడు వాడి ఊర్లో ఎదో ఫ్యాక్టరీ పెట్టాడు.. దాని నుండి వచ్చే కెమికల్స్ వల్ల మన ఊరు భూమి భీడూబారిపోయింది..

కృష్ణ : గోవిందన్న.... నీ కొడుకు బోసు అన్న ఇంకా మన వాలంతా ఏరి....

సింగన్న : ఇంకెక్కడా బోసు... అందర్నీ చంపేశారు... అని బోరుమన్నాడు..
             ఇంతకీ ఇన్నేళ్లు నువేం అయిపోయావు..?

కృష్ణ : కళ్ళు తుడుచుకుంటూ..... నన్ను సునీల్ గాడ్ని ఎక్కడో అడవిలో జైల్లో బందించారు.. అక్కడ నుండి తప్పించుకొని రావడానికి ఇన్నేళ్లు పట్టింది... ఆవును సునీల్ ఎడి వాడు నాకన్నా ముందే ఊరు బయలుదేరాడు కదా...

అందరు సైలెంట్ అయిపోయారు...

కృష్ణ : ఏమైంది...?

సింగన్న : రెండురోజుల క్రితం సునీల్ ఇక్కడకి వచ్చాడు రా... వాళ్ళ అమ్మని రొయ్యలు నాయుడు మనుషులు చంపేశారని తెలిసి ఆవేశంగా కత్తి పట్టుకొని రొయ్యలు నాయుడు దగ్గరకి వెళ్ళాడు సాయంత్రానికి మన ఊరు చివర శవమై కనిపించాడు..

సునీల్ చనిపోయాడని తెలిసాక... అప్పటివరకు నిల్చొని వింటున్న కృష్ణ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు...

బోరుబోరున ఏడవడం మొదలుపెట్టాడు...

గడిచిన  రెండేళ్లలో ఆ బంధికానలో తనకి తోడుగా ఉన్నది సునీల్ ఒక్కడే..
ఇప్పుడు తను కూడా లేడు..

కాసేపటికి బాధ కాస్త ఆవేశంగా మారింది తనతో తెచ్చుకున్న గన్స్ పట్టుకొని రొయ్యలు నాయుడు ఇంటికి బయలుదేరాడూ..

గ్రామస్తులు... సింగన్న వద్దని ఎంత వారించిన వాలా మాట లెక్క చేయకుండా... కృష్ణ వెళ్ళిపోయాడు...


సశేషం :
[+] 6 users Like dorasam's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్స్ దెంగులాట ::-- - by dorasam - 16-03-2024, 02:16 PM



Users browsing this thread: 21 Guest(s)