15-03-2024, 04:22 PM
అబ్బబ్బా ఏమీ రాస్తున్నారు రాజు గారు.. ఎక్కడా చిన్న లైన్ కూడా స్కిప్ చెయ్యలనిపించని విధంగా రాస్తున్నారు.. ఎన్ని ఎపిసోడ్స్ అయినా కూడా మీరు ఎమోషన్స్ ని చక్కగా క్యారీ చెయ్యడం కథ చాలా ఇట్రెస్టింగ్ గా ఉండేలా చేసే మలుపులు..మీకే చెల్లిందండి పాఠకులని కథ తో కట్టిపడెయ్యడం...
ఇక్కడినుండి వెల్లెలోపు లక్ష్మమ్మ తో ఒక ఎపిసోడ్ పెడతారేమో అనుకున్న కానీ పెట్టలేదు..ఐనా సరే అద్భుతః
ఇక్కడినుండి వెల్లెలోపు లక్ష్మమ్మ తో ఒక ఎపిసోడ్ పెడతారేమో అనుకున్న కానీ పెట్టలేదు..ఐనా సరే అద్భుతః