Thread Rating:
  • 42 Vote(s) - 2.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పనిమనిషి పద్మావతి
Epishod-38 continues

తెల్లారుజామునే లేవటం అలవాటేమో ఐదు గంట్లకే మెలకువ రావటంతో లేచి గదిమొత్తం సర్దేశి స్నానం చేస్తూ వేళ్ళతోనే లొడబెట్టేసుకుని తృప్తిగా బయటకు రాగానే... బావగారి గది మొత్తం నామదపు వాసనల్తో గుమగుమలాడటం గమనించి ముసిముసిగా నవ్వుకుంటూనే వెళ్లి అనుమానం రాకుండా ప్రభువుముందు దూపం పెట్టి క్యాండిల్ వెలిగించాను... ఒంటరిగా పొద్దుపోని నేను చెట్లకు నీళ్లుపడుతుండగా కాసేపటికి బావా, రూతు లతోపాటు డ్రైవర్ రంగాకూడా రావడంతో నేను ఈ ఇంట్లో ఒంటరిని కాదన్న ఫీలింగ్ వచ్చింది... ఎందుకో నాకళ్ళు బావగారికోసం వెతుకుతుంటే... రూతుకు దొరికిపోతానన్న గుబులు ఓవైపు, నాఎత్తు పల్లాలనే తినేసేలా ఆబగా చూసే రంగా దొంగ చూపులు ఒకవైపు ఇబ్బందిపెడుతుంటే... ననే తన తల్లిని అన్నట్లే ఆరాధనగా చూస్తున్న బావకి, నాలో ఆయనపట్ల భావాల్ని సరిగ్గా తెలుపలేకపోయాను... కాసేపటికి అందరూ టిఫిన్చేసి వెళ్లిపోవటంతో.... మళ్ళీ వంటరిగా అనిపించి గేట్కి రెండూవైపులా ప్రహరీ మీదున్న కుండీల్లో విరబూసిన బొండుమల్లెలు తెంపుతుండగా... సైదా పెద్దకూతురు జుబేదా పలకరింతతో ఆమె తమ్ముడైన 12ఏళ్ళ అలీతో పాటు సైదాకూడా పరిచయమాయ్యారు... ఓగంట బాతాకానీ తరువాత సాయంత్రం వస్తానన్న నామొగుడి ఆకస్మిక రాకతో ఇంట్లోకి వచ్చాను... ఏవో ఫైల్స్కోసం వచ్చిన ఆయన హడావిడిగా స్నానానికి వెళ్ళాక... ఆయనకోసం వంటమొదలెట్టాను... దాదాపు వంట పూర్తవుతుండగా నీట్గా రెడీ అయి వెనకాలేవచ్చి అల్లరిగా హత్తుకున్న నామొగుడి చిలిపితనానికి ముచ్చటేసి ఆయనవైపు తిరగ్గానే... నడుముపట్టుకొని లేపీ కిచెన్ దిమ్మ మీదే కూర్చోబెట్టిన ఆయన, చీరతో సహాలంగాలేపి అక్కడే దిగబడిపోవటంతో సమ్మగా వాయించుకుంటూ సహకరించాను... నామొగుడు మాత్రం ఆయన బట్టలునలగకుండా జాగ్రత్తపడుతూ కౌగిలికి దూరంగావుండేలా బండ మీద వెళ్ళకిలా పడుకోబెట్టి... రెండు చేతులతో తొడలు తెరిచిపట్టుకొని దబదబా ఓరెండునిమిషాల్లో కానిచ్చేశాడు... అప్పుడే వూపందుకుంటున్ననేను మధ్యలోనే మెత్తబడ్డ ఆయన్ని అయోమయంగా చూస్తుండగా... నవ్వుతూ పెదాలమీద గట్టిగా చప్పుడోచ్చేలా ముద్దుపడేసి ఏదోపెద్ద పొడిచినట్లు గర్వాంగాచూస్తూ థాంక్యూ బంగారం సాయంత్రం త్వరగా వస్తా రెడీగా వుండు... అంటూ కనీసం నేనులేవకుండానే, నా సమాధానంకూడా వినకుండా వెళ్లిపోయాడు మొడ్దని లంగాకు తుడుచుకుని లోపలికి తోసుకుంటూ...
           నాబాధ పట్టించుకోకుండా కేవలం తన సుఖం మాత్రమే చూసుకుని వెళ్తున్న ఆయన్నే అసహనంగా చూసిన నాకళ్ళు అయన గడపదాటగానే ఫ్రిడ్జ్ మీద పడటంతో అమ్మయ్య నావుబలాటం తగ్గించటానికి ఇవైనా ఉన్నాయనుకుంటూ... లంగాతో ఆయన కార్చిన గంజిని తుడుచుకుని వెళ్లి ఫ్రిడ్జ్లో వున్న పొడగాటి క్యారెట్ ఒకటి తీసుకున్నాను... కిచెన్ బండమీద ఆయననన్ను దెంగినచోటే మళ్ళీవెళ్లి వెనక్కివాలి కూర్చోగానే లంగాతో సహా చీరని పొట్టమీదకు లేపుకుని... ఆ చల్లని క్యారెట్ని అలాగే దోపుకోవడంతో పులోతుల్లో అది పుట్టించిన చలికి వణికిపోతూ అలాగే వెనక్కి జారగిల్లి పడుకున్నాను నాప్రమేయంలేకుండానే... కళ్ళుమూసుకొని నాభర్తనే తలుచుకుంటూ పులోతుల్లో క్యారెట్తో దెంగుకుంటూ మత్తెక్కిపోతూనే... చేతివేగం పెంచుకుంటూ పోతూ సల్ల సలుపులు తాలలేనట్లు మరోచేత్తో వాటిని మార్చి మార్చిపిసుక్కుంటు రెచ్చిపోతున్నాను... ఒళ్ళంతా తిమ్మిర్లతో మెదడు మొద్దుబారిపోతుండగా... పూకు తీట తీరిపోతుంటే కల్గుతున్న సుఖానికి అర్రులు చాస్తూ నాప్రమేయం లేకుండానే రెండు చేతులు సల్లమీద వేసుకుని పిచ్చిగా పిసుక్కుంటూ... "ఆహ్... ఏమండీ... స్స్... అబ్బాహ్...అలాగే చెయ్యండి ప్లీజ్ మధ్యలో ఆపొద్దుప్లీజ్..." అంటూ... పూచీలిక నిలువునా ఏదో వెచ్చగా గరుగ్గా పాకుతూ పదేపదే గొల్లిని పొడుస్తున్న విచిత్రమైన స్పర్శకు వెర్రెక్కిపోతూ పులోతుల్లో నుండీ బయటకు వస్తున్న క్యారెట్ని ఆపాలని ఆదుర్దాగా చేతిని కిందకిపోనిచ్చేలోపే మళ్ళీ అది ఎవరో తోసినట్లు లోపలికి వెళ్ళటం మళ్ళీ పూచీలికమీద నిలువునా గరకుగా వెచ్చగా జారుతున్న స్పర్శతో పాటు... మధ్యమధ్యలో బొటిమపైన పరామర్శకు వెర్రెక్కిపోతూనే... వెచ్చని ఆవిరిఏదో తొడలమధ్యలో దట్టంగా తగులటాన్ని ఎంజాయ్ చేసిన నేను... ఒక్కసారిగా కిచెన్ బండని కొడుతూ ఎన్నడూ ఎరుగనంత బలమైన బావప్రాప్తికి గురయ్యానేమో గజగజా వణుకిపోతూ చివ్వుచివ్వున కడివెడురసాలు చిమ్మేసి భారంమొత్తం దిగిపోయినట్లు తృప్తిగా కళ్ళుతెరిచాను... ఇంకా కాళ్లమద్యలో  అదేవెచ్చని గరుకైన స్పర్శ ముందులా రేవెట్టినట్లు కాకుండా ఏదో కుక్కగతికినట్లు నాలుక అద్దిఅద్ది గతుకుతున్నట్లు అనిపించి... అనుమానంగా తలెత్తి కాళ్లమధ్యలో చూసుకోగానే ఒక్కసారి గుండెగుద్దలోకి జారిపోయినట్లయ్యి నాకళ్ళను నేనే నమ్మలేనట్లు చూసాను...  పాదాలు బండమీద ఆనించివుండగా మోకాళ్ళు మడిచి ఆరేసుకుని పడుకున్నానేమో, పసిమి ఛాయలో మెరుస్తూ పుష్కళంగా బలిసినతొడలు పుస్తకంలా తెరిచిపెట్టి వుండగా వాటిమధ్యలో... కనీసం నేను గమనిస్తున్నానన్న స్పృహకూడా లేని రంగా.... పూదిమ్మ మీద నాలుకపెట్టి రసాలు నాకి నాకి అబగా జుర్రుకోవటంచూసి హడలెత్తిపోయిన నేను భయంతో ఒక్కపెట్టున రెండుకళ్ళులేపి రంగా మొఖంమ్మీద తన్నేసాను... అంతే వాడినికానీ, పూకులోనుండి బుడుక్కున జారిపడ్డ క్యారెట్టును గానీ అస్సలు పట్టించుకోకుండా గబగబా నాబెడ్రూమ్లోకి పరిగెట్టుకుంటూ వెళ్లి తలుపేసుకున్నాను భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ... అనుకోని పరిణామనికీ, ఎవడో వొచ్చి పూకునాకుతున్నా గుర్తించలేకపోయిన నా తెలివితక్కువ తనానికి క్రుంగిపోతూనే బయట ఏంజరుగుతుందో అన్నట్లు చెవులు రిక్కించి వినటం మొదలెట్టాను...

[Image: fear-sneha.gif]

మొదట ఎలాంటి అలికిడీ లేకపోయినా, వాడేమనుకున్నాడో ఏమో తెలియదుగానీ కాసేపటికి  బయటకు వెళ్తున్న చప్పుడుకి ఏడుస్తూనే భయంభయంగానే వెళ్లి కిటికీలోనుండి తొంగి చూసాను...

[Image: crying-trending-1.gif]

నాపూ పాయసాలతో జిడ్డుజిడ్డుగా మెరుస్తున్న క్యారెట్ని నాకుతూ, కొరుకుతూ, నమిలిమింగేస్తూ కోపంగా వెళ్తుంటే చూసి ఓవైపు అసహ్యంగా అనిపిస్తుండగానే... మరోవైపు జరిగినదంతా తలుచుకుని అవమానంతో చచ్చిపోవాలనిపించింది... ఈవిషయం అడ్డుపెట్టుకుని బెదిరించి ఒంటరిగా వున్నప్పుడు ఏమైనా అగాయిత్యం చేస్తాడేమోనన్న ఊహకే వణికి పోయాను భయంతో...

[Image: fear-evandoi-srivaru.gif]

బయట గేట్ వేసిన చప్పుడుకు అమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్న నేను గుండెదడ అదుపుచేసుకుంటూ హాల్లోకి వెళ్ళాను నెమ్మదిగా, కార్ దూరంగా వెళ్తున్న అలికిడితో పూర్తిగా దైర్యంతెచ్చుకుని పరుగుపరుగున వెళ్లి వీధి గుమ్మం తలుపు మూసేసి నేరుగా బాత్రూంలోకి వెళ్లిపోయాను...
           రంగలాంటి మొరటు వ్యక్తి, పైగా అస్సలు శుభ్రత పాటించకుండా ఎప్పుడూ చెమట, మదపువాసనలతో కంపుకొడుతూ గలీజ్గా వుండే చీప్ ఫెల్లో నాపూకు నాకాడన్న నిజం గుర్తొస్తుంటే కంపరంగా ఫీలవుతూ వెళ్లి కడుక్కోవటం మొదలెట్టాను... అయినా అక్కడపోయి నాకటమేంటి, అసలెవారైనా అలా చేస్తారా... ఇన్నాళ్లు పూకునాకుపో, గుద్ద దెంగిచ్చుకోపొ లాంటి బూతులు విన్నానుకానీ అలా నిజంగా చేయటం నమ్మలేకపోతూనే... నామొగుడు ఇప్పటి దాకా కనీసం చూడటానికి కూడా ఇష్టపడని చెండాలాన్ని ఎంత ఆబగా నాకాడో గలీజువెదవ... నాలుకతోనే దెంగినంత పనీ చేశాడు ముదనుష్టపు నాకొడుకు... ఇంకా నయ్యం ఆసమయంలో క్యారెట్ తీసి వాడిమొడ్డ గానీ పెట్టి దెంగింటే ఇంకేమైనా వుందా నాపరిస్థితి... నామొగుడేసే దెబ్బలకే అల్లాడిపోయే నేను ఆకర్రి నాకొడుకు మొరటుగా మీదపడి దెంగితే ఆమ్మో చచ్చూరుకునే దాన్నేమో... అలాంటి వెదవ చేతిలో శీలం పోగొట్టుకుని నామొగుడికి ఎలా మొఖం చూపించగలను అనుకుంటూ... వాడు చేసిన ఆగాయిత్యం గురించి ఎవరికైనా ఎలా చెప్పుకోను, వాణ్ణి ఎలా శిక్షించగలను అని వుక్రోషంతో రగిలిపోయిన నేను సగం సబ్బు, బకెట్టు నీళ్లు ఖర్చుచేసిమరీ వాడి ఉమ్మంటిన నాపూకుపైన గిలితగ్గేదాకా కుత్తంతా రుద్దిరుద్ది కడుక్కుని మళ్ళీ స్నానం చేశాను... నిండుగా బట్టలు వేసుకొని వెళ్లి ప్రభవుముందు మోకరిళ్లి కన్నీటి ప్రార్థన చేసుకున్నాను రంగా గాడి బారినుండి కాపాడి, గండం నుండి గట్టెంకించమని వేడుకుంటూ... అని చెప్పడమాపేసి బావనే చూస్తున్నాను ఆయన రియాక్షన్ ఏంటో తెలుసుకుందామని...

[Image: thiruttu-muli-sneha.gif]

To be continued....
Like Reply


Messages In This Thread
RE: పనిమనిషి పద్మావతి - by sexyswethaa143 - 04-03-2024, 05:22 PM



Users browsing this thread: ravinuthala.sis, 8 Guest(s)