Thread Rating:
  • 11 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller Surya (new update)
ఇంతలో తలుపు బద్ధలుకొట్టి రితిక లోపలికి వచ్చింది..ఇర్ఫాన్ ని చూసి.. ఎవడ్రా నువ్వు గౌడు గేదెలా  ఉన్నావ్.. బయటికి పోరా..

ఇర్ఫాన్ రితిక ని చూసి నా పర్సనాలిటీ ని చూసైనా

 నీకు భయంవేయట్లేదా..

రితిక: నువ్వు ఆరు అడుగుల అయిదు అంగుళాలు

 ఉంటే ఏంటి? ఎవడికేక్కువ?

ఇర్ఫాన్ మాట్లాడేలోపు DESERT EAGLE గన్ వాడి

 ఛాతికి గురిపెట్టింది..

కాసేపు మౌనం వారిద్దరి మధ్య మైండ్ గేమ్స్ నడుస్తున్నాయి..ఈసారి రితిక ఒక బుల్లెట్ వాడి తలపక్కన గా కాల్చడం తో పరుగు పరుగున బయటికి పారిపోయాడు ఇర్ఫాన్..



గన్ సేఫ్టీ లాక్ చేసి హ్యాండబాగ్ లో దాచేసి  వెంటనే

 సూర్య కి కాల్ చేసి.. ఓకే అని చెప్పి..మెయిన్ డోర్

 లాక్ చేసి చుస్తే అంజు చీర నలిగిపోయి చుట్టచుట్టి

 పక్కన పడి ఉంది..


 వంటగదిలోకి వెళ్లి కాఫీ మిషన్ ఆన్ చేసి అంజు

 దగ్గరికి వెళ్ళింది కొంచెం నీళ్లు జల్లి అంజుని పైకీలేపి,

ముఖాన్ని టవల్ తో తుడిచి.. పక్కన కూర్చోపెట్టి

 సముదాయస్తూ.. ఊరడిస్తూ.. ధైర్యం చెప్పి తన

 వొళ్ళో పడుకోపెట్టుకుంది రితిక.


రితిక: అనవసరంగా సూర్య వల్ల ఈ పిల్ల కష్టాలు

 పడుతోంది వాడికి నచ్చచెప్పి త్వరగా పెళ్లి

 చేసేయాలి.. వేదవ కి 24 ఏళ్ళు వచ్చాయి అని

 మనసులో తిట్టుకుంటూ. వెధవన్నర వెధవ.
 ఊరికినే టెంప్ట్ చేసేస్తాడు..పెళ్లయిన నాకే
ష్టం అయ్యింది వాడినుంచి తప్పించుకోడం.. పాపం ఈ పిల్ల మాత్రం ఏమిచేస్తుంది.

ఈ లోగ కళ్ళు తెరిచి అంజు.. రితిక ని చూసి బోరున

 ఏడుస్తూ.... ఏమైంది మేడం.. అ దుర్మార్గుడు ఇర్ఫాన్ ఎక్కడ.. "మిమ్మల్ని సూర్య పంపాడు కదా"..

 చెప్పండి.. ప్లీజ్ చెప్పండి.. అంటూ రితిక ఒళ్ళో

 తలపెట్టి ఏడుస్తూ అడిగింది.


రితిక: ఊరుకో పిచ్చి పిల్ల.. దైర్యంగా ఉండు.. నీకేమి

 కాదు .. సూర్య చూసుకుంటాడు లే... రెడీ అవ్వు..

అవును నిన్ను వెంటతీసుకురమ్మని సూర్య చెప్పాడు

 అనే వచ్చాను. హాస్పిటల్ కి వెళ్దాం.. స్నానం చెయ్యి

 అక్కడ నీకోసం సూర్య అదే మీ 'శ్రీవారు'

 ఎదురుచూస్తూ ఉంటాడు.. అని అంజు ని చిలిపిగా

 ఉడికించింది 

అంజు : ఒక చిరునవ్వు నవ్వి.. సరే మేడం..

ఈ అద్దాలు ఏంటి ఇక్కడున్నాయి.. చుస్తే

 అంతా గందరగోళంగా ఉంది. ఈ గదిలోకి

వచ్చినాక ఏమిజరిగిందో అసలేమి తెలీలేదు..

అంతా అయన మీదే భారం వేసాను..

మీరు పగలగొట్టారా ఈ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్ని?

రితిక : ఎస్.. నేనే చేశాను.. నా చేతిలో గన్ చూసి

ఆ దున్నపోతు గాడు పారిపోయాడు 


అంజు : మీ దగ్గర గన్ ఉందా? అయినా మీ దగ్గర గన్

 ఎలా?

రితిక: నా సేఫ్టీ కోసం ఎప్పుడు నా హ్యాండబాగ్ లో

స్టన్ గన్ (stun gun), పెప్పర్సప్రే (pepper spray)

ఉంచుకుంటాను.. ఇదిగో నువ్వు కూడా చూడు అని

 ఎలక్ట్రానిక్  స్టన్ గన్ చూపించింది. అయినా

 నువ్వెంటమ్మాయి మీ 'శ్రీవారి' తో

 కొనిపించుకోవచ్చుగా

ఢిల్లీ లో విమెన్ సేఫ్టీ అంతంత మాత్రం కదా..

అంజు: ఆలా శ్రీవారు శ్రీవారు అని అనమాకండి..
నాకు సిగ్గేస్తోంది మేడం..

రితిక: నీ సిగ్గు చీమడా.. అంత సిగ్గు ఇక్కడే ఓలకపోయమాకు.. సాయంత్రానికి కొంచెం అట్టిపెట్టుకో..

అంజు: చి పోండి మేడమ్.. అయినా ఇంతబాగా తెలుగు మాట్లాడుతున్నారు.. ఏ ఊరు అండి మీది.

రితిక: మా నాన్న వాళ్ళ ఊరు భీమవరం.. అమ్మది
భోపాల్.. పుట్టి పెరిగింది బెంగళూరు.. ప్రతి సంవత్సరం సంక్రాతికి ఆంధ్ర వెళ్తాము.. అందుకే అలవాటుపోలేదు.. నువ్వు నన్ను మేడమ్ అని పిలవడం ఏమి బాలేదు.. చక్కగా అక్క అని పిలువు..

అంజు: సరే రితిక అక్క.

రితిక: హ్మ్మ్.. 'అక్క' చాలు..

అంజు: మీకు పెళ్లయిందా అక్క?

రితిక: ఏ ఆలా అడిగావు..

అంజు: ఏమిలేదు.. ఊరికే..

రితిక: అయ్యింది లే!

అంజు: హమ్మయ్య.. అని తలకొట్టుకుని నాలుక కరుచుకుంది.

రితిక: ఆమ్మో.. నువ్వేమి తక్కువ దానివేమి కాదు..
అమ్మ.. నీ మొగుడిని నీ కొంగుకి కట్టుకోవే పిల్లా..అని నవ్వింది..

అంజు: నా ఉద్దేశం అదికాదు అక్క..

రితిక: నాకు తెలుసు నీ బాదేంటో.. సూర్య గురించి నాకు మొత్తం తెలుసు.. అయ్యగారికి "ఆడ" గాలి లేకపోతే ఉండలేడు. నాకు మీ శ్రీవారి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు.. మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే..

అంజు: థాంక్స్ అక్క.. ఆయన్ని దగ్గరుండి చూసుకున్నందుకు.

రితిక: అక్కడ డిశ్చార్జ్ 4:00 pm కి.. లేట్ అవుతోంది.
నువ్వు రెడీ అవ్వు.. ఆల్రెడీ 3:50 అయిపోయింది.
మళ్ళీ సింగారించుకుని బయలుదేరడానికి టైం పడుతుంది.. ట్రాఫిక్ కూడా ఉంటుంది.. త్వరగా రెడీ అవ్వు.. నేను పేస్ వాష్ చేస్కుంటా.. అంటూ ఇద్దరు పైకి లేచారు..


రితిక పేస్ వాష్ చేసుకొని ఇప్పుడు చెప్పు అమ్మాయి..
నువ్వు చక్కగా హాస్టల్ లో ఉండకుండా ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు?

అంజు: అక్క..లాస్ట్ మంత్ ఈ రూమ్ కి షిఫ్ట్ అయ్యాను.. అంతకు ముందువరకు క్యాంపస్ హాస్టల్ లో ఉండేదాన్ని.. హాస్టల్ టూ కాలేజీ సరిపోయేది.. బయట చాలా తక్కువ తిరిగింది..
జనవరిలో సూర్య వెళ్ళిపోయాక పెద్దగా బయటికి వెళ్లాల్సిన అవసరం రాలేదు..
నా రూమ్ మేట్ ప్రొదబలం తోనే లాస్ట్ మంత్ ఈ రూమ్ తీసుకున్నాం.. ఇంకెంత ఒక వారం లో ఎగ్జామ్స్ అయిపోతాయి కూడా..


రితిక: మీ శ్రీవారికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది కదా.. అదికూడా చాణక్యపురి లో.. గేటెడ్ కమ్యూనిటీ.. చక్కగా అక్కడ ఉండొచ్చు కదా..

అంజు: అయన ఆల్రెడీ జనవరి లోనే చెప్పారు.. ఆ ఫ్లాట్ లో ఉండమని.. కార్ కూడా కొంటాను.. వేస్కుని వెళ్ళమని చెప్పారు.. నాకెందుకో అయన లేకుండా అ ఫ్లాట్ లో ఉండబుద్ది కాలేదు..

రితిక: అబ్బా.. పిండేసావ్ పో.. ఆ మాటకి గురుడు ఐస్ అయిపోయివుంటాడు గా..

అంజు: హ్మ్మ్.. ఏమో మరి అంటూ సిగ్గుపడింది..

రితిక:  అయినా మీరు వన్ మంత్ కోసం ఎందుకు తీసుకున్నారు..
ఇక్కడ మినిమం 6-9 మంత్స్ అడ్వాన్స్ తీసుకుంటారు కదా.. ఎంతలేదన్న పర్ మంత్ 20,000 రెంట్ వేస్కున్నా కూడా 1,20,000- 2,00,000 అడ్వాన్స్ కట్టాలి.. నువ్వు కట్టావా..
లీజ్ డాక్యుమెంట్ ఉందా నీ దగ్గర..

అంజు: లేదు అక్క.. లీజ్ గురించి నాకు తెలీదు.. అంతా 'ఉషా' చూసుకుంది..
నేను లాస్ట్ మంత్ 10,000 తనకు ఇచ్చాను.. ఈ మంత్ రెంట్ ఇంకా ఇవ్వలేదు..

రితిక: తను నీ క్లాసుమేట్ యేన.. లేక ఎలా పరిచయం నీకు తనకి?

అంజు: తను లాస్ట్ ఇయర్ కాలేజీ లో పేమెంట్ కట్టి జాయిన్ అయ్యింది.. నాకు జూనియర్ అవుతుంది..
జాయిన్ అయ్యాక హాస్టల్ లో నాతోనే ఉండేది..
మన తెలుగు అమ్మాయి కదా అని కలిసిపోయాం బాగా..

రితిక : మరి హాస్టల్ లో నీ రూమ్ లో ఉండేదా?

అంజు : లేదు అక్క.. జూనియర్స్ కి సెపెరేట్ క్వార్టర్స్ ఉంటాయి.. పక్క పక్క బిల్డింగ్స్..
ఖాళీగానే ఉన్నపుడు వచ్చేది అంతే.. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నారు?

రితిక: ఊరికే లే.. నీ మూడ్ చేంజ్ చేయడానికి అడిగాను.. డోంట్ మైండ్ ఇట్..

అంజు: ఓకే మేడం..  సారి..ఇట్స్ ఓకే అక్క.
అక్క ఈటైం లో ఇక్కడ జరిగిన విషయం ఆయనికి చెప్పొచంటారా.. నాకేమో ఇంకా వణుకు తగ్గలేదు.

రితిక: నువ్వు రెడీ అవ్వు ముందు..ఈలోపు నేను
నీకు కాఫీ రెడీ చేస్తా.. కలిసి హాస్పిటల్ కి వెళ్దాం.
నా మతి మండ.. ఏమైనా దెబ్బలు తగిలాయా?
అడగడమే మర్చిపోయా.. ఇదిగో నీళ్లు తాగు..

అంజు: బాటిల్ పక్కన పెట్టి.. మీరు రాకుంటే నేను
ఏమైపోయేదాన్నో అక్క..తలుచుకుంటేనే భయమేస్తోంది మీ ఋణం ఈ జన్మ లో
తీర్చుకోలేను.. అని కాళ్ళు పట్టుకుంది..

రితిక : పిచ్చి పిల్ల.. అవన్నీ మర్చిపో.. మంచివాళ్ళకి
 దేవుడు ఏదోకరకంగా సాయం చేస్తాడు.. లేదా
 చేపిస్తాడు..నువ్వు దీనిగురించి ఆలోచించక.. రెడీ అవ్వు..నేను ఈసంగతి సూర్య కి చెప్పను.. నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు.. ఓకే నా..

అంజు : సరే అక్క.
నేను రెడీ అవుతాను..

అంజలి బాత్రూం లోకి వెళ్ళాక.. డ్రెస్సింగ్ టేబుల్ వెనక 
ఇరుక్కున్న బుల్లెట్ ని బయటికి తీసి ఒక ప్యాకెట్ లో
వెస్కొని.. హాల్ లో బుల్లెట్ అండ్ కేసింగ్ రికవర్
చేసుకొని.. కాఫీ రెడీ చేసింది రితిక..

పావుగంట లో అంజలి స్నానం చేసి  చీరకట్టుకుంటోంది..

రితిక : అంజలి ఒక త్రి డేస్ కి సరిపడా బట్టలు

 తీస్కో..

నాతోపాటు హోటల్ లో ఉందువుగాని..

ఏమంటావ్?

నైట్ డ్రెస్సెస్ కూడా పెట్టుకో..

ఇంతలో సూర్య నుంచి ఫోన్..

ఫ్లాట్ లోనుంచి బయటికి వచ్చి కాల్ ఆన్సర్ చేసింది రితిక..

సూర్య: అంజు ఎలా ఉంది.. అంతా ఓకే నా..

రితిక: ఓకే.. కొంచం డిస్టర్బ్ అయ్యింది లే.. అయినా నీకెలా తెలుసురా ఇక్కడికి ఇర్ఫాన్ వస్తాడని..
అందుకే పంపావు కదా నన్ను ఇక్కడికి..

సూర్య: ఇర్ఫాన్ నా మీదకి కోపంతో వస్తాడని తెలుసు..
కాని అంజు మీదకి వస్తాడని ఊహించలేదు..
వరస్ట్ కేస్ కూడా అలోచించి మీరు అంజు కి దగ్గరలో ఉండేలా ప్లాన్ చేసాను..

రితిక: ఒరేయ్ అ ఇర్ఫాన్ గాడిని చూసావా ఎంత ఉన్నాడో..
నన్ను ఒక్కదానినే వాడిని ఎదుర్కొడానికి
పంపడం అన్యాయం రా

సూర్య: మీగురించి నాకు తెలీదా.. బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే, స్టన్ గన్. బేరెట్ట or desert ఈగల్ హ్యాండ్ గన్
ఉంటాయి కదా..

రితిక: ఒరేయ్ లేడీస్ హ్యాండబాగ్ చెక్ చేయడం మాన్నెర్స్ కాదు..

సూర్య: నువ్వు నాకు రాసిన లెటర్స్ ఇంకా మీ బ్యాగ్ లోనే ఉన్నాయి.. ఎందుకు పోస్ట్ చేయలేదో?

రితిక: వరస్ట్ ఫెలో.. అసలు నిన్ను..

సూర్య: నాకు తెలుసు రితిక..

రితిక: ఇప్పుడు నాకు పెళ్లయిపోయింది..

సూర్య: ఐ నో థాట్..

రితిక: సరే అవన్నీ వదిలేయ్.. తర్వాత మాట్లాడుకుందాం.. కంప్లీట్ మిషన్ రిపోర్ట్ కావాలి..
హౌ యు డిడ్ ఇట్.. వర్డ్ బై వర్డ్.. యు నో ది రూల్స్.

సూర్య: వన్ వీక్ లో రిపోర్ట్ రెడీ చేస్తాను.. బిఫోర్ ఐ మూవ్ టూ బెంగళూరు or వైజాగ్.

రితిక: ఓకే.. ఇంతకీ నీ డిశ్చార్జ్ అవ్వలేదా?

సూర్య: ఒక పని చేయండి రితిక మేడమ్.. చెత్తర్పూర్లో మన కంపెనీ ఫార్మ్ హౌస్ ఉంది కదా అక్కడికి తీసుకొచ్చేయండి అంజుని.. ఈ టైం లో హాస్పిటల్ వైపు హెవీ ట్రాఫిక్ ఉంటుంది కూడా..

రితిక: సరే రా తీసుకొస్తా.. తప్పుతుందా ఒప్పుకున్నాక.. ఏమి చీర కట్టించమంటావ్?

సూర్య: తన ఇష్టం రితిక..

రితిక: సూర్య ఇంట్లో నుంచి పొగ వస్తోంది.. ఒక సెకండ్ ఉండు..


లోపల అంజలి తన మెరూన్ సారీ ని హాల్ లో అగ్గి పుల్ల వెలిగించి కాల్చేసింది.. దానితో పాటు జాకెట్, లంగా కూడా అగ్నికి అహుతి అయ్యాయి..
స్టన్ అయ్యి చూస్తున్న రితికను చూసి అంజలి.. వాడు ముట్టుకున్న చీరని నేను మళ్ళీ ముట్టుకోలేను, కట్టుకోలేను అందుకే కాల్చేశాను అక్క.

పోనీ లే.. ఈరోజు మీ శ్రీవారు నిన్ను షాపింగ్ కి తీసుకెళ్తారేమో.

15 నిమిషాలలో ఒక అందమైన యెల్లో సారీ తో బయటికి వచ్చింది అంజలి.. అంజలిని చూసాక రితిక కాసేపు ఆలా చూస్తూ ఉండిపోయింది..
ఏదేమైనా సూర్యగాడికి ఎక్కడో మచ్చ ఉంది..

రితిక: ఏరా లైన్ లో ఉన్నావా.. బయలుదేరడానికి రెడీ గా ఉన్నాం.. డైరెక్ట్ గా ఫార్మ్ హౌస్ కి.. ఏమైనా చెప్పాలా..

సూర్య: హ్మ్మ్.. అంజలిని ని తన "పుట్టినరోజు" డ్రెస్ ఇక్కడ వేసుకోవాలి అని చెప్పు.. తప్పకుండ తెచ్చుకోమని చెప్పు..

రితిక: సరే చెప్తాను ఉండు.. అంజు..

సూర్య: బాయ్ రితిక డార్లింగ్.. సి యు సూన్ అని కాల్ కట్ చేసాడు

రితిక: ఇడియట్.. ఇదిగో అంజు.. నీ పుట్టినరోజు డ్రెస్ అంట పెట్టుకో.. అక్కడ అయనగరికి వెస్కొని చూపించాలంట..

అంజు: చి చి.. ఆయనికి అస్సలు సిగ్గులేకుండా పోతుంది అక్క.. నీతో ఆలా చెప్పొచ్చా అసలు..

రితిక: దింట్లో సిగ్గుపడాల్సింది ఏముంది..

అంజు: అయ్యో రామ.. పుట్టినరోజు బట్టలు అక్క..
అర్ధం చేస్కో..

రితిక: ఇడియట్.. నాతో అడిగిస్తాడా.. కనపడని చెప్తా.

అంజు నీ లగేజ్ మొత్తం రేపు షిఫ్ట్ అయిపోతుంది.
డోంట్ వర్రీ..
జస్ట్ రిలాక్స్ నౌ.
అంటూ ఇద్దరు "ఫోర్డ్ హర్రికేన్" లో బయలుదేరారు..

సిన్హా సార్ తో మాట్లాడి రిపోర్ట్ గురించి టైం తీస్కొని..
వన్ వీక్ లో కలుస్తాను అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటపడ్డాడు.. బయటికి రాగానే..
తన 4545 ల్యాండ్ రోవర్ 4*4 లగేజ్ తో రెడీ గా ఉంది

సాయంత్రం 6:30 కి ఛతర్పూర్ ఫార్మ్ హౌస్ లోకి సూర్య ఎంటర్ అయ్యాడు..

ఈలోపు రితిక కాల్ చేసింది..
రితిక: మీ మధ్యలో నేనెందుకు అని తనని అక్కడే వదిలేసి ఇప్పుడు 10 నిమిషాల క్రితం బయలుదేరాను..
అంజలి ని జాగ్రత్త గా చూసుకోరా.. బంగారు తల్లి రా తను.. పిచ్చి పిల్ల... తనని నీ కింకీ వేషాలతో బాధ పెట్టకు.. బాయ్.. హావ్ అ నైస్ వీక్ ఎండ్..

సూర్య: హలో మేడమ్.. రిలాక్స్ అవ్వండి..
గంట క్రితం ఒక రాక్షసి ఢిల్లీ లో దిగింది.. ఆవిడా ఈపాటికి హోటల్ కి వచ్చేసి ఉంటుంది.. మీరు ఈ నైట్ ఆవిడని మేనేజ్ చేయండి.. అదీ చాలు మాకు..

రితిక: ఒరేయ్ నేను నీకు ఎలా కనపడుతున్నారా..
నీ గర్ల్ ఫ్రెండ్స్ ని మేనేజ్ చేయడమే సరిపోతుంది నాకు.. ఇదే లాస్ట్ టైం.. అదీ కూడా అంజలి కోసం..
ఈ టైం లో నువ్వు తనతో ఉండడమే కరెక్ట్..

సూర్య: ఇర్ఫాన్ ఇస్ ఇన్ కస్టడీ.. డోంట్ వర్రీ..
అంతా మంచి జరుగుతుంది.. బాయ్..
నైట్ వైషూ తో మాట్లాడతా అని చెప్పు.. ముఅహ్హ్

వెహికిల్ పార్క్ చేసి రెండు అంతస్థుల డూప్లెక్స్  ఫార్మ్ హౌస్ లోపలికి వెళ్ళాడు..
హాల్ లో లేదు.. కిచెన్ లో లేదు..
గ్రౌండ్ ఫ్లోర్ లో లేదు.. టాయిలెట్స్ లో లేదు..
ఫస్ట్ ఫ్లోర్ లో లేదు.. అంజు.. అంజు అంటూ రెండవ
ఫ్లోర్ బాల్కనీ లో చూడగానే... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️





























[Image: Snapinsta-app-376257986-636334242010813-...n-1080.jpg]



[Image: Snapinsta-app-376702042-1317482595837329...n-1080.jpg]
[+] 14 users Like Viking45's post
Like Reply


Messages In This Thread
Surya (new update) - by Viking45 - 19-12-2023, 09:11 AM
RE: Surya - by Viking45 - 19-12-2023, 10:13 AM
RE: Surya - by Bullet bullet - 19-12-2023, 02:08 PM
RE: Surya - by Viking45 - 19-12-2023, 02:29 PM
RE: Surya - by Raj batting - 19-12-2023, 03:59 PM
RE: Surya - by Viking45 - 19-12-2023, 04:23 PM
RE: Surya - by Viking45 - 20-12-2023, 01:19 AM
RE: Surya - by TheCaptain1983 - 20-12-2023, 06:25 AM
RE: Surya - by maheshvijay - 20-12-2023, 05:19 AM
RE: Surya - by Iron man 0206 - 20-12-2023, 06:19 AM
RE: Surya - by ramd420 - 20-12-2023, 06:37 AM
RE: Surya - by Sachin@10 - 20-12-2023, 07:00 AM
RE: Surya - by K.R.kishore - 20-12-2023, 07:40 AM
RE: Surya - by Bullet bullet - 20-12-2023, 01:00 PM
RE: Surya - by Ghost Stories - 20-12-2023, 01:23 PM
RE: Surya - by BR0304 - 20-12-2023, 01:34 PM
RE: Surya - by Bittu111 - 20-12-2023, 07:07 PM
RE: Surya - by Viking45 - 20-12-2023, 08:01 PM
RE: Surya - by Haran000 - 20-12-2023, 08:23 PM
RE: Surya - by Viking45 - 20-12-2023, 09:57 PM
RE: Surya - by sri7869 - 20-12-2023, 09:31 PM
RE: Surya - by Viking45 - 21-12-2023, 02:34 AM
RE: Surya - by Viking45 - 21-12-2023, 02:35 AM
RE: Surya - by Spiderkinguu - 21-12-2023, 04:00 AM
RE: Surya - by BR0304 - 21-12-2023, 04:24 AM
RE: Surya - by Sachin@10 - 21-12-2023, 07:09 AM
RE: Surya - by maheshvijay - 21-12-2023, 07:33 AM
RE: Surya - by K.R.kishore - 21-12-2023, 07:39 AM
RE: Surya - by sri7869 - 21-12-2023, 10:30 AM
RE: Surya - by Haran000 - 21-12-2023, 12:42 PM
RE: Surya - by Iron man 0206 - 21-12-2023, 01:29 PM
RE: Surya - by Nautyking - 21-12-2023, 07:01 PM
RE: Surya - by Viking45 - 21-12-2023, 07:35 PM
RE: Surya - by Haran000 - 21-12-2023, 07:49 PM
RE: Surya - by Viking45 - 21-12-2023, 07:59 PM
RE: Surya - by Vvrao19761976 - 21-12-2023, 08:06 PM
RE: Surya - by Viking45 - 22-12-2023, 01:11 AM
RE: Surya - by BR0304 - 22-12-2023, 04:22 AM
RE: Surya - by maheshvijay - 22-12-2023, 04:54 AM
RE: Surya - by Ghost Stories - 22-12-2023, 06:35 AM
RE: Surya - by Iron man 0206 - 22-12-2023, 06:41 AM
RE: Surya - by Ranjith62 - 22-12-2023, 07:22 AM
RE: Surya - by Sachin@10 - 22-12-2023, 07:42 AM
RE: Surya - by sri7869 - 22-12-2023, 11:37 AM
RE: Surya - by Viking45 - 22-12-2023, 09:31 PM
RE: Surya - by Ghost Stories - 22-12-2023, 10:07 PM
RE: Surya - by K.R.kishore - 22-12-2023, 09:46 PM
RE: Surya - by Saikarthik - 22-12-2023, 10:19 PM
RE: Surya - by Viking45 - 23-12-2023, 10:46 PM
RE: Surya - by Viking45 - 24-12-2023, 01:50 AM
RE: Surya - by TheCaptain1983 - 08-01-2024, 01:59 AM
RE: Surya - by Viking45 - 24-12-2023, 01:51 AM
RE: Surya ( new update released) - by Sachin@10 - 24-12-2023, 07:38 AM
RE: Surya ( new update released) - by K.R.kishore - 24-12-2023, 08:49 AM
RE: Surya ( new update released) - by maheshvijay - 24-12-2023, 08:53 AM
RE: Surya ( new update released) - by BR0304 - 24-12-2023, 10:10 AM
RE: Surya ( new update released) - by Haran000 - 24-12-2023, 11:02 AM
RE: Surya ( new update released) - by Haran000 - 24-12-2023, 11:14 AM
RE: Surya ( new update released) - by Viking45 - 24-12-2023, 11:24 AM
RE: Surya ( new update released) - by Haran000 - 24-12-2023, 11:56 AM
RE: Surya ( new update released) - by Viking45 - 24-12-2023, 01:32 PM
RE: Surya ( new update released) - by utkrusta - 24-12-2023, 11:25 AM
RE: Surya ( new update released) - by sri7869 - 24-12-2023, 04:32 PM
RE: Surya ( new update released) - by Viking45 - 24-12-2023, 04:35 PM
RE: Surya ( new update released) - by Ranjith62 - 24-12-2023, 06:50 PM
RE: Surya - by Viking45 - 07-01-2024, 09:05 PM
RE: Surya - by Sasilucky16 - 07-01-2024, 09:40 PM
RE: Surya - by Sasilucky16 - 07-01-2024, 09:40 PM
RE: Surya - by Haran000 - 11-01-2024, 08:38 AM
RE: Surya - by Viking45 - 11-01-2024, 10:39 AM
RE: Surya - by Haran000 - 11-01-2024, 11:32 AM
RE: Surya - by Viking45 - 11-01-2024, 01:52 PM
RE: Surya - by Haran000 - 11-01-2024, 02:28 PM
RE: Surya - by Viking45 - 11-01-2024, 04:11 PM
RE: Surya - by 9652138080 - 11-01-2024, 02:32 PM
RE: Surya - by Uday - 11-01-2024, 06:39 PM
RE: Surya - by Uma_80 - 13-01-2024, 08:12 PM
RE: Surya - by unluckykrish - 13-01-2024, 11:32 PM
RE: Surya - by Bittu111 - 14-01-2024, 01:07 PM
RE: Surya - by Viking45 - 14-01-2024, 03:54 PM
RE: Surya - by srk_007 - 21-01-2024, 06:48 PM
RE: Surya - by 9652138080 - 14-01-2024, 04:15 PM
RE: Surya - by sri7869 - 20-01-2024, 01:17 PM
RE: Surya - by Viking45 - 20-01-2024, 05:57 PM
RE: Surya - by Bittu111 - 21-01-2024, 05:55 PM
RE: Surya - by Haran000 - 22-01-2024, 06:59 PM
RE: Surya (updated on 03 feb) - by Viking45 - 03-02-2024, 07:06 PM
RE: Surya (update coming tonight) - by Viking45 - 03-02-2024, 07:10 PM
RE: Surya (update coming tonight) - by Haran000 - 03-02-2024, 07:23 PM
RE: Surya (update coming tonight) - by Viking45 - 03-02-2024, 07:29 PM
RE: Surya (update coming tonight) - by Viking45 - 03-02-2024, 07:30 PM
RE: Surya (updated on 3rd feb) - by Ghost Stories - 03-02-2024, 08:25 PM
RE: Surya (updated on 3rd feb) - by sri7869 - 03-02-2024, 09:31 PM
RE: Surya (updated on 3rd feb) - by maheshvijay - 03-02-2024, 09:46 PM
RE: Surya (updated on 3rd feb) - by Iron man 0206 - 04-02-2024, 12:17 AM
RE: Surya (updated on 3rd feb) - by Bittu111 - 04-02-2024, 06:51 PM
RE: Surya (updated on 3rd feb) - by Viking45 - 04-02-2024, 10:06 PM
RE: Surya (updated on 3rd feb) - by Bittu111 - 04-02-2024, 10:14 PM
RE: Surya (updated on 3rd feb) - by Viking45 - 04-02-2024, 11:01 PM
RE: Surya (updated on 3rd feb) - by unluckykrish - 05-02-2024, 05:39 AM
RE: Surya (update tonight) - by Viking45 - 07-02-2024, 07:32 PM
RE: Surya (update tonight) - by Haran000 - 13-02-2024, 11:29 AM
RE: Surya (update tonight) - by Viking45 - 13-02-2024, 04:51 PM
RE: Surya (update tonight) - by Viking45 - 13-02-2024, 11:03 PM
RE: Surya (update tonight) - by Viking45 - 13-02-2024, 11:10 PM
RE: Surya (updated on feb 13) - by Viking45 - 13-02-2024, 11:52 PM
RE: Surya (updated on feb 13) - by Iron man 0206 - 14-02-2024, 06:11 AM
RE: Surya (updated on feb 13) - by Babu143 - 14-02-2024, 07:44 AM
RE: Surya (updated on feb 13) - by Haran000 - 14-02-2024, 09:09 AM
RE: Surya (updated on feb 13) - by Viking45 - 14-02-2024, 09:41 AM
RE: Surya (updated on feb 13) - by sri7869 - 14-02-2024, 12:35 PM
RE: Surya (updated on feb 13) - by utkrusta - 14-02-2024, 03:23 PM
RE: Surya (updated on feb 13) - by Uday - 14-02-2024, 05:55 PM
RE: Surya (updated on feb 13) - by BR0304 - 14-02-2024, 06:24 PM
RE: Surya (updated on feb 13) - by Viking45 - 14-02-2024, 08:34 PM
RE: Surya (updated on feb 13) - by Viking45 - 14-02-2024, 08:40 PM
RE: Surya (updated on feb 14) - by sri7869 - 14-02-2024, 09:20 PM
RE: Surya (updated on feb 14) - by Haran000 - 14-02-2024, 09:28 PM
RE: Surya (updated on feb 14) - by BR0304 - 14-02-2024, 09:41 PM
RE: Surya (updated on feb 14) - by Babu143 - 15-02-2024, 07:35 AM
RE: Surya (updated on feb 14) - by Raj129 - 15-02-2024, 11:23 AM
RE: Surya (updated on feb 14) - by Uday - 15-02-2024, 06:00 PM
RE: Surya (updated on feb 14) - by Haran000 - 15-02-2024, 06:12 PM
RE: Surya (updated on feb 14) - by Viking45 - 16-02-2024, 12:23 AM
RE: Surya (updated on feb 14) - by sri7869 - 16-02-2024, 12:33 PM
RE: Surya (updated on feb 14) - by Viking45 - 16-02-2024, 05:20 PM
RE: Surya (updated on feb 14) - by Viking45 - 16-02-2024, 09:39 PM
RE: Surya (updated on feb 14) - by Pilla - 16-02-2024, 11:03 PM
RE: Surya (updated on feb 16) - by Ghost Stories - 16-02-2024, 09:59 PM
RE: Surya (updated on feb 16) - by sri7869 - 16-02-2024, 10:02 PM
RE: Surya (updated on feb 16) - by Uday - 16-02-2024, 11:13 PM
RE: Surya (updated on feb 16) - by Viking45 - 17-02-2024, 12:38 AM
RE: Surya (updated on feb 16) - by Iron man 0206 - 17-02-2024, 06:20 AM
RE: Surya (updated on feb 16) - by Viking45 - 17-02-2024, 09:49 AM
RE: Surya (updated on feb 17) - by Viking45 - 17-02-2024, 12:52 PM
RE: Surya (updated on feb 17) - by sri7869 - 17-02-2024, 01:06 PM
RE: Surya (updated on feb 17) - by Babu143 - 17-02-2024, 01:15 PM
RE: Surya (updated on feb 17) - by utkrusta - 17-02-2024, 01:19 PM
RE: Surya (updated on feb 17) - by Iron man 0206 - 17-02-2024, 03:25 PM
RE: Surya (updated on feb 17) - by Haran000 - 17-02-2024, 03:38 PM
RE: Surya (updated on feb 17) - by Viking45 - 17-02-2024, 05:01 PM
RE: Surya (updated on feb 17) - by sri7869 - 17-02-2024, 05:55 PM
RE: Surya (updated on feb 17) - by Haran000 - 17-02-2024, 06:13 PM
RE: Surya (updated on feb 17) - by Ghost Stories - 17-02-2024, 04:31 PM
RE: Surya (updated on feb 17) - by srk_007 - 17-02-2024, 05:38 PM
RE: Surya (updated on feb 17) - by BR0304 - 17-02-2024, 06:14 PM
RE: Surya (updated on feb 17) - by Haran000 - 17-02-2024, 07:38 PM
RE: Surya (updated on feb 17) - by Viking45 - 17-02-2024, 08:17 PM
RE: Surya (updated on feb 17) - by Haran000 - 17-02-2024, 09:33 PM
RE: Surya (updated on feb 17) - by Viking45 - 21-02-2024, 11:14 AM
RE: Surya (updated on feb 17) - by TRIDEV - 02-03-2024, 12:49 AM
RE: Surya (updated on feb 17) - by Viking45 - 02-03-2024, 02:33 PM
RE: Surya (updated on feb 17) - by Pilla - 02-03-2024, 03:03 PM
RE: Surya (updated on feb 17) - by Viking45 - 02-03-2024, 08:17 PM
RE: Surya (updated on feb 17) - by Viking45 - 18-03-2024, 08:11 PM
RE: Surya (updated on feb 17) - by Happysex18 - 20-03-2024, 11:09 PM
RE: Surya (updated on feb 17) - by Viking45 - 27-04-2024, 05:46 PM
RE: Surya (update coming on jun 11) - by Viking45 - 11-06-2024, 05:52 PM
RE: Surya (update coming on jun 11) - by Viking45 - 11-06-2024, 11:55 PM
RE: Surya (new update) - by ramd420 - 12-06-2024, 12:20 AM
RE: Surya (new update) - by Iron man 0206 - 12-06-2024, 02:21 AM
RE: Surya (new update) - by sri7869 - 12-06-2024, 12:37 PM
RE: Surya (new update) - by Sushma2000 - 12-06-2024, 04:07 PM
RE: Surya (new update) - by nareN 2 - 13-06-2024, 07:48 PM
RE: Surya (new update) - by Viking45 - 13-06-2024, 08:49 PM
RE: Surya (new update) - by Haran000 - 13-06-2024, 09:30 PM
RE: Surya (new update) - by utkrusta - 13-06-2024, 09:35 PM
RE: Surya (new update) - by Haran000 - 13-06-2024, 09:36 PM
RE: Surya (new update) - by Haran000 - 13-06-2024, 09:41 PM
RE: Surya (new update) - by Viking45 - 13-06-2024, 10:45 PM
RE: Surya (new update) - by Haran000 - 13-06-2024, 10:58 PM
RE: Surya (new update) - by nareN 2 - 13-06-2024, 10:32 PM
RE: Surya (new update) - by Viking45 - 13-06-2024, 10:46 PM
RE: Surya (new update) - by Haran000 - 13-06-2024, 10:57 PM
RE: Surya (new update) - by appalapradeep - 14-06-2024, 03:44 AM



Users browsing this thread: 2 Guest(s)