15-02-2024, 02:32 PM
(15-02-2024, 12:39 PM)SanjuR Wrote: avunu, exams aite bharath tho pedda episodes play cheyochu.
final target bharath exams baga rayali kadaaaa...
appudega geetha ki thanate inka ekkuva istam, ekuva freedom ichedi.
అవును. ఎలాగో భరత్ exams అయ్యాక కొంచెం ఫ్రీ ఉంటుంది, అప్పుడు ఎక్కడికైనా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కెనడా కూడా వెళ్తారు కదా. నేను ఈ కథ మరీ సాగదీయను. ఎందుకంటే ఎవరైనా ఎప్పటికీ వాళ్ళను వాళ్ళు అధుపుచేసుకోడం కష్టం. భరత్ గీత ఎక్కడి వరకు అనుమతిస్తుందో అక్కడి వరకే వెళ్తాడు. అవకాశం వాడుతాడు కాని ఏదో cheap trick play చెయ్యడు కదా. ఆటలు గానే ఉంటాయి. గీత కి కోరికలు ఉన్నాయి, కాకపోతే మొహమాటం ఎక్కువ. ఇంకాస్త freeness develop కావాలి. తను స్వతహాగా భరత్ ని ఆడుకోవాలి. గీత మరీ అమాయకం కాదు కావున ఒక stage కి తను ఫ్రీ అవ్వుద్ది. ఎప్పుడో చూడాల. First Geetha should change.