13-02-2024, 12:33 PM
(This post was last modified: 13-02-2024, 12:58 PM by piepepie. Edited 1 time in total. Edited 1 time in total.)
కథా కథనం బాగుంది, పాఠకుడిగా చిన్న సలహాలు
1. కొంచెం పెద్ద అప్డేట్ లు ఇవ్వండి,
2. అలాగే కాస్త కథనం ముందుకి వెళ్తే బాగుంటుంది. ఏదో ఉంటుంది ఈసారి అనుకున్నప్పుడల్లా ఏమి లేకుండా నీరు కారుస్తున్నారు...
3. శృంగారం పాలు కాస్త ఉంటే బాగుండు, ఈ శృంగారానికి కావలిసిన సపోర్ట్ బాగా రాస్తున్నారు, మేటర్ ముందుకి వెళ్తుంది అన్నప్పుడు మాటల్లో పదును తగ్గుతుంది అనిపిస్తోంది.
మరీ తెలుగు సీరియల్స్లా ఉంటున్నాయి అప్డేట్లు...