Thread Rating:
  • 13 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Office Romance - లేడీ బాస్ తో, ప్రేమాయణం - Part - 7
అలా భవ్యకి నాకు మధ్య ఎం జరుగుతుందో అర్ధం కాకుండానే కొన్ని నెలలు గడిచాయి. ఈ టైంలో మేము ఇద్దరం కాఫీ షాపుకి మరో రెండు మూడు సార్లు వెళ్ళాము కూడా. కానీ భవ్య నన్ను ఎప్పుడు గీత దాటనిచ్చేది కాదు, ఎంత సేపు ముద్దులు హగ్గుల వరకే తప్ప నడుముపై కూడా చేయి వేయనిచ్చేది కాదు. ఇంకా ప్రైవేట్ పార్ట్శ్ సంగతి అయితే సరే సరి. తన పరువాలని చేతులతో అందుకోవాలని తపించేయి పోయేవాడిని. ఛాన్స్ రావాలె కానీ నోటితో జుర్రేసేవాడిని ఏమో, తన తొడల మధ్య దాగి ఉన్న రహస్యం అంతు చూసేవాడిని. కానీ ఒక్క అంగుళం కూడా ఎక్కువ చనువు ఇచ్చేది కాదు. తపించి పోయేవాడిని, లోలోపల రగిలి పోయేవాడిని, అక్కడే తనని వెల్లికిలా వెనకకు తోసి మీద ఎక్కేయాలి అనేంత కసి పుట్టేది. 


ఇంక తట్టుకోలేక నా వల్ల కాక ఒక రోజు కాఫీ షాపులోనే సిగ్గు విడిచి అడిగేసాను "ఏదైనా హోటల్ లో రూమ్ బుక్ చేయనా, ఒక రెండు గంటలు టైం స్పెండ్ చేయొచ్చు" అని. 
"ఎం ఆడది కొంచం చనువు ఇస్తే, దాన్ని నగ్నంగా మంచం మీద పడేసి మీద ఎక్కితే కానీ మగాళ్లకు satisfaction ఉండదా"
"అది కాదు భవ్య" 
"వద్దు ఇంక ఎం చెప్పొద్దూ, మనం ఇంక ఆ stage of relation లో లేము. అంతలా ఆపుకోలేను నాకు అదే కావాలి అంటే, అన్నీ ఇక్కడితో ఆపేద్దాం" అనింది.
అసలే కరువులో నుండి పడక పడక బయట పడ్డ ప్రాణం, అసలుకే మోసం వస్తుంది ఏమో అని మిన్నకుండి పోయాను. చేసేది ఎం లేక రూమ్ కి వెళ్ళాక నా ఊహల్లోనే స్వయం ప్రాప్తి పొందేవాడిని.

అసలు భవ్య మనసులో ఎం ఉందొ  అర్ధం అయ్యేది కాదు. నన్ను తన ఇష్ట పడుతుందా అంటే అప్పుడప్పుడు బంగారం కన్నా అని పిలుస్తూ నన్ను అంతకంతకీ మాయలో పడేయటమే తప్ప, ఎప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పింది లేదు. పోనీ నన్ను తన కోరికలు తీర్చుకోవటానికి మాయ చేస్తుందేమో అనుకోవటానికి నన్ను కనీసం తనని పూర్తిగా ముట్టుకోనివ్వనే ముట్టుకోనివ్వదు, ఇంకెక్కడి కోరికలు తీరేది. 

అలా ఆ confusion లో బతికేస్తున్న రోజుల్లో మా ఆఫీస్ annual party రానే వచ్చింది. ఇంక స్వేత హడావిడికి అయితే అంతే లేదు. అసలే ఆంటీలతో నిండి పోయిన ఆ ఎడారి ప్రాంతంలో స్వేత అంటే మహా వృక్షమనే చెప్పాలి, ఈవెంట్ ఆర్గనైజింగ్ నుండి anchoring వరకు అన్నీ స్వేతనే, ఇంక మా ఇద్దర్ని ఎక్కడ పట్టించుకుంటుంది. 

"ఓయ్ వస్తున్నారుగా  పార్టీకి" అంటూ మా ఇద్దర్ని అప్పుడప్పుడు సతాయించేది స్వేత. ఒకసారి అలాగే పార్టీ ముందు రోజు సతాయిస్తుంటే "మేము వచ్చిన one day మొత్తం వేస్ట్ అవుతుంది, ఇంక పైగా నువ్వు బిజీ బిజీగా ఉంటావు, మా లాంటి చిన్న చిన్న వాళ్ళతో ఎక్కడ టైం స్పెండ్ చేస్తావు చెప్పు" అంటూ భవ్య దెప్పి పొడిచింది. 
నేను నవ్వుకుంటూ calm గా ఉండి పోయా.
"నువ్వు ఏమైనా నాకు మొగుడిని ఇచ్చిన అత్తవంటే అలా ముసలిదానిలా మాట్లాడతావు, మూసుకొని రా పార్టీకి overaction చేయకుండా. నువ్వు ఏంట్రా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ సైలెంట్ గా ఉన్నావ్". 
"నేనేం చేసాను". 

"నాకు తెలుసు ఇద్దరు డుమ్మా కొడదాం అని చూస్తున్నారు, పోనీ మీ ఇద్దరు ఏమైనా లవర్స్ ఆ అలా డుమ్మా కొట్టి బయట ఎంజాయ్ చేస్తారులే అనుకోవటానికి. మహా అయితే ఎవరి రూంలో వాళ్ళు పడుకుని టీవీ చూస్తారు" అని చటుక్కున నోరు జారేసింది స్వేత.

"ఏయ్ పిచ్చిగా మాట్లాడకు, ఏంటి మనం ఎం చిన్నపిల్లలం కాదు" అంటూ కొద్దిగా గదమాయించింది భవ్య అటు ఇటు చూసి దగ్గర్లో ఎవరు లేరు అని confirm చేసుకుంటూ. 

"నువ్వు సీరియస్ అవ్వకు సరదాగా అన్నానులే" అంది స్వేత. అయినా భవ్య కళ్ళల్లో seriousness పోలేదు "తల్లి నీకో దణ్ణం నేనేం అనలేదు, అనవసరంగా సీరియస్ అవ్వకు. మిస్ అవ్వకుండా రావే ప్లీజ్, మార్నింగ్ గేమ్స్ ఉన్నాయి ఆఫ్టేర్నూన్ రైన్ డాన్స్. ఆ తరువాత పెద్ద ఫంక్షన్ కూడా కాదు. రోజు నువ్వు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే టైంకి ఇంట్లో 
ఉండనే ఉంటావు నువ్వు. అరేయ్ నువ్వు కూడా రా ప్లీజ్" అని స్వేత ఆ టాపిక్ దాటేసి మళ్లీ పార్టీ గురించి సతాయించటం స్టార్ట్ చేసింది. 

"ఇప్పుడు నీ anchoring మేము చూడాల్సిందే అంటావు, భరించాల్సిందేనా మేము, మాకు తప్పదా ఇది" అంటూ అక్కడ వాతావరణం చల్ల బరచటానికి ట్రై చేసాను

"ఏడ్చావులే, నాకేం తక్కువ.. రేపు నా anchoring చూడు తెలుస్తుంది నీకే. మాములుగా రిహార్సల్ చేయలేదు, అల్లడిచేస్తా చూడు" అంటూ స్వేత వుడుకోవటం స్టార్ట్ చేసింది

"చచ్ఛంపో" అన్నాను 

అంతే ఒక్కసారిగా భవ్య ఫెళ్ళున నవ్వేసింది "హమ్మయ్య నవ్వావా తల్లి, నీకు ఎం అంటే ఎప్పుడు మెంటల్ వస్తుందో తెలీదు" అంటూ స్వేత కూడా కొద్దిగా రిలాక్స్ అయ్యి ఊపిరి పీల్చుకుంది

"ఏడ్చవ్ లే, ఇంతకీ ట్రాన్స్పోర్ట్ ఉందా.. లేదా నీ కార్ తీస్కెళ్ళమంటావా "
"రేపు మార్నింగ్ ముగ్గురం స్టార్ట్ అవుదాం, రెడీగా వుండండి" అంటూ స్వేత అక్కడ నుండి చెక్కేసింది.

అలా స్వేత వెళ్ళిపోయాక నాకు భవ్యకి మధ్య మౌనం. మేము ఇద్దరి మధ్య ఇంతక ముందులా ఎక్కువ మాటలు లేవు. మా చూపులే మాటలు చెప్పుకుంటున్నాయి. ఎప్పుడు అయినా షర్ట్ బాగుంటే భవ్య అలాగే చూపులతో సన్నటి నవ్వుతో షర్ట్ నచ్చింది అని చెప్పేది. నేను అంతే ఎప్పుడు అయినా భవ్య చాలా అందంగా కనిపించిన కొద్దిగా హాట్ గా ఉన్న ఎవరు చూడకుండా నవ్వుతూ కన్ను కొట్టే వాడిని. ఇంక ఇద్దరమే ఉంటే మా కొంటె చూపులతోనే ఒకరిని ఒకరం తినేసేలా చూసుకునే వాళ్ళం. 

"వెళ్దామా మరి రేపు" అంది భవ్య మా మౌనాన్ని విడదీస్తూ.

"నేను ఎం అనుకోలేదు అండి ఇంకా, మీరు వెళ్తున్నారా" అన్నాను

"వెళ్ళక పోతే వదిలేలా లేదుగా ఈ రాక్షసి, వెళ్తాను.. రా నువ్వు కూడా ఎం చేస్తావు రూమ్లో కూర్చుని"

"ఏమో నా girlfriend కాల్ చేస్తే బయటకి వెళ్ళాలి ఏమో అండి"

"నీ girlfriend రేపు పార్టీలో anchoring పనిలో బిజీగా ఉంటదిలే" అంటూ నవ్వుతూ కన్ను కొట్టింది

"అబ్బో.. నా గర్ల్ఫ్రెండ్ స్వేతకి అంటే చాలా అందంగా ఉంటుంది. నా girlfriend ఒప్పుకోవాలి కానీ ఇందాక స్వేత అన్నట్లు, పార్టీ డుమ్మా కొట్టి లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళిపోయి"

భవ్య కొద్దిగా సిగ్గుతో నవ్వు ఆపుకుంటూ "అంత అందంగా వుంటుందా ఏంటి. తీసుకెళ్లి ఎం చేస్తావు ఏంటి"

"చాలా అందంగా ఉంటుంది, నేను నా గర్ల్ఫ్రెండ్ నా ఇష్టం అండి ఏమైనా చేసుకుంటాను తను ఒప్పుకోవాలే కాని"

"అదే ఎం చేస్తావో చెప్పు" భవ్య గొంతులో సన్నటి నిషా.

నేను కొద్దిగా భవ్య దగ్గరకు జరిగి తన వైపుకి వరిగి చిన్న గొంతుతో "నా బైక్ ట్యాంక్ పైన తనని రివర్స్ లో నా వైపు తిప్పి కూర్చోబెట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తూ, తను నన్ను గట్టిగా వాటేసుకుని కూర్చుంటే, గట్టిగా అంటే ఆ బైక్ వేగంలో కూడా మా మధ్య గాలి దురలేనంత గట్టిగా వాటేసుకుని కూర్చుంటే, తన పెదాలని నా పెదాలతో ఆస్వాదిస్తూ, నా మొహానికి తాకుతున్న తన హెయిర్ స్మెల్ కి తన మెడ వంపు అంచులనుండి ఎదురుగ ఉన్న రోడ్ కనిపించి కనిపించకుండా దోబూచులాడుతుంటే, అంతకంతకు పెరుగుతున్న మా గుండెల వేగం ముద్దుల వేడి నాకు తెలియకుండానే స్లో అయిపోతున్న బైక్ స్పీడ్. అబ్భా.. ఇమాజినేషన్కె నాకు  పిచ్చి ఎక్కిపోతుంది నిజం అయితే ఎంత బాగున్నోకదా మేడం" అన్నాను భవ్య కళ్ళల్లోకే చూస్తూ 

భవ్య ఊపిరి ఎగిరి పడుతుంది, తన కళ్ళు ఎటు వైపు చూడాలో తెలియక తచ్చట్లు ఆడుతున్నాయి, తడి ఆరిపోయిన గొంతు తడి చేసుకోవటానికి అన్నట్లుగా గుటకలు వేస్తుంది "అబ్భా... ఈ.. ఈ ఇమాజినేషన్స్ కి ఎం తక్కువ ఉండదులే మీ మగాళ్ళకి" అంది భవ్య తడపడుతూ.

నేను నా టోన్ మార్చి "వెళ్దామా మరి లాంగ్ డ్రైవ్ కి" అన్నాను సూటిగా 

భవ్య సైడ్ నుండి కంప్లీట్ సైలెన్స్ ఎదో laptop స్క్రీన్ లోకి చూస్తున్నట్లు నటిస్తుంది

"ఓయ్ భవ్య.. నిన్నే.. ఎం మాట్లడవే"

"వెళ్దాం వెళ్దాం.. ముందు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి తమరు, నా కార్ లేదు ఈరోజు"

"ఛీ.. నీ.. రొమాంటిక్ సెన్స్ ఈ లేదే నీకు"

"overaction చేయకుండా బైక్ తీయి మనం ఆఫీస్ లో వున్నాం మర్చిపోకు" అంది భవ్య తన నార్మల్ టోన్లో.

ఇంకా లాగ కూడదు అన్నట్లు లాగౌట్ చేసేసి, బైక్ పైన భవ్యనీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేసాను. తను బైక్ దిగుతూ "రేపు వెళ్దాం పార్టీకి, నాకు బోర్ కొడుతుంది నువ్వు లేకపోతే. రా నువ్వు కూడా ప్లీజ్ " అంది భవ్య.

"సరే"

"సరే బాయ్. జాగ్రత్తగా వెళ్ళు"

"సరే బాయ్" ఇద్దరం బాయ్ బాయ్ చెప్పుకుంటున్నామే కాని అక్కడ నుండి కదల లేదు.

"ఇంకా.. ఏంటి సంగతులు" అంది భవ్య కిందకి చూస్తూ.

"ఏముంటాయి నా దగ్గర.."

"సరే వెళ్ళు అయితే"

"నువ్వు వెళ్లొచ్చు కదా"

"సరే బాయ్" అంటూ చటుక్కున వెనక్కి తిరిగింది

"ఓయ్ " అని పిలిచి పిలవక ముందే ఆ పిలుపుకోసం వెయిట్ చేస్తున్నట్లు చక చక వెనక్కి వచ్చింది.

"ఏంటి.. ఓయ్ ఏంటి, ఎదో పెద్ద సొంత మనిషిని పిలిచినట్లు"

"సొంత మనిషి అంటే"

"నీకు తెలుసులే ఏంటో.. ఏంటి పిలిచావ్ చెప్పు"

"మీ ఆయన చూస్తాడు ఏమోలే వెళ్ళు"

భవ్య కళ్ళు పెద్దవి చేసి "ఎం చేద్దాం అని పిలిచావ్ రా వెదవ" అంటూ నా భుజం మీద ఒక్కటి చరిచింది

"కొట్టకే బాబు.. నేను ఎం అందుకు కాదు పిలిచింది. అయినా మీ ఆయన చూస్తే ఎం అనుకోడా నేను బైక్ పైన డ్రాప్ చేయటం చూస్తే"

"అవన్నీ మాట్లాడకు ప్లీజ్.. ఏంటో చెప్పు నేను వెళ్ళాలి"

"రేపు.."

"ఆ రేపు"

"మొన్న వేస్కున్నావ్ కదా, బ్లూ కలర్ చురీదార్ అది వేస్కోవా పార్టీకి"

"ఆహా నేను ఎం వేసుకోవాలో కూడా నువ్వే చెప్తావా.. నేను ఏమైనా నీ సొంత మనిషినా"

"అవునే నువ్వు నా పెళ్లానివే అందుకే నువ్వు ఎం వేసుకోవాలో కూడా నేనే చెప్తున్నాను"

"ఒరేయ్ ఎం వాగుతున్నావ్ రా.. అంటే నీకు తెలుసా సొంత మనిషి అంటే" అంటూ ఇంకొకటి చరిచింది నా భుజం పైన.

"కొట్టకే మెంటల్.. మాచింగ్ షర్ట్ వేసుకొస్తాను, నువ్వు ఆ చురీదార్ వేస్కోవా ప్లీజ్"

"ఎం అనుకుంటున్నావు నువ్వు, మనం ఏమైనా లవర్స్ అనుకున్నావా"

"అలా ఎం కాదు లే ప్లీజ్ ఆ డ్రెస్ లో సూపర్ ఉన్నవే"

"నేను వేసుకోను"

"బెట్టు చేయకే.. ప్లీజ్ బంగారం నా డార్లింగ్ కదు"

"హహహ.. మాయ చేసేస్తావ్ రా మాయలోడివి నువ్వు.. మన ఈ మాటలు వింటే ఎవరు ఆయన మనం లవర్స్ అనే అనుకుంటారు.. వెళ్ళు ఇక్కడ నుండి సిగ్గు లేకుండా నా ఇంటి ఎదురుగానే నాతో సరసం ఆడుతున్నావ్.. మా ఆయనని పిలవాలా పాడు పిల్లోడా"

"పిలువు తేల్చేద్దామ్.. ఇటు నుండి ఇటే నిన్ను నా రూమ్ కి తీసుకు వెళ్ళిపోతా"

"చాలా కోరికలు ఉన్నాయి సర్ కి.. సరే అలాగే నువ్వు చెప్పిన డ్రెస్ ఏ వేసుకొస్తా.. మన ఇద్దరం ఒకే కలర్ వేసుకొస్తే డౌట్ వస్తది, నేను స్వేతకి కూడా చెప్తాను.. "

"నువ్వు సూపర్"

"నువ్వు వెళ్ళు ముందు ఇక్కడ నుండి రేపు కలుద్దాం.. బాయ్ "

"బాయ్.. భవ్య" 'లవ్ యు' అని నోటి చివరి వరకు వచ్చింది కాని ఆపుకున్నాను. ఇక అక్కడ నుండి నా రూమ్ వైపు కదిలాను.

అలా రేపటి కోసం చాలా excitingగా ఎదురు చూస్తూ వున్నాం మేము ముగ్గురం. కానీ ఆ రేపటి రోజు పార్టీ అనేది మా జీవితాల మీద చాలా ఇంపాక్ట్ పడబోతోంది అని తెలీదు మాకు అప్పటికి.
Like Reply


Messages In This Thread
RE: Office Romance - లేడీ బాస్ తో, ప్రేమాయణం - Part - 7 - by timepass4fun - 04-02-2024, 05:56 PM



Users browsing this thread: 2 Guest(s)