Thread Rating:
  • 57 Vote(s) - 3.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE)
మెలుకువ వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి చూసాను
టైం చూస్తే మధ్యాహ్నం 3 అవుతుంది 
నా పక్కన మేడం 
నా టి షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని, నా బుజం మీద తల పెట్టి, ఒక కాలు నా నడుము మీద వేసి ప్రశాంతంగా నిద్రపోతుంది
మేడం నీ చూస్తుంటే ముద్దొచేస్తుంది
నిజం గా మేడం పిచ్చిది
లేకపోతే నన్ను ప్రేమించటం ఏంటి, పైగా నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి దానికి మళ్ళీ కార్తీక్ సార్ ఒప్పుకోవడం ఏంటి
కార్తీక్ సార్ కి మేడం మీద ఎంత ప్రేమ ఉంటే నన్ను మేడం తో పాటు ఉండటానికి ఒప్పుకుంటాడు

అస్సలు ఏ మొగుడు అయిన ఒప్పుకుంటాడా
[b]నా పిచ్చి కాకపోతే మేడం సార్ తో పడుకుంటా అంటే  వద్దు అనటానికి నేను ఎవరిని[/b]
[b]కానీ నేను మేడం నీ సార్ తో ఉహించుకోలేకపోతున్నా[/b]
[b]మేడం పెళ్లి చేసుకోకుండా[/b]
[b]నేను కలిసేవరకు నాకోసం ఎదురుచూస్తే బాగుండేది[/b]
[b]దీనికి బాగా దూల పుట్టి కాలేజీ లోనే లవ్ చేసి పెళ్లి చేసుకుంది[/b]

[b]ఇప్పుడు నన్ను చూసే సరికి అస్సలు ప్రేమ పుట్టి మొగుడ్ని కూడా లెక్కచేయకుండా [/b][b]నాతో దేంగించుకుంటుంది[/b]
[b]మళ్ళీ డైరెక్ట్ గా నాకే చెప్తుంది[/b]

[b]నీ మొడ్ద లేకపోతే ఏంటి నా మొగుడిది ఉంది కదా అని[/b]
[b]దీన్ని ఏం చేసిన పాపం లేదు,లేనిపోని ఆలోచనలు నాకు వచ్చేలా చేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో అనుకుంటూ మేడం నీ చూసాను[/b]

[b]ఇప్పుడు మేడం నీ చూడగానే చాలా కోపం వచ్చింది[/b]
[b]వెంటనే మేడం నీ నా నుండి దూరంగా తోసి లేచి నిలబడ్డాను[/b]
[b]అస్సలు ఉలుకు లేదు పలుకు లేదు[/b]
[b]దున్నపోతుల నిద్రపోతుంది[/b]

కొంచం హ్యాపీ గా అనిపిస్తే చాలు ఇది తట్టుకోలేదు అనుకుంటా ఏదో ఒక పెంట పెట్టిద్ది అని కోపం గా బాత్ రూమ్ కి వెళ్ళాను
బట్టలు అన్ని విప్పి ఒక ఇరవై నిమిషాలు షవర్ కింద నిలబడేసరికి కూల్ అయ్యాను
పది నిమిషాలలో స్నానం చేసి
బాత్రూం కి పక్కనే ఉన్న క్లోసెట్ లోకి వెళ్ళాను
అక్కడ ఉన్న బట్టలు చూసి నోరు తెరిచ్చాను
అది ఒక షోరూం ల ఉంది
మేడం కి సంబంధించిన బట్టలు చీరల దగ్గర నుండి బ్రా, పాంటీ, వాచెస్, shoes అన్ని ఉన్నాయి
నా సైజ్ కి సరిపోయే బట్టలు కూడా చాలా ఉన్నాయి
కొద్దిసేపు వాటాన్నింటిని చూసి
ఒక పింక్ కలర్ హుడ్డి, వైట్ కలర్ షార్ట్ వేసుకున్నాను
అక్కడే ఉన్న లాకర్ లో నుండి ఒక డబ్బుల కట్ట తీసుకొని
బ్లాక్ కలర్ సన్ గ్లాస్సెస్ పెట్టుకొని బయటికి వచ్చాను
మేడం ఇంకా నిద్రపోతూనే ఉంది
మేడం నీ లేపకుండ రూమ్ డోర్ వేసి బయటికి వచ్చాను
నేను మెట్లు దిగుతుంటే
రాధా నా ఎదురుగా వచ్చి
"సార్ భోజనం చేస్తారా "అని అడిగింది
"లేదండి నేను బయటికి వెళ్తున్నాను, అంజలి నిద్రలేస్తే చెప్పండి, నేను బయటికి వెళ్లాను అని, ఈవెనింగ్ వస్తాను అని " అన్నాను 
"సరే సార్ "అంది
నేను బయటికి వెళ్తు మళ్ళీ వెనక్కి తిరిగి "రాధా గారు, ఇక్కడ కార్ ఏమైనా ఫ్రీ గా ఉందా "అని అడిగాను

ఆమె నా వైపు వస్తు"చాలా కార్లు ఉన్నాయ్ సార్, నాతో రండి" అని బయటికి వెళ్ళింది

నేను కూడా ఆమె వెనకాలే వెళ్లాను

బయట ఎవరితోనో మాట్లాడుతుంది

నేను రావటం చూసి
"సార్ ఇతను మా ఆయన, పేరు కిట్టయ్య, మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నా మా ఆయనికి చెప్పండి తీసుకెళ్తాడు "అని చెప్పింది

"అవసరం లేదండి, కార్ తీసుకురండి చాలు "అని చెప్పాను
రాధా తన మొగుడి చెవిలో ఏదో చెప్పింది
ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు

"సార్ మా ఆయన కార్ తీసుకొస్తాడు, లోపల నాకు పనుంది నేను వెళ్తాను సార్ "అంది

నేను సరే అని తల ఉపాను

ఆమె వెళ్లిన ఐదు నిమిషాలకి
కిట్టయ్య కార్ తీసుకొని వచ్చాడు
ఆ కార్ చూడగానే అనుకోకుండానే నా పేదలపైకి నవ్వు వచ్చింది

అది బ్లూ కలర్ స్పోర్ట్స్ కార్

నాకు స్పోర్ట్స్ కార్స్ అంటే చాలా ఇష్టం
నాకు ఒక కోరిక ఉండేది ఎప్పటికయినా స్పోర్ట్స్ కార్ నడపాలి అని

నా కారిక ఇలా తీరుతుంది అనుకుంటూ చాలా హ్యాపీ గా ఆ కార్ నీ చూస్తున్నాను

కిట్టయ్య నా దగ్గరికి వచ్చి కార్ కీస్ ఇచ్చాడు

నేను వెంటనే కార్ ఎక్కి స్టార్ట్ చేసాను
కార్ సౌండ్ వినగానే ఎక్కడ లేని హుషారు వచ్చింది

అప్పుడు అనిపించింది
నేను బాధపడిన ప్రతిసారి సంతోషం వద్దన్నా వచ్చేస్తుంది అనుకుని కార్ నీ ముందుకు పోనిచ్చాను

కార్ గేట్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ సెల్యూట్ చేసి గేట్స్ ఓపెన్ చేసాడు

ఇంక నేను చిన్నగా అక్కడే దగ్గర లో ఉన్న పబ్ కి వెళ్ళాను
కార్ పార్క్ చేసి డైరెక్ట్ లోపలికి వెళ్లి ఒక  ప్రైవేట్ రూమ్ బుక్ చేసుకొని
రూమ్ లోకి సోఫాలో కూర్చున్నాను

ఒక ఐదు నిమిషాలకి సూట్ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళాడు

ఇంకో పదినిమిషాలకి బీర్లు, చికెన్, ప్రాన్స్ అన్ని తెచ్చి టేబుల్ మీద పెట్టాడు,
ఇంకేమైనా అవసరం ఐతే పిలవమని, బయటే వుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు

వెంటనే ఒక నాలుగు బీర్లు తాగేసాను

నాతో మేడం మాట్లాడిన దగ్గర నుండి నా మనసు మనసులో లేదు
ఎందుకో మేడం మాటలని ఉహించుకోలేకపోతున్నాను
కానీ మేడం చెప్పింది కూడా కరెక్టే కదా

వాళ్ళు ఇద్దరు మొగుడు పెళ్ళాలు, నేనే పరాయివాడిని 
ఒకవేళ నేను మేడం జీవితం లోకి రాకుండా వుండి ఉంటే మేడం కార్తీక్ సార్ చాలా హ్యాపీ గా వుండే వాళ్ళు
నేనే మేడం జీవితం లోకి వచ్చి తప్పు చేశానేమో

కార్తీక్ సార్ కి మేడం అంటే ఎంత ప్రేమ ఉంటే
భార్య కొరింది అని నన్ను ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారు

అలాంటి కార్తీక్ సార్ తో మేడం పడుకుంటా అంటే బాధ పడటానికి, వద్దు అని చెప్పటానికి నేను ఎవరిని

వాళ్ళు ఇద్దరు మొగుడు పెళ్ళాలు కలిసి కాపురం చేయటం లో తప్పు లేదు కదా

అయిన నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను

నన్ను కలవక ముందు మేడం సార్ తో sex చేసింది కదా మరి ఇప్పుడెందుకు నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను
దీనంతటికి కారణం నా మనసు, దీనికి సిగ్గు లేదు

ఇది వరకే ఒకసారి పగిలి ముక్కలు అయ్యింది అయిన సిగ్గులేకుండా ప్రేమించటం మొదలుపెట్టింది
ఛీ నా బతుకు
అయిన నా చేతుల్లో ఏం ఉంటుంది లే
నా మైండ్ అయితే కంట్రోల్ చేయగలను కానీ నా మనసు నీ ఎలా కంట్రోల్ చేయగలను

అయిన నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను
సార్ కూడా నాలాంటి మగాడే కదా సార్ కి కూడా కోరికలు ఉంటాయి కదా
అందరి భర్తల్లనే నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు కనాలి, బాగా చూసుకోవాలి అని సార్ కూడా అనుకుంటారు కదా, ఆశ పడతారు కదా

నేను దీనినీ ఎక్కువగా ఆలోచించటం అనవసరం

అయిన మేడం నాతో జీవితాంతం కలిసి ఉంటుందా ఏంటి
ఎప్పటికి అయిన మొగుడు పెళ్ళాలు కలిసే వుంటారు

వాళ్ళకి కూడా పిల్లలు పుడితే మేడం నన్ను మర్చిపోతుంది
అప్పుడు నా జీవితం నాదే కదా

మేడం నీ సార్ తో పిల్లలని కనమని చిన్నగా ఒప్పించాలి 

అప్పుడే వాళ్ళు కలిసివుండటానికి ఒక కారణం ఉంటుంది
అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను

కొద్దిసేపటికి ఏదో గుర్తొచ్చి సడెన్ కళ్ళు తెరిచాను
నా చెంపల మీద రెండు పిక్కొని
ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావ్ రా
పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి
మేడం నీకోసం మొగుడ్ని వదులుకోవటానికి కూడా రెడీ అయ్యింది
అలాంటి మేడం గురించి నువ్వు ఇలా ఆలోచిస్తావా

ఇలా ఆలోచిస్తున్నావ్ అని మేడం కి తెలిసింది అనుకో, పీకమీద కాలేసి తొక్కుతుంది

అస్సలు ఎందుకు రా నీకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు
ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది వదిలేయ్ అని నాకు నేను చెప్పుకొని

మళ్ళీ ఎటు తెల్చుకోలేక చిన్నగా బీర్ తాగుతున్నాను
అప్పుడే నా పాకెట్ లో ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూసాను
చెల్లి కాల్ చేస్తుంది
వెంటనే లిఫ్ట్ చేయగానే
"హలో అన్నయ్య, ఏం చేస్తున్నావ్, బాగా బిజీ నా " అని అడిగింది

"అదేం లేదు లే కావ్య, చెప్పు ఎందుకు కాల్ చేసావ్ "

"ఎరా ఫోన్ చేయొద్దా, మాట్లాడొద్దా" అని కోపం గా అడిగింది

"నేను మామూలుగానే అడిగానే, ఎందుకు అంత కోపం, చెప్పు అందరూ ఏం చేస్తున్నారు "అని అడిగాను

"అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు, నీకు పెళ్లి చేదాం అని "అని నవ్వుతూ చెప్పింది

"చాల్లే ఆపు కావ్య, ఇప్పటికే నా లైఫ్ ఎటుపోతుందో అర్ధం కాక చస్తున్నా, నువ్వు నవ్వుకోవటానికి నా పెళ్లే దొరికిందా "అని కొంచం చిరాకుగా అన్నాను

"రే అన్నయ్య నేను అబద్దం చెప్పట్లేదు రా, అందరూ నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు, మన అత్త తెలుసు కదా దాని కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయలని ప్లాన్ తో వచ్చినట్టు ఉంది, నాన్న తో మాట్లాడుతుంది, నాన్న ఎక్కడ ఒప్పుకుంటారో అని నేనే నాన్న కి చెప్పేశా వదిన గురించి, నువ్వు వదిన నీ లవ్ చేస్తున్నావ్ అని "అంది

నేను షాక్ తో భయం గా "ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నవే, అంజలి గురించి నాన్న కి చెప్పేసావా, నువ్వు చెప్పేది నిజమేనా "అడిగాను

"నిజమే రా నేను చెప్పేది "అని చెప్పగానే

"దేవుడా, నువ్వు చెప్తే నాన్న ఏం అన్నారే "అని కొంచం భయంగానే అడిగాను

"నాతో ఏం చెప్పలేదు, ఇప్పుడు నాన్న కాల్ చేయమంటేనే నీకు కాల్ చేసాను, నీతో మాట్లాడతారంట మాట్లాడు "అనగానే

నేను వెంటనే "హే కావ్య, నాతో ఏం మాట్లాడతారు "అని కంగారు గా అడిగాను

"ఏమో నువ్వే మాట్లాడు, ఇదిగో నాన్న కి ఇస్తున్నా మాట్లాడు "అంది

"ఆగు కావ్య "...

అంతలో "హలో నందు " అని నాన్న పిలుపు

నేను వెంటనే చేతిలో ఉన్న బీర్ పక్కన పెట్టి
"హ నాన్న "అన్నాను భయంగానే

"తిన్నావా రా, బిజీ గా ఉన్నావా " అని అడిగారు

"తిన్నా నాన్న, అంత బిజీ ఏం కాదు చెప్పండి "అన్నాను

"అందరం నీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాము రా ,మీ చెల్లి ఇప్పుడే చెప్పింది, అక్కడ ఎవరినో ప్రేమిస్తున్నావట కదా  నిజమే నా "అని నాన్న అడగగానే

నా గుండె జారినంత పని అయ్యింది

ఇప్పుడు నాన్న కి ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు,
మేడం కి పెళ్లి అయ్యింది, ఇప్పుడు తనని ప్రేమిస్తున్నా అని ఎలా చెప్పాలి, అస్సలే మా ఫ్యామిలీ లో పట్టింపులు ఎక్కువ, ఇప్పుడు నేను కనుక మేడం గురించి చెప్పానో ఇంక అంతే నా పని

మా అమ్మ అయితే సంపి బొందపెడుతుంది అని భయం గా ఆలోచిస్తుంటే

"నందు ఉన్నావా "అని నాన్న పిలుపు

నేను వెంటనే "హ నాన్న ఉన్నా చెప్పండి "అన్నాను

"అడిగినదానికి సమాధానం చెప్పకుండా, నన్ను చెప్పమంటావేరా"అని అడిగారు

నేను వెంటనే " ఇప్పుడు నా పెళ్ళికి ఏం తొందర వచ్చింది నాన్న, ముందు చెల్లి పెళ్లి అవ్వనివ్వండి, తరవాత నా పెళ్లి గురించి ఆలోచిదాము "అన్నాను

"నానా నందు, నీకు పెళ్లి చేసుకొనే వయసు వచ్చింది రా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు చెప్పు, నాకు ఎప్పుడు ఏం అవుతుందో నాకే తెలీదు,
 ఇప్పటికి మూడు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది,
ఈసారి వస్తే బతకటం కష్టం అన్నారు,
ఆ విషయం నీకు కూడా తెలుసు,
నేను మంచిగా వున్నపుడే నీ పెళ్లి చేయాలనీ ఉంది రా" అని చెప్పి ఆపేసారు

నాకు మా నాన్న అలా మాట్లాడేసరికి కంట్లో నీళ్లు తిరిగాయి
నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం
నేను ఎన్ని లంగా పనులు చేసిన మా నాన్న ఇప్పటి వరకు నన్ను ఒక్కమాట కూడా అనలేదు
ఒకప్పుడు మా నాన్న చాలా ధైర్యం గా వుండే వాళ్ళు,
మా ఊర్లో మా నాన్న మాట అంటే అందరూ గౌరవం ఇచ్చే వాళ్ళు,
కొన్ని సంవత్సరాల క్రితం మా ఊర్లో జరిగిన గొడవల వల్ల నాన్న కి మూడు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది
ఇప్పుడు చాలా తగ్గిపోయారు,
అంత ఓపిక కూడా ఉండట్లేదు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే వుంటారు, ఎక్కువగా మాట్లాడరు
కానీ నేను పక్కన ఉంటే చాలా ధైర్యం గా వుంటారు
ఒకప్పుడు చాలా ధైర్యంగా వుండే నాన్న

ఒకసారిగా ఇలా మాట్లాడేసరికి తట్టుకోలేక పోయాను
కానీ వచ్చే బాధ నీ అప్పుకుంటూనే

"నాన్న మీకేం కాదు ఎక్కువగా ఆలోచించకండి "అన్నాను

"సరే లేరా నాకేం కాదు కానీ ముందు చెప్పు  ఎవర్నో ప్రేమిస్తున్నావుట నిజమేనా,
అలాంటిది ఏం లేకపోతే చెప్పు అత్త కూతురు నీ ఇచ్చి పెళ్లి చేస్తా "అన్నారు

అత్త కూతురు అనగానే భయమేసి
"లేదు నాన్న నేను ఇక్కడ ఒక అమ్మాయి నీ ప్రేమించాను "అని వెంటనే చెప్పేసాను

"సరే చెల్లి పెళ్లి అవ్వగానే, నీ పెళ్లి గురించి మాట్లాడదాం లే "అన్నారు

నేను ఇంక ఏం చేయలేక
సరే అన్నాను

అంతలో "రేయ్ నందు, నిజం గా లవ్ చేసావా
అమ్మాయ్ బాగుంటుందా
వాళ్ళు మనోళ్లేనా
 లేకపోతే వేరేనా
నీ చెల్లి లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది

వాళ్ళు మనోళ్లే అని ఎక్కువ ఆలోచించకుండా తొందరగా పెళ్ళికి ఒప్పుకున్నా

కానీ నీ విషయం లో అలా చేయను

అన్ని దగ్గరుండి చూసుకొని మరి చేస్తా

కూతురు అత్తారింటికి వెళ్తుంది కానీ కోడలు అలా కాదు మనింటికి వస్తుంది మనతోనే ఉండిపోతుంది
అలాంటి అమ్మాయి గురించి అన్ని తెలుసుకొనే పెళ్లి చేస్తాను
కొంచం తేడా వచ్చిన అస్సలు ఒప్పుకొనేది లేదు
నా మాట వినకుండా పిచ్చి పనులు చేసావో
ఏం చేస్తానో నాకే తెలీదు, బాగా గుర్తుపెట్టుకో నా మాటలు "అని అమ్మ చెప్పేసరికి

కాళ్ళు గజ గజ వనికాయి
నా మాట పడిపోయింది

అంత లో "రేయ్  ఉన్నావా నిద్రపోతున్నావా, మాట్లాడవే "అని అమ్మ అరిసెసరికి

కొంచం ధైర్యం గానే "ఎందుకు అమ్మ అలా ఆలోచిస్తావు
నీ కోడలనీ చూస్తే నువ్వు అస్సలు ఇలా మాట్లాడవు

అయిన నీ గురించి నాకు తెలీదా, నీకు ఎలాంటి అమ్మాయి అంటే నచుతుందో అలాంటి అమ్మాయినే లవ్ చేసాను

నీకు బాగా నచుతుంది అమ్మ
నువ్వు ఎక్కువగా ఆలోచించకు "అని ఏదో నోటికొచ్చిన మాటలు చెప్పాను

నేను అలా చెప్పగానే
అమ్మ నవ్వుతూ "నాకు తెలుసు రా, నువ్వు నాకు నచ్చే అమ్మాయి నే తెస్తావ్ అని
అయితే కోడలు మంచిది అంటావు, నువ్వు వచ్చేటప్పుడు కోడలిని కూడా తీసుకు రా చెల్లి పెళ్లి కి "అంది అమ్మ

నేను ఒక నిట్టూర్పు వదిలి సరే అమ్మా అన్నాను

తరవాత అమ్మ నాతో కొద్దిసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది

కానీ అమ్మ మాట్లాడుతున్నంత సేపు నా ఆలోచనలు అన్ని మేడం మీదనే ఉన్నాయి

అమ్మ వాళ్ళకి నాకు లవర్ ఉంది అని చెప్పాను

చెల్లి కి మేడం నీ కూడా చూపించాను 

కానీ మేడం కి పెళ్లి అయిన విషయం చెప్పలేదు
ఒకవేళ మేడం కి పెళ్లి అయిన సంగతి చెప్తే ఇంక అంతే నా పని
మా అమ్మ అయితే
నన్ను చంపినా చంపుతుంది

మా అమ్మ కి పట్టింపులు బాగా ఎక్కువ

మేడం నీ అస్సలు ఒప్పుకోదు

ఒకవేళ నాకు లవర్ లేదు అని చెప్తే నాకు నా అత్త కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తారు లేదా ఎవరో ఒకరిని చూసి చేస్తారు

అప్పుడు మేడం నా పెళ్ళికి ఒప్పుకుంటుందా
సచ్చినా ఒప్పుకోదు

ఒకసారి మీనాక్షి నీ దేంగినందుకే నన్ను పిచ్చికొట్టుడు కొట్టింది
తనని కాకుండా వేరే అమ్మాయి నీ పెళ్లి చేసుకుంటా అంటే  నన్ను చంపి,తను కూడా చేస్తుంది కానీ నా పెళ్ళికి మాత్రం ఒప్పుకోదు

ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు
ఎవరిని ఒప్పించాలో అర్థం తెలియడం లేదు 
దేవుడా ఏంటి నా జీవితం.... అనుకుంటూ టెన్షన్ తో బీర్లు తాగుతూనే ఉన్నాను

అలా తాగుతూ తాగుతూ కళ్ళు మూసుకొని అలానే పడుకున్నాను........



కొద్దిసేపటికి ఏదో పెర్ఫ్యూమ్ లాంటి స్మెల్ ముక్కు కి తగిలి ఒళ్ళంతా జలదరించింది, ఆ సువాసన చాలా బాగుంది, అది perfume లానే ఉంది కానీ perfume కాదు, ఆ సువాసన నీ పిలుస్తుంటే ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది

ఇప్పటి వరకు నేను పడ్డ టెన్షన్ అంతా పోయి, మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది

ఆ స్మెల్ నీ నా గుండెల నిండా నింపుకుంటూ అలానే కళ్ళు మూసుకొని ఉన్నాను

ఇంతలో ఎవరో అమ్మాయి గొంతు తియ్యగా వినిపించింది

నాకు కొంచం ఆశ్చర్యం వేసింది
నా రూమ్ లోకి ఎవరు వచ్చారా అని
అంతలో మళ్ళీ
"హలో అబ్బాయ్ నిన్నే "అనే పిలుపు వినిపించి
దిగ్గున లేచి కళ్ళు తెరిచి చూసాను

ఎదురుగా ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తున్నారు
కానీ అంత మసక మసక గా కనిపిస్తున్నారు

ఎవరబ్బా అనుకుంటూ నా కళ్ళు నూలుమూకొని చూసాను
హు హు అయిన కూడా మసక మసకగానే కనిపిస్తున్నారు

అప్పుడే
"ఏంటి అబ్బాయ్ ఏంటి అలా కళ్ళు రుద్దుకుంటున్నావ్, నేను కనిపించట్లేదా, అంతలా తాగావా "అని నవ్వుతుంది

తన మాటలు, తన నవ్వు వింటుంటే ఒళ్ళంతా పులకరిస్తుంది, నా ఒంటి మిద వెంట్రుకలు లేచి నిలబడ్డాయి
నా పేదలపైకి నవ్వొచ్చింది
మళ్ళీ తనే "అబ్బాయ్ నవ్వుతున్నాడే, ఎందుకో ఆ నవ్వు "అని మళ్ళీ నవ్వింది

నేను కూడా నవ్వుతూ "ఏమో అమ్మాయ్, నీ మాటలు, నీ నవ్వు వింటుంటే నాకు తెలియకుండానే నవ్వొచ్చేస్తుంది "అన్నాను

"అబ్బో అబ్బాయ్ కి బాగానే మాటలు వచ్చే "అంది

"ఈ మాత్రం మాటలు రాకపోతే ఎలా అమ్మాయ్ "అన్నాను

ఆ అమ్మాయి వెంటనే "ఏంటి అబ్బాయ్ నన్ను అమ్మాయ్ అని పిలుస్తున్నావ్ "అని అడిగింది

నేను నవ్వుతూ "నువ్వు కూడా నన్ను అబ్బాయ్ అనే పిలుస్తున్నావ్ కదా"అన్నాను

నేను అలా అనగానే "హుమ్మ్ నాకు నిన్ను అలా పిలవటమే అలవాటు అబ్బాయ్ "అంది

దాంతో ఆశ్చర్యం గా "ఏంటి నన్ను అలా పిలిచేదానివా, ఎప్పుడు పిలిచావ్,ఎక్కడ పిలిచావ్  అస్సలు నువ్వు ఎవరు, అస్సలు ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావ్,నేను నీకు తెలుసా "అని అడిగాను

నా మాటలకి ఆ అమ్మాయి నవ్వుతూ
"ఏంటబ్బాయ్ ఒకేసారి అన్ని అడిగేసావు "అంది

నాకేం అర్థం కాక "నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, అలా అంటావేంటి "అన్నాను

"ఏంటబ్బాయ్ అలా అంటావు, మా అబ్బాయ్ ఏదో బాధలో ఉన్నాడు, బాగా టెన్షన్ పడుతున్నాడు, బాగా ఆలోచిస్తున్నాడు కొంచం ఓదార్చిపోదాం అని వస్తే, ఎందుకోచ్చావ్,ఎవరు నువ్వు అని ఇలా అడుగుతువా,పో అబ్బాయ్ నేను వెళ్లిపోతున్నా "అని
వెళ్ళటానికి పైకి లేచింది

నేను కంగారుగా "లేదు లేదు అమ్మాయ్, అలా అడగను లే కూర్చో "అన్నాను.

నేను అలా అన్న వెంటనే ఆ అమ్మాయ్ నవ్వుతూ మళ్ళీ కూర్చుంది

అస్సలు ఆ అమ్మాయ్ ఎవరు అని మళ్ళీ కళ్ళు నలుపుకొని చూసాను
కానీ ఏం కనిపించట్లేదు, నాకే మందు ఎక్కువ అయ్యింది అనుకోని ఆ అమ్మాయ్ ఎవరో తెలియక సైలెంట్ గా ఉన్నాను

"హుమ్మ్ ఇప్పుడు చెప్పు అబ్బాయ్, ఏదో బాగా ఆలోచిస్తున్నావ్, టెన్షన్ పడుతున్నావ్ "అని అని అడిగింది

నేను కూడా ఒక నిట్టూర్పు వదిలి
"ఏముంటుంది అమ్మాయ్, అందరి జీవితాల్లో వున్నట్టే నా జీవితం లో కూడా, కష్టాలు, బాధలు "అని చెప్పాను

"అరెరే మా అబ్బాయ్ కి చాలా కష్టాలు పడుతున్నట్టు ఉన్నాడే, అస్సలు ఏంటబ్బాయ్ నీ కష్టాలు, ఎవరి వల్ల నీ కష్టాలు "అని అడిగింది

"ఒకతి ఉందిలే అమ్మాయ్, దాని వల్లనే నాకు కష్టాలు, బాధలు, సుఖలు అన్ని "అని చెప్పాను

"ఆ ఒకతి ఎవరు అబ్బాయ్, నీ వైఫ్ ఆ "అని అడిగింది

నేను వెంటనే కాదు అన్నాను

"మరి ఎవరబ్బాయ్ నీ లవర్ ఆ "అని మళ్ళీ అడిగింది

"లవర్ కూడా కాదమ్మాయ్ "

"మరి ఇంకెవరి వల్ల అబ్బాయ్ "అని రెట్టించి అడిగింది

"నాకు లవర్ లాంటి, వైఫ్ లాంటి ఎఫైర్ "అని చెప్పాను

నా మాటలకి ఆ అమ్మాయ్ పెద్దగా నవ్వుతూ "ఏంటబ్బాయ్ అంజలి నీ ఎఫైర్ అంటున్నావ్, ఈ మాట అంజలి విన్నదనుకో నీ పని అంతే "అని ఇంకా పెద్దగా నవ్వుతుంది

తన మాటలకి షాక్ అవుతూ "ఏం మాట్లాడుతున్నావ్ అమ్మాయ్, నీకు అంజలి తెలుసా, అస్సలు నేను అంజలి గురించే చెప్పాను అని నీకెలా తెలుసు"అని ఆశ్చర్య పోతు అడిగాను

నా మాటలకి ఆ అమ్మాయ్ మళ్ళీ నవ్వుతూ
"అంజలి గురించి ఏంటబ్బాయ్, నాకు నీ గురించి కూడా తెలుసు, అస్సలు నిన్ను అంజలి జీవితంలోకి తీసుకొచ్చిందే నేను, ఆ ఆక్సిడెంట్ జరిగేలా చేసింది నేనే, అంజలి కి నీ మీద ప్రేమ పుట్టేలా చేసింది కూడా మేమే "అని చెప్పి నవ్వుతుంది

తను చెప్పినదానికి దిమ్మ తిరిగింది,దెబ్బ కి షాక్ లో ఉండిపోయాను
తను ఏం మాట్లాడుతుందో అస్సలు అర్ధం కావడం లేదు
నా గురించి అంజలి గురించి తెలుసా, మేడం కి నా మీద ప్రేమ పుట్టేలా చేసింది ఈ అమ్మాయా, అస్సలు ఇది మనిషేనా, లేకపోతే దెయ్యమా అని భయం గా అనుకుంటుంటే
ఆ అమ్మాయ్ ఇంకా పెద్దగా నవ్వుతుంది
ఇంతకు ముందు తన నవ్వు ప్రశాంతంగా అనిపిస్తే 
ఇప్పుడు తన నవ్వు నాకు చాలా భయన్ని పుట్టిస్తుంది

నేను భయం గా మసకమసక గా కనిపిస్తున్న ఆ ఆకారన్నే చూస్తున్న
ఆ అమ్మాయి నవ్వటం ఆపి "నువ్వలా బయపడకు అబ్బాయ్, నిన్ను అలా చూడలేను, నేనేం దెయ్యాన్ని కాదు "అంది
తన మాటలు నాకు ఇంకా ఆశ్చర్య పరుస్తున్నాయి

నాకు ఎందుకో ఒళ్ళంతా భయం తో ఓనుకు పుడుతుంది

"అయ్యో అబ్బాయ్ అలా బయపడకు, నేను నిన్నేం చేయను
అప్పటికి మా చెల్లి చెప్పింది
"అబ్బాయ్ బయపడతాడు,చాలా జాగ్రత్తగా మాట్లాడు, నీకసలే నోరు ఆగదు అని"
కానీ ఏం చేస్తా చెప్పు మా చెల్లి చెప్పినట్టే నిన్ను బయపెట్టేసా

అప్పటికి మా చెల్లి కి చెప్పాను
ఇప్పుడు అబ్బాయ్ దగ్గర వెళ్ళటం బాగోదు ఇప్పుడు వద్దు అని
కానీ మా చెల్లి వింటే కదా

నా బాధ చూడలేక నీ దగ్గరికి పంపించింది
నాకు కూడా వెళ్ళాక తప్పక, నిన్ను చూడాలని వెంటనే వచ్చేసాను
నువ్వు నన్ను చూసి బయపడకు అబ్బాయ్ 
నువ్వు అలా భయపడుతూ ఉంటే నేను చూడలేనబ్బాయ్ "అని చెప్పింది

ఆ అమ్మాయ్ మాటలు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు, కానీ తన మాటలు నన్ను ఇంకా భయపడేలా చేసాయి,
అన్ని చెప్పి చివరికి నువ్వు బయపడుతుంటే చూడలేను అంటుంది

అస్సలు  తను ఎవరో ముందు తెలుసుకోవాలి
అనుకోని వెంటనే నా భయం పోయేలా ఒక రెండు బీర్లు వెంట వెంటనే తాగి, సిగరెట్ వెలిగించి
ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నా ఎదురుగా మసక మసక గా కనిపిస్తున్న ఆ అమ్మాయ్ నీ చూస్తున్నాను

కొద్దిసేపటికి సిగరెట్ పక్కన పడేసి  ఆ అమ్మాయ్ నీ చూసి
"అమ్మాయ్ బీర్ తాగుతావా "అని అడిగాను

నేను అలా అడిగిన వెంటనే "ఏంటబ్బాయ్ నన్ను బీర్ తాగమంటున్నావా,అది కూడా నీ ముందు "అని ఆశ్చర్యపోతు అడిగింది

తన మాటలకి నేను ఇంకా ఆశ్చర్యపోతు
"ఏం మాట్లాడుతున్నావ్ అమ్మాయ్,నా ముందు తాగటానికి ఏం అయ్యింది, అస్సలు నీకు అలవాటు ఉందా "అని అడిగాను

"హుమ్మ్, అలవాటు ఒకప్పుడు ఉండేది అబ్బాయ్, కానీ నేను తాగి చాలా సంవత్సరాలు అవుతుంది,
నాకు అలవాటు అయ్యే సమయానికి నువ్వు నా పక్కన లేవు "అని బాధ పడుతునట్టు చెప్పింది

నాకు మళ్ళీ షాక్, అస్సలు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు
కొద్దిసేపు సైలెంట్ గా వుంది
"నేను నీకు ఎప్పటి నుండి తెలుసు "అని అడిగాను
"హుమ్మ్ నేను చెప్పిన నువ్వు నమ్మవు లే వదిలేయ్ "అంది

మళ్ళీ షాక్
ఇలా కాదు అనుకోని

"ఇప్పుడు బీర్ తాగుతావా లేదా అమ్మాయ్ "అని అడిగాను

దాంతో ఆ అమ్మాయి మళ్ళీ నవ్వుతూ "నాకు తెలుసు అబ్బాయ్, నేను తాగాలని ఎందుకు అనుకుంటున్నావో, సరే కానియ్ నీ ఇష్ట ప్రకారమే, కానీ నువ్వు నా నుండి ఏం తెలుసుకోలేవ్, నేను చెప్పాలి అనుకుంటేనే చెప్తా "అని నవ్వింది

నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను

నా మనసులో అనుకుంది తనకి ఎలా తెలిసింది అని

నిజానికి నేను తనతో తగిపించి అన్ని తెలుసుకోవాలి అనుకున్నాను

కానీ తనకు ముందే తెలిసినట్టు మాట్లాడుతుంది

హుమ్మ్ సరే ఏదైతే అదే అనుకొని
ఒక బీర్ ఓపెన్ చేసి తనకి ఇచ్చాను

అ అమ్మాయ్ దాన్ని తీసుకొని ముందుకు పెట్టి
"చీర్స్ అబ్బాయ్, మనం కలిసి మొదటిసారి డ్రింక్ చేస్తున్నాం "అని బీర్ సగం తాగి టేబుల్ మీద పెట్టింది

నేను కూడా ఏం మాట్లాడకుండా తాగేసాను
కొద్దిసేపు ఏం మాట్లాడకుండా అలానే వుండి

"ఇప్పుడు చెప్పు అమ్మాయ్, అస్సలు నువ్వు ఎవరు, నీ చెల్లి ఎవరు, నా గురించి అంజలి గురించి నీకెలా తెలుసు మొత్తం చెప్పేయ్ "అని అడిగాను

ఆ అమ్మాయ్ నవ్వుతూ "అంత తొందర పడిపోకు అబ్బాయ్, నా గురించి నువ్వు తెలుసుకోవటానికి ఇంకా చాలా TIME ఉంది, అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే"అంది

తన మాటలకి చిరాకు పుట్టి "ఇంకెప్పుడు అమ్మాయ్, ఆ time ఎప్పుడు వస్తుంది"అని అడిగాను

"ఆ time ఎప్పుడు వస్తుందో చెప్తాలే కానీ ముందు ఇది చెప్పు, నువ్వెందుకు అంజలి నీ కార్తీక్ తో పడుకోపెడదాం అనుకుంటున్నావు "అని అడిగింది

ఆ మాటలకి మల్లీ షాక్, ఇదేంటో షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది అనుకుంటుంటే
"చెప్పు అబ్బాయ్, అంజలి నీ ఎందుకు కార్తీక్ తో పడుకోపెడదాం అనుకున్నావు "అని మళ్ళీ అడిగింది
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 08-02-2024, 11:39 AM



Users browsing this thread: 20 Guest(s)