01-02-2024, 11:34 PM
(This post was last modified: 01-02-2024, 11:34 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(01-02-2024, 07:02 PM)Uday Wrote: బ్రో..కథ బావుంది అని సింపుల్గా చెప్పొచ్చు..కాని దానికి కూడా మాటలు కరువైయ్యాయి నీ భావనను, పాత్రల మధ్య సంభాషణలను పొగడడానికి. ఒక్కటే నాకర్థం కావడం లేదు, అదే గీత క్యారెక్టర్. శివ చార్మింగ్నెస్ చూసి మెచ్చుకోవడం, లొంగిపోవాలనుకుంటూనే వద్దనడం, శ్రీ తో చాట్టింగ్, భరత్ తో రొమాన్స్.భరత్ బాగా చదువుకోవాలని ఇలా ఎంకరేజ్ చేస్తోందా, ఇలా చేస్తే వాడికి చదువుపై దృష్టి నిలుస్తుందా...ఏమో...కానీ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ అదుర్స్...కొనసాగించు బ్రో.
మిత్రమా గీత character నాకే స్పష్టత లేదు మీకేం చెప్పాలి. నేను వచ్చింది రాస్తూ ఉంటా మీరు చదువుతూ ఉండండి.
Thanx so much
Geetha - ఒక అందమైన రోజా పువ్వు. ఒక్కసారి విరబూసాక ఎన్ని తేనెటీగలను ఆకట్టుకుంటుంది. తోటమాలి తోటలో లేడు మరి.