30-01-2024, 02:10 PM
(30-01-2024, 07:47 AM)stories1968 Wrote: మనిషి ఆలోచనలు ఎన్ని మనసులో వస్తాయో అవి అన్ని మీ రచన లో బాల ద్వారా తీరుతున్నాయి అనిపిస్తుంది మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయి ఈ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ కొత్త కొత్త కామ ఆలోచన లు చేస్తున్నారు గ్రేట్ బాస్ మీరు
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు బొమ్మలదేవా. ఈ కథకు మూలం "రియలిస్టిక్ అప్రోచ్". ప్రేమలో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు కట్టుబాట్లు సమాజిక సహజసూత్రాలు పక్కనపెట్టి కేవలం తమ మనఃతృప్తి కొసమే జీవితం సాగిస్తే అనే కోణంలో అలోచించి రాస్తున్నాను. మీకు నచ్చినందుకు దన్యుడిని.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD