28-01-2024, 09:27 AM
కథ మొదట్లో మాటలు బాగానే ఉంటాయి, ఎందుకో ఈ మధ్య నాకు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకునెలా అంత conversation వచ్చేలా ఏం అనిపించలేదు. అయినా అప్డేట్ లో అవసరమైనంత ఉంది కదా అనిపించింది. భరత్ ఎక్కువగా మాట్లాడే వాడు కాదు కదా, తక్కువ మాట్లాడినా ఒక మాట గట్టిగా తగుల్తోంది అలా అంతే.
నేను భరత్ ని బాగా మాట్లాడేవాడిలా చుపించానా? తను అవసరమైనంత మాత్రమే మాట్లాడుతాడు. అటువంటి శ్వభావితుడు ఉండగా మనం కావల్సుకొని conversation పెడితే అదోలా ఉంటుంది అని నా ఉద్దేశం. నేను భరత్ కి flirt చేయడం ఎక్కువ రాదు అనే చూపించినట్టు ఉన్నాను.
మీకోటి తెలుసా ఇప్పటి వరకూ నేను గీత కథ ఒక్కసారి కూడా చదవలేదు, రాసి అక్షర దోషాలు సరి చేసి ఇవ్వటమే అవుతుంది.