24-01-2024, 03:05 PM
(This post was last modified: 24-01-2024, 05:24 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(24-01-2024, 01:22 PM)Raj12345678901 Wrote: కవి తలచకుంటే కవితలకు కొరవా?
నేలెక్కడున్నాది నేలెక్కాడా
పాదాల కిందుంది నీ చుట్టునా
చినుకెక్కడున్నాది చినుకెక్కాడా
మబ్బుల్ల దాగుంది ఆ ఎత్తూనా
వాగుల్లు వంకాలు ఆపితిరీ
నిధులల్లా విధులాను పెట్టుతీరీ
నేలకేమో నారం గుంజావట్టే
తిండికేమో కడుపూ గోసావట్టే
ఎండలకూ బావూలు ఎండీపాయే
కంట్లోనా నీళ్ళు ఆవీరాయే
చినుకేమో కురవాది
నేలేమో తడవాది
నాకెట్టా అన్నం మెతుకూ
లోకాన నాదెట్టా ఇగా బతుకూ
ఏడున్నావయ్యా సామీ
కూసంత కరునించి తడుపయ్యా భూమి. - ITACHI639