24-01-2024, 02:32 PM
(24-01-2024, 01:22 PM)Raj12345678901 Wrote: రాసి పడెయ్యండి బ్రో
మీరు తలచకుంటే అదెంత పని.
కవి తలచకుంటే కవితలకు కొరవా?
మీ స్టొరీ మాత్రం సూపర్ బ్రో మాటలు తక్కువ అయిపోతాయి పోగడడానికి.
గీత దాటివేస్తే ఏముంటుంది బ్రో కిక్కు తరువాత అంతా పెట్టడం తియ్యడం మాత్రమే కదా.
వీలైనంత వరకూ గీతని గీత దాటకుండా ఆపి చూడండి బ్రో. ప్లీస్.
కథ అనేది Game of Thrones, Naruto లా ఉండాలి అంతే కానీ శ్రవంతీ, భార్యామణి, చక్రవాకం, ఈతరం ఇల్లాలు, కోడలా కోడలా కొడుకు పెళ్ళామా serials లా సాగదీస్తే ఎట్టా చెప్పు. గీత దాటకుండా ఎక్కువ ఉంచలేం, దాటే సమయం వస్తే దాటించేసుడే మిత్రమా.
Thanx.