24-01-2024, 02:00 PM
(This post was last modified: 24-01-2024, 02:02 PM by DasuLucky. Edited 1 time in total. Edited 1 time in total.)
స్టోరీస్ లవర్ గారికి ఒక చిన్న విన్నపము.. కథకు తగ్గట్టుగా బొమ్మలను ఎంపిక చేసి మీరు పెట్టడం ఎంతగానో బాగుంటుంది. చాలా సార్లు నేను లైక్ కొట్టడం కూడా జరిగింది. అయితే మీరు పెట్టే GIF లు పెద్ద మొత్తంలో డేటా తీసుకోవడం వల్ల మీరు ఇమేజెస్ పోస్ట్ చేసే థ్రెడ్ ని మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయాలంటే నాలాంటి మొబైల్ డేటా వాడేవాడికి ఇబ్బందిగా ఉంటుంది.
GIF ల స్థానంలో ఇమేజెస్ ని పెట్టినట్లైతే బాగుంటుంది.
మిమ్మల్ని నిరాశపరచాలి అన్నది నా ఉద్దేశం కాదు. కాస్త గమనికలో ఉంచుకోగలరు.. ఇది అభ్యర్ధనగానే చూడండి..
GIF ల స్థానంలో ఇమేజెస్ ని పెట్టినట్లైతే బాగుంటుంది.
మిమ్మల్ని నిరాశపరచాలి అన్నది నా ఉద్దేశం కాదు. కాస్త గమనికలో ఉంచుకోగలరు.. ఇది అభ్యర్ధనగానే చూడండి..