24-01-2024, 01:22 PM
(24-01-2024, 11:50 AM)ITACHI639 Wrote: అవునా, మరి నాకేంటి, నిన్ననే కదరా బాబు అప్డేట్ ఇచ్చాను అప్పుడే నాలుగు రోజులు అయ్యాయా అనిపిస్తుంది. ఒక్క ముక్క కూడా రాయలేదు బ్రో ఇంకా
రాసి పడెయ్యండి బ్రో
మీరు తలచకుంటే అదెంత పని.
కవి తలచకుంటే కవితలకు కొరవా?
మీ స్టొరీ మాత్రం సూపర్ బ్రో మాటలు తక్కువ అయిపోతాయి పోగడడానికి.
గీత దాటివేస్తే ఏముంటుంది బ్రో కిక్కు తరువాత అంతా పెట్టడం తియ్యడం మాత్రమే కదా.
వీలైనంత వరకూ గీతని గీత దాటకుండా ఆపి చూడండి బ్రో. ప్లీస్.