23-01-2024, 11:21 AM
(23-01-2024, 12:09 AM)veerannachowdhary8 Wrote: Nenu e site lo ippati varaku okka story kuda chadivina papaniki poledu...but eroju cheptunna wonderful narration itachi bro...next level genius nuvvu...inni rojulu elanti story lu ravali ani anukunnano elanti writers kawali anukunnano alanti narrative unna writer vi nuvvu.... really we are blessed to have u.... geetha ki bharat ki madhya pranam posav nijamga ...nenu love lo padipoya valla characters tho....abba idi kada story rayatam ante idi kada cinema chupinchatam ante....last but not least nuvu evari comments ki react avvaku....react avvalsina pani ledu...ur ideas are so superior....just go ahead man....nenu ayite ippativarakuu ye writer ki ila comment pettaledu...next update kosam wait chestu unta
చాలా దన్యవాదాలు వీరన్న గారు, ఎన్ని చెప్పినా చాలవు. మీలాంటి అణుభవం ఉన్న రచయిత నా కథని చదివి మెచ్చుకోవడం చాలా సంతోషం మరియు స్పూర్తిదాయకం మాకు. నావరకు నేను కథలో పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తాను, వాళ్ళు మీకు నచ్చినందుకు ఇంకా సంతోషం. నా రచనా శైలి మీద ఏదైనా లోటుపాట్లు చెప్తారేమో అనుకున్న, మీకు నచ్చింది చాలు ఇంకేం కావాలి.
కామెంట్స్ విషయానికి వస్తే, నేను ముందు ఎక్కువ ప్రభావితం కాలేదు కానీ కొందరు నాకు PM లో కూడా కొన్ని సలహాలు ఇచ్చారు, నేనే అడిగాను అవి అంగీకరించడం జరిగింది. కానీ అందరినీ ఒక పద్దతిలో తీసుకెళ్ళి హఠాత్తుగా ఒక క్లిష్టమైన ఊహించని విధంగా, మొదటి నుంచి నడుస్తున్న ధోరణికి భిన్నంగా ఉండే సంభాషణ తెర మీదకి తెచ్చేసరికి ఇప్పటి వరకూ ఉన్న అంచనాలకు అది వ్యతిరేకంగా ఉంది. హఠాత్తుగా జీర్ణాషయం ఆగం అయ్యింది. అది ఎందుకు పెట్టానో కూడా ఆలోచించకుండా పాఠకులు భారత రాజ్యాగంలోని Article 19 ని వాడుకున్నారు.
(23-01-2024, 07:48 AM)veerannachowdhary8 Wrote: Nee lo unna one and only pedda negative enti ante poll pedtav bro...adi antha avasarame ledu evari opinion tho neku pani ledu...ila adagatam valla padhi mandi padhi rakala opinions cheptaru...asalu as a writer neku own ideas undali readers nachinatlu rayatam kaadu nuv rasindi readers ki nachi teerali anthe option inko option ivvaku...ippati varaku story ni kummesav asalu... hesitate avatam manesi doosukupo bro
ఇక నుంచి ఇది ఆచరిస్తాను బ్రో. ఎంతైన ఇలా ఒక రచయిత ఇంకో రచయితకు మాట సహాయం చాలా ముఖ్యం. నాకు కూడా చాలా కథలు రాయాలని ఉంది, చూడాలి. [b]నేను మీ ఒక్క కథ కూడా అసలు చూడలేదు. ఎప్పటికైనా చదువుతాను. కేవలం నా కథ రాయడానికే వస్తున్న ప్రస్తుతం. [/b]
Thanx again.