22-01-2024, 08:43 PM
(22-01-2024, 07:28 PM)ANUMAY112911 Wrote:
హాయ్ అండి.... అందరికి నమస్కారం అండీ అందరికి ....
ఈ కథ రచయిత ITACHI గారికి నమస్కారం అండీ........
సైట్ లో గత రెండు రోజులు గా చాలా రచ్చ జరిగింది.... చాలా మంది కామెంట్స్ రూపం లో గొడవ పెట్టుకునే వరకు వచ్చింది.... దానికి నేను ఒక కారణం.... నా కామెంట్స్ కొందరిని బాధించాయి....
జనరల్ గా నేను ఒక కథ చదివి కథకు సంబందించిన కామెంట్స్ మాత్రమే రాస్తాను.... కానీ ఫస్ట్ టైం ఈ కథ కాకుండా.... కథలో లో ఒక రీడర్స్ ( RCF) రాసిన కామెంట్స్ నేను కామెంట్స్ రాశాను.....
చాలా పెద్ద తప్పు చేశాను... అంటే
స్టార్టింగులో RCF గారు అని Respect మాట్లాడి తరువాత ఎం అన్న ఎం కాదు లే అనుకున్నాను ( కావాలి అని అయితే అలా అనలేదు నిజం చెపుతున్నాను రాస్తున్నప్పుడు తెలియకుండానే వచ్చి వుంటాది )... అలా కాదు మీరు పూర్తిగా ఏకవచనం తో మాట్లాడారు అని చెప్పారు......
తరుత నేను చేసిన కామెంట్స్ చూశాను..... చుసిన తరువాత రియలైజ్ అయ్యాను నా మీద నాకే మంచిగా అనిపించటడం లేదు అందుకే అతనని (RCF) గారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్న......
RCF గారిని మనస్ఫూర్తిగా ..... అడుగుతున్నాను..... సారీ అండీ....
...
....
..
Forget it bro..don't need to apologize. We are all here to enjoy spicy stories...lets enjoy! Difference of opinions give an opportunity to get different perspectives. That's how we learn about others. Please do not restrict yourself from commenting on the story..comments will encourage writer. thanks