22-01-2024, 02:00 PM
(22-01-2024, 05:41 AM)Raj12345678901 Wrote: ఇటాచి బ్రో
ఏనుగు దారి లో వెళ్తుంటే ఎన్నో కుక్కలు మోరుగుతూ ఉంటాయి ఏనుగు వాటిని పట్టించుకోకుండా తన దారిన తాను హుందాగా వెళ్తూ వుంటుంది.
ప్రతీ కుక్కని పట్టించుకుంటే ముందుకు సాగలేము
ఏదైనా చేస్తుంటే చెడగొట్టే వాళ్ళు అడుగడుగునా ఉంటారు.
ఇలాంటి వాళ్ళను పట్టించుకోకుండా మీరు ముందుకు సాగండి ప్లీజ్
సాటి పాఠకులు వారి భిన్నాభిప్రాయాలు తెలిపితే “ కుక్క ” అని ఉచ్చరించడం నాకు నచ్చలేదు మిత్రమా.