22-01-2024, 01:57 PM
(22-01-2024, 12:51 PM)Bittu111 Wrote: నిజమేనండోయ్, ఏనుగుదేముందండీ, పెద్దగా ఉంటుంది అంతేగా. అడవిలో ఉంటుంది. మనకు ఎక్కువ కనిపించదు. కుక్కలు మన వీధుల్లో ఉంటాయి. నేను అయితే మా కుక్కని రెండు ఆడ కుక్కలతో ఛాన్స్ ఇప్పించాను. మా వాడు గట్టిగానే ఎసాడు. నాదే ఏం జీవితమో ఒక్క ఛాన్స్ కూడా లేదు ఇంక.
అయ్యో అంత వేదన చెందకు మిత్రమా, నీకు ఒక ఆడ మనిషి దొరుకుతుంది. నీ కుక్కలా నీకు ఇద్దరు దొరకాలి అనిమాత్రం ఆశించకు. కొంచెం కష్టమే.