21-01-2024, 10:17 PM
(21-01-2024, 07:56 PM)RCF Wrote: cheptha vinandi...Shiva lo thanu thana husband ni uhinchukundi...ila kalisi undali party ivvali..thana wife ni gattiga pattukuni thinu naadi ani prapanchaniki cheppe shiva theeru nachindi geetha ki thana husband unte ala chesevada ani alochinchindi...ala possesive undatam nachindi thana chupulu nachayi..tholi chuputhone korika ni bold ga pradarshinchatam thana control ni debba theesindi...paiga direct ga korika korukotam geetha ki unexpected behaviour ala evaru cheyaru shiva ala chese sariki thanaki thrill plus shock rendu vachayi andulonchi kolukune lope thana nadum pattukuni control thappela chesadu...first meeting can also tempt someone.
ఇది కథని క్షుణ్ణంగా రచయిత చెప్పేది గ్రహించడం అంటే. నాకు ఒక్కసారిగా update మళ్ళీ చదివినట్టు అనిపించింది. RCF గారు. నేను ఏం అనుకొని రాసానో ఇక్కడ మీరు అదే చెప్పారు.
నాకు writing experience లేక లేదా ఎక్కువ పదాలు తెలీకనో, నేను సరిగ్గా నా ఉద్దేశం మీకు చూపించలేకపోయాను రీడర్స్. ఇది ఇది నేను ఈ update లో చూపించింది.
ఒక కథలో ఒక రచయిత మాటల్లో, characters చేతల్లో ఒక సన్నివేశం, సందర్భ ఉద్దేశాన్ని చూపుతాడు. ఇలాంటివి అర్థం చేసుకోకుండా మనం, ఖలేజా, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, orange లాంటి సినిమాలను flop చేసి తరువాత tv లో వస్తే ఇది classic అంటున్నాం.
నేనే గీత thrill అయ్యింది, షాక్ అయ్యింది అని చెప్తే వాళ్ళ మాటలెందుకు చేతలేందుకు. వేరే రచయితలు చెప్తారేమో, నేను చెప్పను, మీకే వదిలేస్తాను. అర్థం అవుతే అవుతుంది లేకుంటే లేదు.