21-01-2024, 06:41 PM
(21-01-2024, 04:32 PM)ITACHI639 Wrote: నా శైలి అందరికీ నచ్చట్లేదు అర్థం అయ్యింది. Detailed గా రాస్తే ఇక్కడ ఎవ్వరికీ నచ్చదు. ఎదో కథ చెపుతున్నట్టు రాయాలి, చూపిస్తున్నట్టు రాసి నేను time waste చేస్తున్న. నా అంత detailing ఎవ్వరూ ఇవ్వరు ఇక నేను కూడా ఇవ్వను. ఫటాఫట్ ఐపొద్ది కథ.
Dear Itachi,
ఏదైనా కనిపించి కనిపించక అంది అందక పోతే ఆ కిక్ is superb.
No hurry for Geetha to cross the line.