21-01-2024, 03:58 PM
(21-01-2024, 03:17 PM)ANUMAY112911 Wrote: హాయ్ ITACHI గారు....
( నా వరకు అయితే కలిసిన వెంటనే వేసుకుందామా అంటే ఎవరైనా దానికి ఒప్పుకుంటారా అంటే, ఎం చెప్పాలి... కొన్ని సార్లు ఒప్పుకుంటారా!!!!!...... ) మీరు రాసిన కామెంట్స్....
ఇద్దరి మధ్య బాగా పరిచయం ఉంటే వాళ్ళు కలిస్తే వేసుకుందామా అంటే ఆ నేను ఎప్పుడు రెడీనే పా బాగా వేసుకుందాం అనుకునేవాళ్ళను చూశాను కానీ......
మూడు రోజుల పరిచయానికి కూడ వేసుకునే వరకు వెళ్ళా వచ్చు అని తెలియదు......
మీరు శివ ని ( గొట్టం అని కావాలని అనలేదు ) అలా suddenga తుసుకొని వచ్చే సరికి తీసుకోలేకపోయాం....
నా కామెంట్స్ వాళ్ళ రీడర్స్ ఎవరు బాధ పడ్డ.... సారీ చెప్పను........
ITACHI గారికి నా వాళ్ళ మీకు ఏదైనా ఇబ్బంది అయివుంటే సారీ....
మీ కథలో క్యారెక్టర్ని శివ ని (గొట్టం) కావాలి అనలేదు.....
అందుకు అందరి ముందు సారీ.... Im రియల్లీ సారీ.....
....
ఇ కథ లో నా లాస్ట్ కామెంట్స్ అనుకుంటా........ Maximum కామెంట్స్ చేయకుండా ఉండటానికి try చేస్తాను.... బాగా నచ్చితే చూస్తా మిస్టలీ అయితే రాకపోవచ్చు..... Bye..... Bye.... Bye....
ఏం పర్వాలేదు బ్రో, ఇప్పటికే చాలా మంది ఈ కథకి regular గా కామెంట్స్ ఇచ్చేవాళ్ళు ఇవ్వడం మానేసారు, వాళ్ళు అసలు చదువుతున్నారో లేదో కూడా తెలీదు. అందులో నువ్వు ఒకడివి అవుతావు అంతే. నేనేం చేయగలను అప్డేట్ అని అడుగుతే వీలు చేసుకొని ఇవ్వడం తప్పితే. నా కథ నచ్చితే చదవండి మిత్రులారా లేకుంటే లేదు. ఒక్కొక్కరూ కామెంట్స్ చేయడం మానేస్తూ, చదవడం మానేస్తూ ఉంటే నేను కూడా ఆఖరికి రాయడం మానేస్తాను simple. నేనేం వంద కథలు రాసిన అనుభవం ఉన్న రచయితను కాను ఒక్క తప్పు అడుగు పడింది అంతే. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోండి, ఒక character ని కాస్త immature గా తీసుకొచ్చాను అంతేగా. మీకోసం గీత - (దాటేనా) మరో 2 updates లో పూర్తి చేస్తాను. భరత్ తోనే కదా మీకు కావల్సింది సరే అయిపోతుంది. రేపు సినిమా హాల్లో టెంప్ట్ అయ్యి ఇంటికి వచ్చి గీత దాటుతుంది. అంతే. ఇక దాని కొనసాగింపు దేవుడు అనేవాడు ఉంటే తనకి ఎరక.