18-01-2024, 08:28 PM
హాయ్! ఎలా ఉన్నారు? అందరికి లేటుగా సంక్రాంతి శుభాకాంక్షలు.
మీరు అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. నేను కూడా అప్డేట్ ఇవ్వడానికి మీకోసం రోజులో దొరికే ఫ్రీ టైం కథ కోసం కేటాయించి అప్డేట్ రాసాను.
ఇక్కడినుంచి కథ కొత్త మలుపు తిరగబోతుంది. నేను రాసే సంభాషణలను స్కిప్ చేయకుండా చదివితే కథ చాలా బాగా అర్థం అవుతుంది.
ఇక్కడి నుండి నేను అప్డేట్ చేసే ప్రతి అప్డేట్ స్కిప్ చేయకుండా ప్రశాంతంగా చదవగలరు. ఎందుకంటే రమ్య-స్వరూప మధ్యలో జరిగే సన్నివేశాలు/మాటలు ఈ కథకి ప్లస్ అవ్వబోతున్నాయి.
అప్డేట్ పెద్దగానే ఇస్తున్నాను. కాబట్టి మంచి టైం కేటాయించి చదవగలరు. మీరు చదివి ఎలాంటి కామెంట్ పెట్టకుండా వెళ్లిపోతున్నారు. నాకు మీ కామెంట్స్ చాలా అవసరం. నచ్చితే లైక్ చేసి మీ కామెంట్స్ పెట్టగలరు.