15-01-2024, 03:06 AM
(This post was last modified: 15-01-2024, 03:11 AM by Raju908. Edited 3 times in total. Edited 3 times in total.)
(14-01-2024, 12:26 AM)ITACHI639 Wrote: అబ్బ.... చాలా సంతోషం అండి.ముందుగా రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు
మీ అందరి కామెంట్స్ చూస్తుంటే నాకు next update రాయాలనే ఉంది, కుదరట్లేదు ఏం చేద్దాం. అంతే ఇక. ఎప్పుడు వీలు పడితే అప్పుడు రాస్తాను. ఇవాళ కొంచెం రాద్దాం అనుకొని మొదలు పెట్టాను కూడా కానీ ఆటంకం కలిగింది ఆగింది.
ఎమ్ పర్వాలేదు అండి.. మంచిగా ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయండి... మీకు వీలు ఉన్నప్పుడే రాయండి.....హ్యాపీ సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులకు... ఈ వెబ్సైట్ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు ❣️