Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రూప -రవి -రేవతి ( R R R )
#37
ఆలా రూప ను చూడగానే ఇద్దరు విడిపోయారు , రూప కోపం తో చూస్తుంది కానీ ఏమి మాట్లలట్లేదు , రేవతి తన రూమ్ లో వెళ్ళింది , రూప తన భర్తతో వాళ్ళ రూమ్ లో కి వెళ్లారు . రూమ్ లోకి వచ్చిన రేవతి కన్నీటి ధారగా ఏడుస్తుంది , రవి కూడా కన్నీటితో భాద పడుతున్నాడు . చాలాసేపు తర్వాత రూప మెల్లగా నడుచుకుంటూ రేవతి రూమ్ వద్దకు వచ్చి చూస్తే రేవతి అలాగే ఏడుస్తుంది . తెల్లవారిన తర్వాత ఎవరు ఏమి మాట్లాడుకోలేదు , రవి ఆఫీస్ కు వెళ్ళిపోయాడు . తర్వాత కొంచెం సేపటికి రేవతి రూప దగ్గరకు వెళ్ళింది , చిన్న స్వరంతో రూప ,రూప అని పిలిచింది , కానీ రూప కోపంతో చూసేసరికి రేవతి మల్లి తన రూంలో వెళ్ళింది . ఆ రోజు కూడా ఎవరు ఏమి మాట్లాడుకోలేదు . కానీ రేవతి రవి చాల బాధ పడుతున్నారని గ్రహించింది . తెల్లవారిన తర్వాత రూప కూరగాయలకోసం బయటకు వెళ్ళింది . రవి రేవతి దగ్గరకు వచ్చాడు .
రవి :- వదిన అని పిలిచాడు , కన్నీటి కళ్ళతో వొకరినిఒకరు చూసుకున్నారు ( ఇంతలో రూప లోపలి వస్తు వీళ్ళిద్దరి మాటలు విని ఆగిపోతుంది )
రేవతి :- ఇప్పటికే రూప ను చాల భాద పెట్టాను రవి , ఈ విషయం చాల సార్లు రూప కు చెప్పుదామని try చేశాను కానీ వీలుకాలేదు , అది చాల మంచిదిరా లేకపోతే
ఈ పాటికే చాల గొడవ చేసేది , మన గౌరవం కోసం ఆ పని చేయలేదు , దాన్ని మనం అర్ధం చేసుకోవాలి ,ఇప్పటినుంచి దానికి తెలియకుండా మన మధ్య
ఏమి జరగకూడదు.
రవి :- అంతేనా వదిన
రేవతి:- నాకు బాధగానే మీ ఇద్దరి సంతోషం కోసం తప్పదు . ( ఇంతలో రూప వస్తున్నట్లు అలికిడి చేయడంతో రవి అక్కడనుంచి వెళ్ళిపోయాడు )
. అప్పటినుంచి నిజంగానే రేవతి రవి మాట్లాడుకోవట్లేదని రూప గ్రహించింది . ఒకరోజు suddenga రేవతి రవి ఒకరికొకరు ఎదురుపడ్డారు , అప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరి మీద ప్రేమ , చిరు నవ్వు , సంతోషం ,బాధ అన్ని కలిసిపోయాయి . వీళ్లను రూప చూసింది ( రూప మనసులో వీళ్లిద్దరి మధ్య చాల ప్రేమ ఉంది అని అనుకున్నది )
రూప :- ఏంటి ప్రేమ పావురాలు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నాయి .
రూప భర్తతో --- ఏంటి షా జహాన్ ఏమంటుంది ముంతాజ్ అని భర్తను అడిగింది చిలిపిగా . అప్పుడు రవి రూపను గట్టిగ వాటేసుకున్నాడు, రూప చూడగా
కళ్ళల్లో బాధతో నీళ్లు తిరిగాయి . రవి తన రూంలో వెళ్ళిపోయాడు , రూప రేవతి వద్దకు వెళ్ళింది
రూప :- ఏంటి మా ఆయనతో తప్ప నాతో మాట్లాడవా . రేవతి కూడా గట్టిగ వాటేసుకొని ఏడుస్తుంది , అంత బాధ పడుతున్నావ్ మా ఆయన అంత ఇష్టమా
రేవతి:- మౌనం
రూప:- పర్వాలేదులే చెప్పు నేను ఏమిఅనుకొను
రేవతి:- తలదించుకుని అవునని తలవూపింది . రూప రేవతిని తీసుకొని తన రూమ్ కి వెళ్ళింది, రూమ్ లో ముగ్గురు వున్నారు
రూప :- hello శ్రీ వారు ఇదిగో మీ లవర్ , అని రవి పక్కన రేవతిని కుర్చోపెట్టింది . తాను పక్కన కూర్చొంది , ఏదేనా మాట్లాడుకోండి,
రేవతి రవి ఒకరికొకరు చుసుకున్నారు కానీ మౌనంగా వున్నారు .
రూప:- ఓహో నేనుంటే మాట్లాడుకోరా , సరే నేను బయటకు వెళ్తానని పైకి లేవబోయినది, రేవతి రూప చెయ్యి పట్టుకొని ఆపింది , మరి ఏంచేద్దాం అని ఆడింది
ఇద్దరు : - మౌనం
రూప:- అక్క నువ్వు చెప్పు
రేవతి:- నువ్వే చెప్పాలి
రూప:- శ్రీ వారు చెప్పండి
రవి: నువ్వే చెప్పాలి .
రూప :- ఎంచేద్దామో తరువాత ఆలోచిద్దాం , బాధ పడకుండా ప్రశాంతంగా వుండండి . కాసేపటికి రవి ఆఫీస్ కు వేళ్ళాడు . రేవతి రవి కనిపించకపోయేసరికి
వెతుకుతుంది .
రూప:- నీ lover ఆఫీస్ కు వెళ్ళాడు , ఏ నీకు చెప్పలేదా అని సరదాగా అడిగింది
రేవతి :- లేదని తలవూపింది , రూప రేవతి తల పైకెత్తింది , రేవతి చిన్నగా నవ్వింది
రూప :- ఆకలేస్తుంది టిఫిన్ చేద్దాం రా . కొంచెంసేపు తరువాత రూప రేవతి ముఖాన్ని చేతిలో తీసుకొని కళ్ళెగరేసింది
రేవతి: - రూపాను గట్టిగ వాటేసుకొని ఏడుస్తూ సారీ రూప , ఈ విషయం నీకు చాల సార్లు చెబుదామనుకున్నాను, నీ అన్యాయం చేయాలనీ కాదు నువ్వు బాధ
పడతావని చెప్పలేక పోయాను , మీ ఇద్దరి సంతోషం కోసం చెప్పలేదు , సారీ రూప .
రూప:- సరే సరే ఏడవకు , బాధపడకు అని కన్నీళ్లు తుడిచింది .
Like Reply


Messages In This Thread
RE: రూప -రవి -రేవతి R R R - by sathyaprakash - 11-01-2024, 06:51 PM



Users browsing this thread: 1 Guest(s)