11-01-2024, 01:59 PM
ఎంతో ముచ్చటైన అప్డేట్స్ అందించారు మాకు....
నెక్స్ట్ గీతకి పెద్ద టార్చర్ అని చెప్తున్నారు...నా వరకు అయితే సున్నితమైన ఫ్లో ఇష్టం ఇప్పటి వరకు మీ రచన లాగా...ముందు ముందు అప్డేట్స్ లో కూడా ఆ ఫీల్ ఉంటుంది అని భావిస్తూ...
మర్చిపోయా...ఒక 4-5 అప్డేట్స్ క్రితం చెప్పాలి అనుకున్నా.....మీ తెలుగు చాలా చక్కగా ఉంది....
మంచి బ్రేక్ తీసుకుని చంపేయండి మీ అప్డేట్స్ తో...
థాంక్స్ Itachi garu...