09-01-2024, 11:02 AM
(09-01-2024, 08:32 AM)ITACHI639 Wrote: ఈరోజు వరకూ నాలాంటి పెద్దగా టాలెంట్ లేని చిన్న రచయితను ప్రోత్సాహించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
ఎవరి మనసైన నొప్పించి ఉంటే క్షమించకండి, నన్నూ నా writing ని criticise చెయ్యండి.
నేను ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా తిరిగి వస్తాను.
వచ్చాక కథ మామూలుగా ఉండదు పిచ్చెక్కిద్దాం. తగ్గేదేలే…..
ప్రేమ గాట్లు కూడా కొనసాగించి ముగిస్తాను.
అన్ని కథలూ ఒకేలా ఉండవు. అందరు రచయితలు ఒకేరకంగా ఉండరు. వారి రచనా శైలి బిన్నంగా ఉంటుంది. బిన్నత్వంలో ఔన్నత్వాన్ని చూడడం నేర్చుకుంటారు అని ఆశిస్తూ సెలవు కోరుతున్నాను.
హాయ్ అండీ ITACHI గారు ఎలా వున్నారు....
నేను కథ చదివాకా కామెంట్ చేద్దాం అనుకున్నా......
కొంచం సమయభావం తక్కువ ఉండటం వాళ్ళ మీరు రాసిన లాస్ట్ update చదవలేక పోయాను......
రచయిత కథ రాసే అప్పుడు కొంతమంది కీ నచ్చుతుంది... ఇంకా కొంతమందికి నచ్చదు దానికి మనం ఎం చేయలేము....
అందరు ఒకేలాగే ఉంటే ఎం ఉంటది....
ఇప్పటి వరకు మీరు రాసిన ( గీత - దాటేనా ) కథ తో మేము చాలా హ్యాపీగా వున్నాం..... మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది....
అలాగే ఎందుకో మీరు గ్యాప్(వేకెషన్ కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా కావచ్చు) తీసుకుంటున్నారు
చాలా happy అండీ కనీసం మీరు తీసుకుంటున్న గ్యాప్ గురించి అయినా చెప్పారు.....
మీరు తీసుకున్న గ్యాప్ ఇక్కడ ( గీత - దాటేనా ) రాసిన కథ ఎంత సక్సెస్ అయిందో మీరు తీసుకున్న గ్యాప్ కూడా happy గా ఫుల్ ఫిల్ అవ్వాలి అని కోరుకుంటూ వున్నాను....
మీరు చెప్పిన గ్యాప్ (అన్ని రోజులు ) రోజులు కాకుండా ముందు గానే రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.......
ఆమని గారి విరాభిమాని.......