Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
రాజేష్ కి ఏమైంది అని ఆలోచిస్తూ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి ఫోన్ చేశాను, సార్ ఎంక్వైరీ చేస్తున్నాం, అసలు ఆయన ఢిల్లీ నుంచి బెంగళూర్ వచ్చినట్టు ఎలాంటి ప్రూఫ్ లేదు, ఏర్పోట్ లో కూడా ప్యాసింజర్ డీటైల్స్ లో కూడా పేరు లేదు, మేము ఢిల్లీ సెక్యూరిటీ అధికారి నుంచి దర్యాప్తు చేస్తున్నాము, మీరు ఒకసారి ఢిల్లీ లో కూడా కంప్లైంట్ చేయండి అన్నారు, రేపు చేస్తాను అని చెప్పి పడుకున్నాను, కానీ నిద్ర రావడం లేదు, అలానే బలవంతం గా పడుకున్నాను, ఉదయం లేట్ గా లేచాను, రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను, కొత్తగా చైర్మన్ అవ్వడం వల్ల విష్ చేయడానికి చాలా మంది వస్తూ ఉన్నారు, అలానే టైమ్ అంతా గడిచిపోయింది, లాస్య వచ్చింది, సారీ కార్తీక్, నేను అలా అవుతుంది అనుకోలేదు అంది, పర్లేదు లే అన్నాను, సాయంత్రం పార్టీ ఉంది వస్తున్నావు కదా అంది, అవసరమా అన్నాను, అవసరమే అంది, సరే వస్తాను అన్నాను, తను వెళ్ళాక ఢిల్లీ సెక్యూరిటీ అధికారి కి ఫోన్ చేసి విషయం చెప్పాను, కంప్లయింట్ ఫైల్ చేయండి అని, సరే సార్ అన్నారు, ఇక పనులు చూసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళాను, వెళ్లి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంటే రాశి వచ్చింది, నువ్వేంటి ఇక్కడ అయినా అడ్రస్ ఎవరు ఇచ్చారు అన్నాను, మహిత ని అడిగాను, తనే చెప్పింది అంది, నువ్వు ఏంటి సడెన్ గా ముంబై అన్నాను, లాస్య ఫోన్ చేసి పార్టీ అని చెప్పింది అందుకే అంది, నిన్ను కూడా పిలిచిందా అన్నాను, పిలవకూడదా అంది, అలా అని కాదు అన్నాను, తను నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళింది, నేను రెడీ అయ్యి రాశి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, చాలా సేపు వెయిట్ చేశాక ఏమి చేస్తున్నావు అని లోపలకి వెళ్ళాను, తను ఒక సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుంది, చాలా సెక్సీ గా ఉంది, రాశి నువ్వేనా అన్నాను, హా నేనే అంది, సెక్సీగా ఉన్నావు అన్నాను, పార్టీ అంటే ఇలానే వెళ్ళాలి కదా అంది, అక్కడ వచ్చిన వాళ్ళు అంతా నిన్ను చూస్తే ఫ్లాట్ అయిపోయారు అన్నాను, అవునా అంది, అవును అని తన దగ్గరకి వెళ్లి సూపర్ గా ఉన్నావు అని ముద్దు పెట్టడానికి వెళ్ళాను, తను ఆపి లిప్ స్టిక్ పోతుంది వద్దు అంది, నీ లిప్ స్టిక్ కోసం ఆపుతావా అన్నాను, అవును ఇంత రెడీ అయ్యింది ఎందుకు మరి అంది, ఈ డ్రెస్ పేరు ఏంటి అన్నాను, అది కూడా తెలియదా బాడీ కాన్ డ్రెస్ అంటారు అంది, సరే వెళ్దాము అన్నాను, తను నువ్వేంటి బ్లేజర్ వేసుకున్నావు మనం వెళ్ళేది పార్టీ కి, మీటింగ్ కి కాదు అంది. దీనికి ఏమైంది బాగుంది కదా అన్నాను, ఉండు నువ్వు అని ఒక బ్లాక్ షర్ట్, గ్రే ప్యాంట్ ఇచ్చి వేసుకో అంది, ఇంత సింపుల్ గా అన్నాను, వేసుకో సూపర్ ఉంటావు అంది, సరే అని ప్యాంటు వేసుకుని షర్ట్ వేసుకుంటూ ఉంటే బనీయన్ వేసుకోకు, నీ చెస్ట్ లుక్ పోతుంది అంది, సరే అని వేసుకుంటూ ఉంటే నా చెస్ట్ మీద ముద్దు పెట్టింది, నువ్వు పెడతావా అని నేను తన డ్రెస్ మీదనే సళ్ళ మీద మెల్లగా కొరికాను, హేయ్ వద్దు అంది, మెల్లగా తన మెడ మీదుగా ముద్దులు పెడుతూ ఉంటే తను ఆపి, నువ్వు ఇలానే చేస్తూ ఉంటే ఇక మనం పార్టీ కి వెళ్ళినట్టే అని చెప్పింది, నువ్వు ఎప్పుడూ ఆపుతావు అన్నాను, సారీ కానీ పదా అని అంది, నేను షర్ట్ వేసుకున్నాక తను హెయిర్ కి స్ప్రే చేసి స్టైల్ గా దువ్వింది, మొహానికి ఏదో క్రీం పూసి మేకప్ వేసింది, అబ్బా నువ్వు ఎంత సెక్సీ గా ఉన్నావు కార్తీక్ అసలు మనకి పెళ్లి అయ్యాక బెస్ట్ పైర్ మనమే అవుతాము అంది, అవునా అన్నాను, అవును ఇక వెళ్దాము అని చెప్పింది, ఇక మేము పార్టీ కి వెళ్ళాము, అది లాస్య ఇంట్లో పార్టీ, మొదటి సారి నేను ముంబై లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లడం, అప్పటికే చాలా మంది ఉన్నారు, ఇల్లు అయితే సూపర్ గా ఉంది, ఆ ఇంటీరియర్, మార్బుల్స్, గార్డెన్ అయితే సూపర్ గా ఉన్నాయి, అసలు లాస్య కి కాకుండా నేనే ఉండి ఉంటే బాగుండు అని అనిపించింది, ఇక గార్డెన్ లో పార్టీ జరుగుతూ ఉంది, చాలా మందిని పిలిచింది అనుకుంటాను, ముంబై లో ఉన్న బిజినెస్ ఫ్యామిలీస్ అందరినీ, కానీ యూత్ ని మాత్రమే పిలిచింది, ఒక్కో అమ్మాయి ఒక్కో ఏంజెల్ లాగా ఉన్నారు, మహిత అండ్ తన ఫ్రెండ్స్ అంతా వచ్చారు, ఇక అంతా హయ్ అని పలకరిస్తూ ఉంటే నేను కూడా పలకరిస్తూ ఉన్నాను, అందరికీ డ్రింక్స్ ఇచ్చారు, మంచి మ్యూజిక్ పెట్టారు, లాస్య వచ్చి కార్తీక్ ఎలా ఉంది పార్టీ అంది, బాగుంది అన్నాను, నువ్వు ఇప్పటివరకు మన కంపెనీ వాళ్ళకే తెలుసు నువ్వు, మొత్తం అందరికీ తెలియాలి అనే ఈ పార్టీ అంది, ఎందుకు మెల్లగా తెలుసుకుంటారు కదా అన్నాను, అరే నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్పి స్టేజ్ మీదకు వెళ్ళింది, స్టేజ్ మీద నుంచి అందరికీ హాయ్, ఈ రోజు మన పార్టీ కి చీఫ్ గెస్ట్, మీకు అందరికీ పరిచయం చేయాలి అని ఈ పార్టీ, తను ఎవరో కాదు లాస్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కార్తీక్ రావ్, వెల్కమ్ హిమ్ విత్ క్లాప్స్ అని నన్ను స్టేజ్ మీదకి పిలిచింది, నాకు ఏదోలా ఉంది కానీ స్టేజ్ మీదకు వెళ్ళాను, ఇక లాస్య he is the man, future of lasya group of industries అని పరిచయం చేసింది, అంతా క్లాప్స్ కొడుతూ ఉన్నారు, అక్కడ కేక్ ఉంది, కొంత మందిని స్టేజ్ మీదకు పిలిచింది, నాకు ఒక షాంపైన్ బాటెల్ ఇచ్చారు, అది షేక్ చేసి ఓపెన్ చేయమని చెప్పింది మహిత, సరే అని అలానే చేశాను, ఇక కేక్ కట్ చేసాను, ఫస్ట్ పీస్ ఎవరికి పెట్టాలి అని ఆలోచిస్తూ లాస్య కి పెట్టాను, లాస్య కూడా నాకు పెట్టింది, రాశి కోపంగా వెళ్ళిపోయింది స్టేజ్ దిగి, అంతా కంగ్రాట్స్ చెప్తూ కేక్ పెడుతూ ఉన్నారు, అదంతా అయ్యాక లాస్య let's begin the party అని చెప్పింది, ఇక నేను కిందకి వెళ్ళాను, అందరితో మాట్లాడుతూ బిజినెస్ గురించి డ్రింక్ చేస్తూ ఉన్నాను, అలా కొద్ది మంది పరిచయం చేసుకుంటూ ఉన్నాను, అందులో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు కానీ అందులో ముఖ్యంగా అగర్వాల్ కంపెనీ సీఈఓ అయినా శ్రావ్య చాలా బాగా మాట్లాడింది, అందరూ నన్ను ఒక చైర్మన్ గా, ఫ్యూచర్ లో నాతో పని ఉంటుంది అని, మొత్తం బిజినెస్ గురించే మాట్లాడారు కానీ తను మాత్రం చాలా కొత్తగా చైర్మన్ అయ్యారు, చిన్న ఏజ్ లోనే, ఎవరికీ రానీ అవకాశం మీకు వచ్చింది, కొత్త కొత్త ఆలోచనలు, ప్రజెంట్ ట్రెండ్ కి సరిపోయేలా బిజినెస్ చేస్తారు అని ఆశిస్తూ ఉన్నాను అని నాకే ఆశ్చర్యం కలిగించింది తన మాటలు, తనతో మాట్లాడి ఇంకా కొంత మంది తో మాట్లాడి ఇక రాశి దగ్గరకి వెళ్ళాను, రాశి చాలా కోపం గా ఉంది, తను డ్రింక్ చేసింది, మొదటిసారి, ఎన్టీ నువ్వు డ్రింక్ చేశావా అని అడిగాను, తను నీకు ఎందుకు అంది, కోపమే అన్నాను, కేక్ నాకు పెట్టవా అంది, అర్థం చేసుకో అన్నాను, అన్నీ నేనే చేసుకోవాలా అని అంటూ ఉండగా సాహిత్ వచ్చాడు, హయ్ బ్రో అన్నాడు, వాడు కొద్దిసేపు మాట్లాడి రాశి తో you looking beautiful అన్నాడు, థాంక్స్ అంది రాశి, మీరు ఇద్దరు ఏదో డిస్కేషన్ లో ఉన్నట్టు ఉన్నారు అని వెళ్ళాడు, వాడు వెళ్ళాక అక్షర ని తీసుకుని మహిత వచ్చింది, హయ్ కార్తీక్ హయ్ రాశి అని ఇద్దరూ మా ఇద్దరినీ విష్ చేశారు. మేము మాములుగా మాట్లాడుతూ ఉన్నాము, కానీ అక్కడ రాశిని సాహిత్ గాడు చూస్తూనే ఉన్నాడు, కానీ రాశి పట్టించుకోవడం లేదు, రాశి కార్తీక్ నాకు డ్రింక్ అలవాటు లేక హెడ్ ఏక్ గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటాను అంది, మహిత నేను తీసుకెళ్తాను అని రాశి ని తీసుకెళ్ళింది, ఇక నేను అక్షర ఉన్నాము, లాస్య బాగా బిజీగా ఉంది, మా దగ్గరకి వచ్చి డ్రింక్స్ తీసుకోండి అని చెప్పి, మళ్లీ ఎవరో పిలిస్తే వెళ్ళింది, అక్షర నాతో కార్తీక్ కదా నీ పేరు అంది, అవును అన్నాను, ఏమో అనుకున్నాను కానీ సూపర్ టాలెంటెడ్ నువ్వు, మహిత చెప్పింది నీ గురించి, నిన్న డైరెక్టర్స్ మీటింగ్ లో చూసాను నేను కూడా, అంకుల్ నిన్ను తీసుకువచ్చినపుడు లాస్ట్ టైం అంత గమనించలేదు అంది, అంత లేదు నాకు అన్నాను, తను నవ్వి అలా కాదు నీలో ఏదో స్పెషల్ ఉంది అందుకే ఇప్పుడు ఇలా అంది, అలా ఏమీ లేదు అన్నాను, అప్పుడే జననీ వచ్చి, ఏంటి కార్తీక్ చాలా హ్యాండ్సం గా కనిపిస్తున్నావు, ఏంటి మా మీద కోపం పోయిందా ఇంకా అలానే ఉందా అంది, అలా ఏమీ లేదు అన్నాను, నేను జననీ తో మాట్లాడుతూ ఉంటే అక్షర ఎవరో పిలిస్తే వెళ్ళింది, జననీ నాతో కార్తీక్ అది అంతా ఆ టైమ్ లో అలా జరిగింది, మరచిపో, కొంచెం ఈడి కేసు విత్ డ్రా చేసుకో, రోలీఫ్ అవుతాము అంది, చూస్తాను లే అన్నాను, అక్షర వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా కూడా నన్నే చూస్తూ ఉంది, ప్రతి పది సెకండ్స్ కి ఒకసారి అయినా చూస్తూ ఉంది, తను ఎందుకు అలా చూస్తుంది అని అనుకుంటూ జననీ తో మాట్లాడుతూ ఉన్నాను, జననీ కార్తీక్ ఇప్పుడు నువ్వు చైర్మన్, నేను నీ కంపెనీ కి డైరెక్టర్, మనం అంతా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి, చేతన్ కూడా అన్నాడు, ఇక నుంచి కార్తీక్ ఏది చెప్తే అది చేయాలి అని, నువ్వు కొంచెం సపోర్ట్ చెయ్ మాకు అంది, సరే చేస్తాను అన్నాను, ఇక తను అలా చెప్తూ ఉంది, అక్షర నన్ను చూస్తూ చిన్న స్మైల్ ఇస్తూ ఉంది, నేను జననీ తో మాట్లాడుతూ ఉన్నాను, చేతన్ వచ్చి కార్తీక్ పాస్ట్ అంతా వదిలేయ్, ఇక నుంచి ఏ ఒక్కటి కూడా నిన్ను అడగకుండా చేయను అని అన్నాడు, సరే అన్నాను, తను హగ్ చేసుకుని మనం ఇక నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, పాస్ట్ లో చాలా తప్పులు చేశాను, వాటికి పరిహారం గా నీకు చాలా ఇష్టం అయిన వ్యక్తిని నీకు అప్పగిస్తాను అన్నాడు, ఎవరూ అన్నాను, జననీ లాస్య ని ఇచ్చేస్తావా అంది, కార్తీక్ నాకు అంకుల్ ఆస్తి, పవర్ అంటే పిచ్చి ఉండేది, లాస్య ని చేసుకుంది కూడా అందుకే, ప్లీజ్ కార్తీక్ లాస్య లాంటి మంచి అమ్మాయిని నా నుంచి దూరం చేయకు, నాకు తెలుసు ఇప్పుడు కంపెనీ చైర్మన్ నువ్వే, కానీ లాస్య మా లాగే ఒక డైరెక్టర్, కానీ నాకు ఇప్పటికీ లాస్య మీద ప్రేమ ఉంది అన్నాడు, మరి నళినీ అన్నాను, తను ఫ్రెండ్ , అంతగా కావాలి అంటే తనతో కూడా రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటాను అన్నాడు, లాస్య కి ఇష్టం అయితే కదా కానీ అదంతా కాదు నాకు ఇష్టం అయిన వ్యక్తి ఎవరో అన్నావు కదా ఎవరు అన్నాను, ఒక నిమిషం కార్తీక్ అని ఫోన్ చేశాడు, తను మాట్లాడి ఫోన్ నాకు ఇచ్చాడు, ఫోన్ తీసుకోగానే సార్ అన్నాడు, వాయిస్ అర్థం అయింది నాకు రాజేష్ ది అని, ఎక్కడ ఉన్నావు రాజేష్ అన్నాను, మీ ఫ్రెండ్ చేతన్ అనే ఆయన మనుషులు వచ్చి నన్ను ముంబై తీసుకొస్తున్నారు అన్నాడు, అసలు ఏమైంది రాజేష్, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అన్నాను. వస్తున్న సార్ ఇంకో గంటలో, ముంబై కి ఎంటర్ అయ్యాను, వచ్చాక మొత్తం చెప్తాను అన్నాడు, ఇప్పుడు ఓకే కదా అన్నాడు, అంతా ఓకే అన్నాడు, సరే అని కాల్ కట్ చేసి చేతన్ తో నీకు రాజేష్ ఎక్కడ ఎలా దొరికాడు అన్నాను, కార్తీక్ చెప్తాను రాజేష్ ని రానివ్వు, నేను చెప్తే ఒక కథ అనుకుంటావు, నీకు వాడు చెప్తేనే కదా నమ్ముతావు అన్నాడు.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 05-01-2024, 10:03 PM



Users browsing this thread: 14 Guest(s)