Thread Rating:
  • 56 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy వదిన తో అనుకోకుండా జరిగిన నా అనుభవం
(03-01-2024, 07:38 AM)Thimmappa Wrote: బాహుబలి లో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అంతకంటే ఎక్కువ టెన్షన్ గా ఇది ఎక్కువ ఉంది ఏం చెప్తుందో వదిన అని
నిజంగా అలాగే వుంది, ఎందుకంటే డైరెక్టగా చెప్పలేరు...ఇండైరెక్టుగా ఎలా హింట్స్ ఇస్తాదో, అసలు రాజ్ తో ఏం చెప్తాదో అని ఎదురుచూపులిక్కడ
(03-01-2024, 12:51 PM)Raaj king Wrote: Theynks bro ..అవును మీరు అన్నది కూడా కరెక్ట్ నే కానీ నాకు వదినతో జరిగిన నా అనుభూతి క్లియర్ గా ప్రతి మాట ప్రతి సంఘటన క్లియర్ గా చెపితే మీకు కూడా బాగా అర్థం అవుతుంది అని అలా ప్రతిదీ క్లియర్ గా చెపుతున్నాను అంతే ఓకె బ్రో..చూద్దాం ముందు ముందు మీరు చెప్పిన విధంగా రాయడానికి ట్రై చేస్తాను  Namaskar Namaskar
బ్రదర్ నువ్వు నీలానే కొనసాగించు. నువ్వు పంచుకునే అనుభూతులు, ఫీలింగ్స్ వేరే వాళ్ళు కోరిన విధంగా రాస్తే నేచురాలిటీ పోతుంది. నే ఇంతకు ముందు చెప్పినట్లు నువ్వు కథ చెప్పేవిధానం కొత్తగా, ఆకట్టుకునేలా వుంది. ఇలానే కొనసాగించు.

అన్నట్లు "బోల్లు కడగడం" అన్నావు అంటే "పాత్రలు కడగడమా"? ఎంత తెలంగాణా వాసినైనా (హైదరాబాద్) కొన్ని కొన్ని మాండలికాలు అర్థం కావు

(03-01-2024, 01:56 PM)Sri Kanth Wrote: Nice update bro...vadina tho next karyam eppudu?

Sri Kanth bro a small request. Please don't quote the entire story. If possible say something about the episode...what did you like, what not. It's my humble request, thanks for understanding
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: వదిన తో అనుకోకుండా జరిగిన నా అనుభవం - by Uday - 03-01-2024, 07:15 PM



Users browsing this thread: 10 Guest(s)