Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
మా నాన్న చెప్పిన దానికి రాశి చాలా సంతోషంగా ఉంది, మహిత మాత్రం అసలు ఏమి అయ్యింది మీ నాన్న కి అని అడిగింది, ఏమో నాకు ఏమి తెలుసు అన్నాను, నువ్వు అడుగు ఒకసారి అంది, సరే అని నేను వెళ్లి అడిగాను, రేయ్ నువ్వు ఎప్పటి లాగే బెంగళూరు వెళ్లి మొబైల్ కంపెనీ చూసుకో ఇక, అంతా లాస్య నే చూసుకుంటుంది, పెళ్లి అయిన అమ్మాయిని కోడలిగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళ ఆస్తి మనకు ఎందుకు, నీకు మొదటి నుంచి చెప్తున్నాను బిజినెస్ వద్దు అని, ఇటలీ డీల్ కూడా అది సూర్య కోరిక అని చేశాను అంతే అన్నాడు, అది కాదు నాన్న నువ్వే చెప్పావు కదా నాకు, అంకుల్ దగ్గర బాగా ఉండి ఛైర్మెన్ అవ్వు అని, ఇంత దూరం వచ్చాక నువ్వే వద్దు అంటున్నావు అన్నాను, అప్పుడు నేనే చెప్పాను కానీ ఇప్పుడు వద్దు అన్నాడు, నాన్న అని మాట్లాడుతుంటే వద్దు అన్నాను కదా బెంగళూర్ వెళ్ళిపో అన్నాడు, ఇక చేసేది ఏమీ లేక బెంగళూర్ కి వెళ్ళిపోయాను, అక్కడకి వెళ్ళాక ఫస్ట్ రాజేష్ ఇంటికి వెళ్ళాను, అసలు ఇంటికే రాలేదు అన్నారు, చాలా ఎంక్వైరీ చేసినా విషయం తెలియలేదు, ఇక సెక్యూరిటీ అధికారి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, ఇక ఫ్లాట్ కి వెళ్లి రెస్ట్ తీసుకున్నాను, రాత్రి రాశి వచ్చింది, తను అసలు ఏమి జరుగుతుంది అని అడిగింది, నాకే అర్థం కావడం లేదు అన్నాను, డాడీ ఉదయం ఒకసారి కలవాలి అన్నాడు అంది, ఆయనే ఫోన్ చేసి పిలిస్తే వస్తాను కదా అన్నాను, నువ్వు బాధ లో ఉంటావు అని అడగలేదు అంది, సరే వస్తాను అన్నాను, తను కొద్దిసేపు ఉంటాను అంది, నాకు కొంచెం ప్రైవసీ కావాలి ప్లీజ్ అన్నాను, తను ఇక వెళ్ళిపోయింది, మరుసటి రోజు ఉదయం నేను రాశి వాళ్ల నాన్న కి ఫోన్ చేశాను, అంకుల్ కలవాలి అన్నారు అంట అన్నాను, అవును నిజమే కానీ నేను ముంబై వెళ్తున్నాను, వచ్చాక ఫోన్ చేస్తాను అన్నాడు, సరే అని మొబైల్ కంపెనీ కి వెళ్ళాను, అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ రాలేదు నాకు, ఏదో ఉన్నాను అంటే ఉన్నాను ఆఫీస్ లో, బోర్ కొడుతుంది అని ఫార్మా కంపెనీ కి వెళ్తే, చేతన్ సార్ మీకు ఎంట్రీ ఇవ్వడం కుదరదు అని చెప్పమన్నాడు అన్నారు, అన్నీ పోయాయి, ఇది మాత్రం నాకు ఎందుకు అని వెనక్కి వచ్చాను, లాస్య ఫోన్ చేసింది, చెప్పు అన్నాను, కార్తీక్ నువ్వు మా మామయ్య కొడుకా అంది, నీకు ఇప్పుడు తెలిసిందా అన్నాను, అవును అమ్మ చెప్పింది అంది, విషయం ఎంటీ అన్నాను, ఏమీ లేదు రేపు చైర్మన్ గా ఛార్జ్ తీసుకుంటున్నాను, వస్తావు కదా అంది, నేను రాలేను, వచ్చినా మీ చేతన్ కి నచ్చదు కదా అన్నాను, వాడి గురించి వదిలేయ్, మామయ్య కోసం సరే అన్నాను కానీ ఒక నెల రోజులు వెయిట్ చేసి చూడు, వాడు ఉండడు అంది, హ్యాపీగా ఉండు చాలు అన్నాను, అబ్బా రా ఒకసారి అంది, సరే అన్నాను, ఇక సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లి రాజేష్ గురించి అడిగాను, ఆ పనిలోనే ఉన్నాము అన్నారు, ఇక ఫ్లాట్ కి వెళ్ళాను, మహిత ఫోన్ చేసి మన ఫాం హౌస్ కి రా అంది, మూడ్ లేదు అన్నాను, వస్తే అదే వస్తుంది రా, మూడ్ చేంజ్ చేయడానికి కదా రా అంటున్న అంది, వదిలేయ్ ప్లీజ్ అన్నాను, రమ్మంటున్నా కదా వస్తున్నావు అంతే అని ఫోన్ కట్ చేసేసింది, ఇక రెడీ అయ్యు ఫాం హౌస్ కి వెళ్ళాను, తను ఇంకా రాలేదు, తాత ఎలా ఉన్నాడో అని వెళ్ళాను, ఆయన తో కొద్దిసేపు మాట్లాడి, మహిత వచ్చాక లోపలకి వెళ్ళాను, తను డల్ గా ఎందుకు ఉంటావు అంది, ఏమీ లేదు అని ఫార్మా కంపెనీ కి వెళ్తే ఏమన్నారో చెప్పాను, తను నేను అనుకున్నాను అది కచ్చితంగా అలానే జరుగుతుంది అని, కానీ వదిలేయ్ అంతా అంది, ఎలా ఉంటుంది అసలు నాకు, అంకుల్ ఉన్నప్పుడు కింగ్ లాగా ఉండేవాడిని, ఇప్పుడు బొంగు అయ్యాను అన్నాను, కార్తీక్ మీ నాన్న అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంది, నాకు తెలియదు, ఆయన చెప్పడు, చిన్నప్పటి నుంచీ అంతే ఏదీ చెప్పడు కానీ ఆయన చెప్పింది చేయాలి అన్నాను, ఏమో కార్తీక్, మా డాడీ అండ్ ఆయన ఫ్రెండ్స్ ఫుల్ భయంగా ఉన్నారు, మీ నాన్న ఎప్పుడు ఏమి చేస్తాడు అని, ఆఫ్రికా ఆర్డర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసాడు అంట, అందుకే నిన్ను లోపలకి పంపలేదు అంది, ఏమో ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు, అసలు ఇవన్నీ వదిలేసి, నా పని హ్యాపీగా చేసుకోవాలి అని ఉంది అన్నాను, కొద్దిగ ఓపిక పట్టు, తరువాత చూద్దాం అంది, తను ఇక డ్రింక్స్ స్టార్ట్ చెద్దామా అంది, ఇక తాగి తినేసి బెడ్ రూమ్ కి వెళ్ళాము, తనతో సెక్స్ చేసి పక్కన పడుకున్నాను, తను నన్ను హగ్ చేసుకుని కార్తీక్ నీకు ఒకటి చెప్పాలి అంది, చెప్పు అన్నాను, సూర్య నారాయణ అంకుల్ కి హార్ట్ ఎటాక్ రాలేదు అంట, తెప్పించారు అంట అంది, నీకు ఎవరు చెప్పారు అన్నాను, మా నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను, అలా చేసింది మీ నాన్న అని అందరికీ డౌట్ అంది, నాన్న ఎందుకు అలా చేస్తాడు అసలు అన్నాను, మీ నాన్న గురించి చెప్పేది వింటూ ఉంటే డాన్ సినిమా లాగా అనిపించింది, అసలు నీకు ఏమీ తెలియదా అంది, మా నాన్న ఒక మామూలు మనిషి అబ్బా, నాకు తెలియదా అసలు మా నాన్న గురించి అన్నాను, ఒకటి అడగనా నిజం చెప్పాలి అంది, అడుగు అన్నాను, మీ నాన్న అసలు మామూలు మనిషి అయితే ఆఫ్రికా ఆర్డర్ ని మళ్ళీ ఎందుకు చేయమన్నాడు, ఇటలీ ఆర్డర్ అసలు నాలుగు నెలల ప్రాజెక్ట్ అది, ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నాడు, చేతన్ నీ లాస్య ని ఎందుకు కలవాలి అన్నాడు, మా నాన్న అండ్ ఫ్రెండ్స్ ని చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను, వాళ్ళు చాలా బ్రేవ్ పర్సన్స్, వాళ్ళకి లైఫ్ ఇచ్చిన అంకుల్ కి మాత్రమే రెస్పెక్ట్ ఇచ్చేవారు, అంతగా ఎందుకు భయపడుతున్నారు, అది కూడా వదిలేయ్, కృష్ణ అంకుల్, ఇండియా లోనే సెకెండ్ బిగ్గెస్ట్ కంపెనీ చైర్మన్, ఆయన కూడా ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు, నువ్వు అబద్దం చెప్పకు కార్తీక్ అంది, నిజంగా నాకు ఏమీ తెలియదు, స్కూల్, కాలేజ్ అంతా హాస్టల్, తరువాత బెంగళూర్ కి వచ్చాను, ఇక నీకు తెలుసు కదా అన్నాను, హాలిడేస్ లో ఇంటికి వెళ్ళి ఉంటావు కదా అప్పుడు కూడా నీకు ఎలాంటి డౌట్ రాలేదా అంది, ఎప్పుడూ అలా అనిపించలేదు అన్నాను, మీ నాన్న చాలా క్యాజువల్ గా బిజినెస్ ని హ్యాండిల్ చేశాడు, ఈ పది రోజులు, మామూలు మనిషి చేయగలడా, అసలు నువ్వు అయినా చేయగలవా, ఒక సంవత్సరం నుంచీ బిజినెస్ చేస్తున్నావు, ఏదో ఒకటో రెండో అంటే చేస్తావు, మొత్తం అన్నిటినీ వైజాగ్ నుంచే మానిటర్ చేశాడు కార్తీక్, ఎలా అసలు అంది, ఏమో అసలు పాస్ట్ లో ఏమి జరిగింది తెలియాలి అంటే ఒక మీ నాన్న లేదా కృష్ణ అంకుల్ లేదా మా నాన్న చెప్పాలి, వాళ్ళు ఎవరూ చెప్పే పరిస్థితి లో లేరు ఎలా తెలుసుకోవాలి అంది, హేయ్ మందు ఉందా అన్నాను, ఉంది అంది, అయితే బట్టలు వేసుకో, నిన్ను ఒకరి దగ్గరకి తీసుకెళ్తాను అన్నాను, ఎక్కడికీ అంది, ఫస్ట్ బట్టలు వేసుకో అని చెప్పి, తాత దగ్గరకి వెళ్ళాము 
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 03-01-2024, 12:24 AM



Users browsing this thread: 18 Guest(s)