01-01-2024, 02:26 PM
(01-01-2024, 12:04 AM)ANUMAY112911 Wrote:
హలో అండీ ఆమని గారు.....
మీకు మీ కుటుంబ సభ్యులకు......
నూతన సంవత్సర శుభాకాంక్షలు అండీ........
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం ఉండాలి అని కోరుకుంటున్నాను.....
అలాగే మీ రచనలతో ఎల్లప్పుడూ మమ్ములను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమని గారు.........
Chaala chaala Thanks Anumay. Happy New Year. Naa stories chakkagaa follow avutu comments pettadam chaala happyga undi.