23-12-2023, 02:55 PM
బ్రో గీత, గీత దాటెలా ఉంటే మేము న్యూ ఇయర్ వరకు ఎదురుచూస్తూ ఉంటాము.. కానీ మళ్ళీ పై పై పనుల దగ్గర ఆపకండి.. మనిషి అన్నాక కాస్త అయినా జాలి, దయ లాంటివి ఉండాలి.. పాపం గీత ని ఇంకా ఎన్ని రోజులు పస్తులు పెడతారు..!! విరహ తాపం తో గీతని, మమ్మల్ని మీరు బాగా కష్టసుఖాల్లో మునిగేలా చేస్తున్నారు.. ఇంకోటి మరీ న్యూ ఇయర్ అంటే అప్పటివరకు ఆగుతాం, ఒకవేళ ముందే అయితే కూడా ఇవ్వు. సరేనా..