23-12-2023, 09:45 AM
Guys next part is about a small trip. It’s not like usual home/school scenarios. There is travel, stay, trek, place visit, swimming, staying there and even I don’t know what happens up the hill and then when they return to home it’ll be night so bharath happens to stay at Geetha’s home for that night.
And I’m trying to complete this whole sequence and divide it into 2 or 3 updates then I’ll post. I couldn’t give half written updates. Do understand.
మిత్రులారా next part ఒక చిన్న ట్రిప్. ఇదేదో స్కూల్లో గానీ, గీత ఇంట్లో గానీ అయ్యేది కాదు కదా. అప్డేట్ లో ప్రయాణం, అక్కడ రూంలో ఉండడం, ప్రొద్దున్నే లేచి గుట్ట ఎక్కడం, ఎక్కినాక కొలను అని చెప్పాను దాన్లో స్విమ్మింగ్, తద్వారా ఏం జరుగుతుంది వాళ్ళు ఎంత సేపు అక్కడ ఉంటారు, తిరిగి రావాలి, ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతుంది, కావున భరత్ ఇంటికి పోడు గీత ఇంట్లోనే నిద్రపోతాడు.
నేను ఇదంతా రాసి, రెండూ లేక మూడు భాగాలు విభజించి అప్డేట్ లు ఇద్ధామనుకుంటున్న. కొంచెం కొంచెం గా రాసి ఇవ్వలేనేమో. అర్థం చేసుకుంటారు అనుకుంటున్న.
తప్పకుండా అప్డేట్ అధిరిపొద్ధి.