19-12-2023, 08:56 AM
(18-12-2023, 07:32 PM) pid=\5447615' Wrote:వేరే కథలకు కామెంట్లు చేసినా నా కథలో కామెంట్ చెయ్యకుండా like మాత్రమే కొట్టి పోతున్నారు చాలా మంది. వాళ్ళు నా కథలో కూడా కామెంట్లు పెట్టే రోజు రావాలని నేను దేవుణ్ణి కోరుకోని. నాకు దేవుణ్ణి పూజించే, కోరికలు అడిగే అలవాటు లేదు కదా. చూద్దాం ఇంకెన్ని అప్డేట్స్ కి వస్తాయో కామెంట్స్.
నేను చాలా కథలు చదివాను, ఇంక చదువుతున్న. నచ్చిన వాటికి like చేస్తూ వున్న. మీ కథ కి మాత్రమే కామెంట్స్ చేస్తున్న