15-12-2023, 06:52 PM
(15-12-2023, 04:38 PM)ampavatina.pdtr Wrote: సరిత్ గారు జసు జల్లి జమ జచ్చ పిడిఎఫ్ మిగతా భాగం ఇస్తా అన్నారు
మిత్రమా ampavatina.pdtr
నేను పెట్టిన pdf - part 6 చివరి లైను
" అనూ ఏడవడం చూస్తూనే, ముందుగా పుష్పీ, వెనువెంటనే స్వానీ, చివరకి లల్లీ కూడా ఎమోషనల్ అయ్యిపోతూ నలుగురూ ఒకళ్లని ఒకళ్ళు గట్టిగా వాటేసుకుని భోరున ఏడవడం మొదలెట్టారు! ఇంతలో..."
--------------------------
https://xossipy.com/thread-30076-post-52...pid5256805
ఈ లింకులో కథ చివరి అప్డేట్ ఉంది (ఎపిసోడ్ 44.6) . దీని చివరి లైను...
" అనూ ఏడవడం చూస్తూనే, ముందుగా పుష్పీ, వెనువెంటనే స్వానీ, చివరకి లల్లీ కూడా ఎమోషనల్ అయ్యిపోతూ నలుగురూ ఒకళ్లని ఒకళ్ళు గట్టిగా వాటేసుకుని భోరున ఏడవడం మొదలెట్టారు! ఇంతలో..."
దీని తరువాత కథ లేదు. పిడిఎఫ్ ఎలా చెయ్యాలి?
మళ్ళీ ఒకసారి చూడగలరు.