15-12-2023, 08:07 AM
(This post was last modified: 15-12-2023, 08:07 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(13-12-2023, 03:21 PM)Babab Wrote: itachi garu nenu mi writings fani ni miru kakashi name and inka anime charecters
perutho vere sites lo rastunna kathalni kooda folow avuthanu
geetha story ni modati nunchi follow avuthunnanu kuda
sorry vere katha gurunchi request pettinanduku nenu enni sarlu adugudamani anukunna naa thread main area lo reflect avvadam ledu andukane message lo
request pettalsi vachhindi
once again sorry
No problem babab garu
(13-12-2023, 09:54 PM)Ramya nani Wrote: ఇటాచి బ్రో... రేపు నాకు ఏమైనా అయితే అందుకు మీరే బాధ్యులు... ఇలా ప్రతి ఎపిసోడ్ కి సస్పెన్స్ లో పెట్టి మాకు టెన్షన్ పెడుతున్నారు.. మీ నుండి నాకు రెండు అలవాటు అయ్యాయి.. ఒకటి టెన్షన్ పడటం, రెండోది రిలాక్స్ అవడం.. ఏం చేసినా మీ చేతుల్లోనే ఉంది.. టెన్షన్ తగ్గించి రిలాక్స్ నెస్ పెంచుతారని ఆశిస్తు... జోహార్లు రసిక శిఖామణి..
ఈ రసిక శిఖామణి ఏంటండీ?
చాలా Thanx అందరికి.
Farewell party ఉంటుంది కదా, భరత్ గీత స్కూల్లో ఒక అర్థ గంట ముద్దులాడుకోవాలి, కానీ గీత ముందు వద్దనుకోవాలి మెల్లిగా టెంప్ట్ అవ్వాలి. అంతే కాకుండా ఎదో భరత్ మీద పడిపోయినట్లు కాకుండా, ఒక situation create కావాలి వీళ్లిద్దరూ కలిసేలా.
ఎవరైనా ఈ plot కోసం మంచి ఐడియా PM లో ఇవ్వండి?