13-12-2023, 09:54 PM
ఇటాచి బ్రో... రేపు నాకు ఏమైనా అయితే అందుకు మీరే బాధ్యులు... ఇలా ప్రతి ఎపిసోడ్ కి సస్పెన్స్ లో పెట్టి మాకు టెన్షన్ పెడుతున్నారు.. మీ నుండి నాకు రెండు అలవాటు అయ్యాయి.. ఒకటి టెన్షన్ పడటం, రెండోది రిలాక్స్ అవడం.. ఏం చేసినా మీ చేతుల్లోనే ఉంది.. టెన్షన్ తగ్గించి రిలాక్స్ నెస్ పెంచుతారని ఆశిస్తు... జోహార్లు రసిక శిఖామణి..