Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
ఇక నేను రెడీ అయ్యి డ్రింక్ చేస్తూ ఉండగా సార్ వెళ్దామా అన్నాడు, సరే అని వెళ్ళాను, ఆఫీస్ లో నన్ను రిసీవ్ చేసుకుని, కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకుని వెళ్ళారు, అక్కడ అంకుల్ నా దగ్గరకి వచ్చి అంతా ఓకే కదా అన్నాడు, హా అన్నాను, ఆయన రిలాక్స్ అయ్యి నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు,  17 దేశాలలో కంపెనీస్ ఉన్నాయి ఆయనకి, ఏదో చెప్తున్నాడు, నెక్స్ట్ ఏవేవో డెసిషన్స్ తీసుకుంటూ నన్ను అడిగాడు, ఆయన ఏమి చెప్పినా నేను ఓకే అంటూ ఉన్నాను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో నన్ను నామినేట్ చేశాడు, అంతా ఓకే అన్నారు, అది అంతా అయ్యేసరికి సాయంత్రం నాలుగు అయింది, మీటింగ్ అయ్యాక అంకుల్ నాతో ఒక పది నిమిషాలు వెయిట్ చేయవా నీతో మాట్లాడాలి అన్నాడు, సరే అని బయటకి వచ్చాను, లాస్య వచ్చి సారి ప్లీజ్ మాట్లాడు అంది, నా ఇగో ఒప్పుకోలేదు, తన నుంచి పక్కకి వెళ్లి రాశి దగ్గరకు వెళ్ళాను, తిన్నావా అని అడిగాను, తిన్నాను, టికెట్స్ బుక్ చెయ్ అంటావు మళ్ళీ అసలు ఫోన్ లేదు మెసేజ్ లేదు అంది, బిజీగా ఉన్నా కదా అన్నాను, సరే లాస్య తో మాట్లాడు, ఏడుస్తూ ఉంది అంది, ఏడవనీ అన్నాను, తనతో మాట్లాడుతూ ఉంటే కొంత మంది వచ్చి విష్ చేస్తూ ఉన్నారు, మహిత లాస్య ని తీసుకొచ్చి ఏంటి కార్తీక్ నువ్వు మెచ్యూర్ అనుకున్నాను, కిడ్ లా చేయకు అంది, తను అన్నది చిన్న విషయమా అన్నాను, ఏదో నువ్వు రావట్లేదని కోపం లో అంది, అందుకే కదా ఫీల్ అవుతుంది అంది, కోపం లో అన్నా కూడా ఉన్నదే అంది, అందులో తప్పు ఏముంది అన్నాను, అబ్బా వదిలేయమని చెప్తున్నా కదా అంది, నా వాల్యూ నాకు తెలిసేలా చేసింది, నేను గొప్ప వాడిని కాదు, ఇది అంతా తన వల్లే అని తెలిసేలా చేసింది, అది కూడా నా మంచికే కదా అన్నాను, వెంటనే లాస్య ఒక్కటి పీకింది నా చెంప మీద, అందరూ సడెన్గా తిరిగారు, మహిత కవర్ చేస్తూ, అక్కడ ఉన్న క్లీనింగ్ వాళ్ళని పిలిచి దోమలు ఉన్నాయి, ఏంటి ఈ మైంటేనేన్స్ అని అరిచింది, అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు, లాస్య పదా అని రూమ్ లోకి తీసుకెళ్ళింది, ఏంటి ఓవర్ చేస్తున్నావు, అప్పటి నుంచి సారీ చెప్తున్న కదా, నా మొగుడు కూడా గొప్పగా ఉండాలి అనే కదా నా బాధ, లాస్య ని చేసుకుని కార్తీక్ కి లక్ వచ్చింది అనుకోకూడదు, కార్తీక్ ని చేసుకోవడం లాస్య వాళ్ల ఫ్యామిలీ లక్ అనుకోవాలి అనే కదా నా కోరిక, చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అంది, మెంటల్ అందరి ముందు కొడతావా అసలు అన్నాను, కొట్టక చంపాలి అసలు నిన్ను, నేను మా నాన్న నీ కోసం ఎంత కష్టపడుతున్నాము, నువ్వు అసలు కేర్ కూడా చేయడం లేదు అంది, అందుకే కదా మళ్ళీ వచ్చాను, కేర్ కూడా చేయకుంటే అసలు వచ్చేవాడిని కాదు అన్నాను, మహిత వచ్చి కొట్టుకోవడం ఆపండి అంది, నువ్వు అయినా చెప్పు మహిత అన్నాను, లాస్య తో నువ్వు ఫస్ట్ సారీ చెప్పు, అలా ఎలా అంటావు తప్పు కదా అంది, లాస్య సారీ కార్తీక్, నా ఇంటెన్సన్ అలా అని కాదు, అసలు నువ్వు చెప్తుంది వినకుండా ఉంటే కోపం లో అనేశాను సారీ అని హగ్ చేసుకుంది, అప్పుడే వాళ్ళ నాన్న వచ్చాడు, చూసి సారీ అని వెళ్లి పోతుంటే చెప్పండి అంకుల్ అన్నాను, ఆయన వచ్చి బాబు నిన్ను నేను అర్థం చేసుకుంటాను, తను కోపం లో అన్నా కూడా తను అన్నది తప్పే, నువ్వు పట్టించుకోకుండా ఉండు, మీ ఇద్దరూ కలిసి ఉండాలి, గొడవలు అనేవి కామన్, అప్పుడే బాండ్ ఇంకా పెరుగుతుంది అన్నాడు, ఏమీ లేదు అంకుల్ అన్నాను, సెట్ కదా అంతా అన్నాడు, అవును అన్నాను, సరే అయితే నువ్వు క్యాబిన్ కి రా అన్నాడు, వస్తాను అన్నాను, ఆయన వెళ్ళాక లాస్య కోపం పోయిందా అంది, హా అన్నాను, నిజంగా పోయిందా అంది, పోయింది అన్నాను, అయితే హగ్ చేసుకో అంది, సరే అని హగ్ చేసుకున్నా, ముద్దు పెట్టావా అంది, మహిత ఉంది కదా అన్నాను, నువ్వు పో అని మహిత కి చెప్పింది, తను వెళ్ళాక పెదాల మీద ముద్దు పెట్టింది, సారీ రా నిన్ను అనాలి అని కాదు కానీ కోపం లో వచ్చేసింది అంతే అంది, సరే వదిలేయ్ ఎవరైనా చూస్తే బాగోదు అన్నాను, ఏమీ కాదు ఎవరు ఏమైనా అనుకొనీ నాకు ఎలాంటి బాధ లేదు అంది, మీ నాన్న పిలిచాడు వెళ్ళొస్తా అన్నాను, సరే ఒకే ఒక ముద్దు అంది, సరే అని ఒక ముద్దు పెట్టాను, తను హగ్ చేసుకుంది మళ్ళీ, రాశి ఫోన్ చేస్తుంది, ఏంటి అన్నాను, ఛైర్మెన్ సార్ పిలుస్తున్నాడు అంది, సరే అని వెళ్ళాను, అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, కొన్ని పేపర్స్ మీద సంతకాలు చేశాను, అంతా కంగ్రాట్స్ చెప్పారు, అంతా వెళ్ళాక సారీ కార్తీక్ అన్నాడు, ఇట్స్ ఓకే అంకుల్ అన్నాను, ఇంకా ఎలాంటి ఫీలింగ్ లేదు కదా అన్నాడు, లేదు అంకుల్ అన్నాను, ఇంకో మూడు నెలలు, తరువాత తనని నువ్వే భరించాలి, మేము మా నొప్పిని నీకు ఇస్తున్నాము అన్నాడు, నేను చూసుకుంటాను అన్నాను, సరే అలాంటి గొడవలు లేకుండా ఎవరూ ఉండరు కానీ మూడు నెలలలో నువ్వు బెంగళూర్ కంపెనీ నుంచి రిలీవ్ అవుతావు, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అన్నాడు, ఏముంది అంకుల్ ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను అన్నాను, అదేంటి ఇంత పెద్ద కంపెనీ నీదే కదా మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయడం అన్నాడు, లాస్య తెలిసి అందో తెలియక అందో కానీ తను చెప్పింది కూడా కరెక్ట్ కదా, ఏదో జాబ్ చేసేవాడిని తీసుకుని వచ్చి ఇంత వాడిని చేశారు, పెళ్లి అయ్యాక తను మళ్ళీ అలా అంటే నేను తట్టుకోలేను అన్నాను, కార్తీక్ మైనస్ లో ఉన్న కంపెనీ ని ప్లస్ లోకి తెచ్చావు, అప్పులు క్లియర్ చేసావు, నేను ఇచ్చిన రెండు నెలల మైంటేనేన్స్ నాకే రిటర్న్ చేసావు, నువ్వు 9 నెలలలో సంపాదించింది ఎంతనో తెలుసా అన్నాడు, నేను ఆ లెక్కలు చూడలేదు అన్నాను, దగ్గర దగ్గరగా 250 కోట్లు, ఈ మూడు నెలలు అయ్యేలోగా 400+ కోట్లు లాభం లో ఉంటాము ప్రెసెంట్ ఇలానే కంటిన్యూ అవుతే, బ్రాండ్ ప్రమోషన్ అయితే అది ఇంకా పెరుగుతుంది, అప్పుడు నేనే నీకు అప్పు ఉంటాను, కంపెనీ ని అమ్మాలి అనుకున్నాను, నాకు కంపెనీ అమ్మడం లో బాధ లేదు, మా గురువు ఒకరు ఉన్నారు నీకు ఎప్పుడూ చెప్పలేదు, సుబ్బారావు అని, ఆయన ఎప్పుడూ ఒకటి చెప్పేవాడు, మన కంపెనీ స్టాఫ్ అంటే మన ఫ్యామిలీ అని, అమ్మాలి అంటే స్టాఫ్ ఫ్యామిలీ కి ప్రాబ్లెమ్ అని చాలా బాధ పడ్డాను, నష్టం లో అయినా అలానే రన్ చేశాను, ఇప్పుడు నువ్వు ఇంకా స్టాఫ్ ని పెంచావు అంటే ఇంకా ఫ్యామిలీ ని ఆడ్ చేసావు, తనకి ఏమి తెలుసు, మన కంపెనీస్ లో అది ఒక చిన్న కంపెనీ, దాని కంటే పెద్దవి చాలా ఉన్నాయి కదా నువ్వే చూసావు, మూడు నెలల తరువాత నేను ఫారిన్ వెళ్లి అక్కడి బిజినెస్ చూసుకుంటాను, ఇక్కడి బిజినెస్ అన్నీ నువ్వే చూసుకోవాలి, అందుకే నిన్ను అందరికీ పరిచయం చేసింది, నీకు ఉన్న టాలెంట్ కి సొంత డెసిషన్ తీసుకుని డెవలప్ చేస్తావు, నీకు ఏజ్ కూడా ఎక్కువ లేదు, పెళ్లి నీ ఇష్టం, ఎప్పుడు అంటే అప్పుడు, నేను ఫోర్స్ చేయను, లాస్య ని నువ్వే చూసుకోవాలి, తను ఇప్పుడు నీతో బెంగళూర్ వస్తా అంటుంది, తీసుకు వెళ్తావా అన్నాడు, మీరే కదా అంకుల్ తను ఉంటే వర్క్ మీద ధ్యాస ఉండదు అన్నారు అన్నాను, అది స్టార్టింగ్ లో, ఇప్పుడు నువ్వు సెట్ అయ్యావు కదా అన్నాడు, మూడు నెలలు మీతోనే ఉంచుకోండి, తరువాత చూద్దాం అన్నాను, ఉదయం జరిగిన దాని వల్ల కాదు కదా అన్నాడు, ఈ 9 నెలలలో తనని రెండు సార్లు మాత్రమే కలిశాను, మీరు నెలకి ఒకసారి కలవచ్చు అన్నారు, కానీ నా బిజీ వల్ల కుదరలేదు, ఇప్పుడు కూడా నాకు బ్రాండింగ్, ప్రొడక్షన్ బిజీ లో ఉంటాను అన్నాను, అవును ఇప్పుడు నువ్వు బోర్డ్ మెంబర్ కూడా బిజీ అవుతావు అన్నాడు, తను ఏదో కోర్స్ చేస్తుంది కదా మళ్ళీ డిస్టర్బ్ ఎందుకు అన్నాను, సరే అది నువ్వే లాస్య తో చెప్పు అన్నాడు, సరే అంకుల్ అన్నాను, బెంగళూర్ ఎప్పుడు అన్నాడు, రాత్రి వెళ్తాను అన్నాను, ఉండచ్చు కదా అన్నాడు, రెండు రోజులు అయింది కదా వెళ్తాను అన్నాను, సరే బై బాబు అన్నాడు, నేను బయటకి వచ్చి రాశిని పిలిచి ప్యాక్ చేసావా అన్నాను, రెడీ అంది, మహిత ని పిలిచి వస్తున్నవా బెంగళూర్ కి అన్నాను, ఎందుకు అంది, మన ఫాం హౌస్ కి వెళ్ళాలి కదా అన్నాను, ఆపు ఎక్కడ ఉన్నాము మనం, లాస్య చూస్తుంది, ఢిల్లీ వెళ్తున్న, ఇంకో రెండు రోజులు అంది, తొందరగా రా అన్నాను, నీ కంటే నేనే ఎక్కువ వెయిటింగ్ అంది, లాస్య ని పిలిచి బెంగళూర్ వెళ్తున్నా అన్నాను, నేను వస్తాను అంది, నువ్వు కోర్స్ ఫినిష్ చెయ్, నాకు చాలా పనులు ఉన్నాయి, అసలు టైమ్ ఉండదు నీతో స్పెండ్ చేయడానికి, కావాలి అంటే మహిత ని అడుగు అన్నాను, తను కూడా బిజీ గా ఉంటాడు చాలా అంది, నా మీద కోపం తో అనడం లేదు కదా అంది, లేదు లే అని తనని హగ్ చేసుకున్నా, రాశి తేడాగా చూస్తుంటే మహిత ని కూడా హగ్ చేసుకుని నేను వెళ్తున్నాను ఇక అని చెప్పాను, సరే ఫోన్ చేయాలి రోజూ అంది, చేస్తాను కదా అన్నాను, ఇక ఫ్లైట్ రెడీ చేయమని చెప్పి ఫ్రెష్ అయ్యి ఏర్పోట్ కి వెళ్ళాము, రాశి కార్ లో మాట్లాడాలని ట్రై చేస్తుంటే ఇప్పుడు కాదు అన్నాను, నేను ఎలా అయినా లాస్య కి చూపించాలి నేను ఏంటో అంత మాట అంటుందా అనుకున్నాను, కానీ అంకుల్ ని చూస్తే బాధగా ఉంది, ఆయనకి స్వార్థం ఉంది, తన తరువాత బిజినెస్ ని బాగా చూసుకునే అల్లుడు కావాలి అనుకున్నాడు, లాస్య కనీసం మహిత అంత టాలెంటెడ్ కూడా కాదు, అందుకే అంకుల్ అల్లుడి గా తెచ్చుకోవాలి అనుకున్నాడు, కానీ తను అన్న మాట అసలు నాకు డైజెస్ట్ కావడం లేదు.
ఫ్లైట్ ఎక్కిన తరువాత రాశి, కార్తీక్ ఆకలిగా ఉంది అంది, ఏమీ తినలేదా అన్నాను, ఎక్కడ ఉదయం నువ్వు వెళ్ళాక నీ గురించి డిస్కాషన్, నువ్వు వచ్చాక, లాంచింగ్, అది అయ్యాక మీటింగ్ నీకు, అది అయ్యాక మీ గొడవలు, అదీ అయ్యాక ఛైర్మెన్ తో నీ మీటింగ్, నువ్వు అంటే అక్కడ అందరికీ స్పెషల్, నన్ను ఎవడు పట్టించుకుంటారు అంది, అవునా ప్రజెంట్ కాఫీ తాగు బెంగళూర్ లో దిగాక తిందాము అన్నాను, తను కాఫీ తాగుతూ కార్తీక్ అంది, ఫుల్ టైర్డ్ లో ఉన్నాను, బెంగళూర్ వచ్చే వరకు పడుకొనివ్వు అన్నాను, పడుకో అంది, నేను పడుకున్నాను, బెంగళూర్ లో దిగి, కార్ లో వెళ్తూ, ఇంట్లో డ్రాప్ చేయనా అన్నాను, ఫుడ్ తినిపిస్తాను అన్నావు అంది, కదా వెళ్దాం అని ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము, ఫుడ్ ఆర్డర్ చేశాక, కార్తీక్ అసలు ఏమైంది ఉదయం అలా వెళ్ళిపోయావు అంది, చిన్న గొడవ నాకు లాస్య కి అన్నాను, చిన్న గొడవనా, అసలు ఛైర్మెన్ చాలా తిట్టాడు తనని అంది, అవునా ఏమన్నాడు అన్నాను, ఏమో కానీ చాలా సేపు క్లాస్ ఇచ్చాడు లాస్య కి , కొంచెం మహిత కి కూడా అంది, మంచిగా అయింది అన్నాను, గొడవ ఏంటో చెప్పవా అంది, బిజినెస్ గురించి అన్నాను, బిజినెస్ గురించి అయితే అది డిస్కషన్ లో జరుగుతుంది, నువ్వు హర్ట్ అయ్యావు అంటే ఏదో పెద్దదే అయి ఉంటుంది అంది, చెప్పాను కదా బిజినెస్ గురించే అని అన్నాను, లాంచింగ్ కి రమ్మని గొడవ చేశారా అంది, అలాంటిదే అన్నాను, అయినా వెళ్ళేటపుడు అసలు నేను ఒకదాన్ని నీతో వచ్చాను అని గుర్తు లేదా అంది, ఉన్నావు కాబట్టే నీకు ఫోన్ చేశాను అన్నాను, అప్పటికే నన్ను చంపుతున్నారు, ఎక్కడకి వెళ్లి ఉంటాడు, ఎవరి దగ్గరకి వెళ్ళి ఉంటాడు, నీకు ఏమైనా తెలుసా అని అంది, నీకు ఫోన్ చేయడం నా మిస్టేక్ అన్నాను, చేయకపోయి ఉంటే దొరికినపుడు చంపెదాన్ని అంది, ఆహా ఎందుకో అన్నాను, నన్ను క్వశ్చన్ తో చిరాకు తెప్పిస్తున్నారు, చేశావు కాబట్టి సరిపోయింది, లేదంటే నా పని అయిపోయేది అంది, సరే లే గుర్తు పెట్టుకొని చేశానా లేదా అన్నాను, చేసావు లే కానీ వచ్చాక అసలు మాట్లాడావా, ఫోన్ అయినా చేసావా అంది, మీటింగ్ అయ్యాక తిన్నావా అని కూడా అడిగాను కదా అన్నాను, ఎప్పుడు వచ్చావు ఎప్పుడు అడిగావు, అప్పటిదాకా గుర్తు కూడా లేను కదా అంది, బిజీగా ఉన్నా కదా అన్నాను, అయినా లాస్య నిన్ను ఎందుకు కొట్టింది అంది, చూసావా అన్నాను, చూసాను అంది, తను సారీ చెప్తున్న నేను పట్టించుకోవడం లేదు అని అన్నాను, అయితే కొట్టేస్తాదా అంది, కొట్టింది ఏమి చేయాలి అన్నాను, నాకు అర్ధం కావడం లేదు, నువ్వు జస్ట్ వాళ్లకు ఉన్న వందల కంపెనీలలో ఒక కంపెనీ కి బాస్ అంతే, నువ్వు తను ఏదో అందని వెళ్లిపోవడం ఏంటో, నీ కోసం ఏడవడం ఎందుకో, ఛైర్మెన్ నీ గురించి వర్రీ అవడం ఏంటో, నిన్ను బోర్డ్ మెంబర్ చేయడం ఏంటో అంది, నీకు ఎలా తెలుసు నేను బోర్డ్ మెంబర్ అయ్యాను అని అడిగాను, మా డాడీ చెప్పాడు నువ్వు అయ్యావు అని అంది, మీ డాడీ కి ఎలా తెలిసింది అప్పుడే అన్నాను, మా నాన్న కూడా తక్కువ కాదు, మాకు బాగానే నెట్వర్క్ ఉంది, మీ అంకుల్ పాలిటిక్స్ వల్లే మా డాడీ కొంచెం డౌన్ అయ్యాడు అయినా లాస్య గ్రూప్ తరువాత మాదే నంబర్ సెకండ్, నేను ఛార్జ్ తీసుకున్నాక నీకే ఆపోజిట్ అవుతాను ఫస్ట్ ప్లేస్ కి వెళ్తాము అంది, అల్ ది బెస్ట్ అని చెప్పి, నేను ఇప్పటిదాక ఉంటానో నాకే తెలియదు, నువ్వు నాకు ఆపోజిట్ ఏంటి అన్నాను, అరే అసలు అక్కడ నిన్ను నెక్స్ట్ సీఈఓ లాగా చూస్తుంటే, లాస్య ని అసలు ఎవరూ పట్టించుకోలేదు, అటెన్షన్ మొత్తం నీ మీదే ఉంది, కార్తీక్ సార్  మందు బ్రాండ్ ఏంటో అని తెగ టెన్షన్ పడ్డారు, లాస్ట్ కి మహిత చెప్తే తెచ్చారు, నీకు కాఫీ లో ఎంత సుగర్ వేయాలో, మిల్క్ ఎంత కలపాలి అనేది కూడా టెన్షన్ వాళ్ళకి, అలాంటిది నువ్వు కంపెనీ లో ఉండవని చెప్తే నేను నమ్మను అంది, హేయ్ నిజం అది, నాది కాదు కంపెనీ, జస్ట్ ఎంప్లాయ్ లాంటి బాస్ అన్నాను, నువ్వు ప్రతి సారి మరిచిపోతున్నావు నేను కూడా ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ, ఎవరూ అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు, ఇప్పుడు మన కంపెనీ అకౌంట్ లో ఉన్న మనీ అంత నువ్వు డ్రా చేసినా ఒక్కరు కూడా అడగరు బెట్ హా అంది, బెట్ ఎందుకు లే అడగరు, నెక్స్ట్ మంత్ జీతాలు ఇవ్వాలి నేనే కదా అన్నాను, అదే చెప్తున్న ఇంత ఫ్రీడమ్ ఏ ఛైర్మెన్ ఇవ్వరు, మీటింగ్ కి వెళ్తే స్పెషల్ ఫ్లైట్ ఇవ్వరు, రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వరు, ఏదో ఉంది ఛైర్మెన్ కి నీకు అంది, ఏమీ లేదు అన్నాను, అయినా నాకు ఎందుకు అవి అంతా అంది, అది మంచిది అన్నాను, కానీ ఒకటి క్లారిటీ ఇవ్వు అంది, అడుగు అన్నాను, కొంపతీసి నువ్వు లాస్య లవర్స్ కాదు కదా అంది, ఆ డౌట్ ఎందుకు వచ్చింది అన్నాను, ఏమీ లేదు అంత స్పెషల్ కేర్ ఉంటే, లాస్య కి నిన్ను ఇచ్చి పెళ్లి చేసి కట్నంగా ఛైర్మెన్ పోస్ట్ కూడా ఇస్తున్నారు ఏమో అని చిన్న అనుమానం అంది, అంత లేదు నాకు, ఎప్పుడు అయినా లాస్య తో ఫోన్ మాట్లాడటం, చాట్ చేయడం అయినా చూసావా అన్నాను, లేదు అంది, లవర్స్ అయితే చేసుకుంటారు కదా అన్నాను, అది నిజమే అంది, హమ్మయ్య ఇక అయిపోయింది కదా తినడం వెళ్దామా అన్నాను, సరే అంది, ఇక వెళ్తూ మధ్యలో కార్ ఆపి తనకి ఐస్ క్రీమ్ కొనిచ్చాను, తను భలే గెస్ చేస్తావు నాకు ఏమి కావాలో అని అంది, మీ బాస్ అంతే అన్నాను, ఇక తనని ఇంట్లో డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళాను, ఫ్రెష్ అయ్యి ఆలోచిస్తున్నాను లాస్య నాకు కరెక్ట్ ఆ, ఇప్పుడే ఇలా అంది అంటే ఫ్యూచర్ లో నువ్వు నన్ను లవ్ చేయడం వల్లనే నీకు ఈ పొజిషన్ అంటే, కానీ వాళ్ళ నాన్న ఏమో చాలా హోప్స్ పెట్టుకున్నాడు, ఎలా డీల్ చేయాలి అనుకుంటూ ఉండగా మహిత ఫోన్ చేసింది, ఏమి చేస్తున్నావు అంది, ఇంట్లో ఉన్నాను అన్నాను, ఒకటి అడగనా అంది, అడుగు అన్నాను, నువ్వు టైర్డ్ గా ఉన్నావా అంది, లేదు అన్నాను, ఇప్పుడు టైమ్ 9, 10 కి ఢిల్లీ ఫ్లైట్, వస్తావా అంది, ఎందుకు అన్నాను, వస్తే కదా చెప్పేది అంది, అంత అర్జెంట్ పని ఉందా అన్నాను, కొంచెం అలాంటిదే అంది, కచ్చితంగా రావాలా అన్నాను, వస్తే నాకు హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అంది, సరే వస్తున్న అన్నాను.
ఐర్పోర్ట్ వెళ్తుంటే రాశి ఫోన్ చేసి రేపు రాను నేను ఆఫీస్ కి లీవ్ అంది, ఏమైంది అన్నాను, కొంచెం మా డాడ్ ఆఫీస్ వర్క్, నేను కచ్చితంగా ఉండాలి అంట, అందుకే అంది, సరే అన్నాను, నేను ఏర్పోట్ కి వెళ్లి చెక్ ఇన్ చేసి ఫ్లైట్ ఎక్కాను, అసలే ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాను, సో కొంచెం నిద్ర పట్టింది, ఒక అయిదు నిమిషాల తరువాత కార్తీక్ అని ఎవరో పిలిచినట్టు అనిపించింది, చూస్తే పక్కన రాశి, ఎక్కడకి సార్ అంది, ఏదో మూడ్ బాగలేకుంటే గోవా వెళ్తున్న అన్నాను, గోవా ఢిల్లీ లో ఎప్పుడు పెట్టారు అంది, అసలు నువ్వు ఏంటి ఇక్కడ అన్నాను, చెప్పాను కదా నాన్న కంపెనీలో ఏదో పని ఉందని, వాళ్ళు ఢిల్లీ లోనే ఉన్నారు కదా అంది, అప్పటి నుంచి ఇంకా రాలేదా అన్నాను, లేదు అంది, మరి మీరు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అంది, నువ్వు వెళ్తున్నావు కదా నువ్వు లేకుంటే నాకు ఆఫీస్ లో బోర్ అని వస్తున్న అన్నాను, ఆహా నిజం చెప్పండి అంది, నిజం చెప్తున్న అన్నాను, పని మీద వెళ్తున్నారు కదా అంది, తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు అన్నాను, చెప్పలేదు నాకు అంది, నేను నీకు బాస్ ఆ లేక నువ్వు నాకు బాస్ ఆ అన్నాను, ఏదో ఫ్రెండ్లీగా అడిగాను అంది, సడెన్ వర్క్, ఉదయం రిటర్న్ అవుతాను అన్నాను, రిటర్న్ వెళ్ళేప్పుడు నాకు చెప్పండి నేను వస్తాను అంది, నువ్వు ఎంజాయ్ చెయ్ ఢిల్లీ లో, ఇంకో రెండు రోజులు తరువాత వచ్చిన నాకు నష్టం లేదు అన్నాను, సరే ఏదో నీకు టైమ్ పాస్ అవుతుంది జర్నీ లో అని అడిగాను నేను రాను నీతో అంది, ఫీల్ కాకు, నాకు చిన్న పని, వెళ్లి చూసుకుని మళ్ళీ రావడం అంతే అన్నాను, సరే అంది, తను పడుకుంది, అసలే తను రెడ్ డ్రెస్ లో వచ్చింది, పెదాలు బాగా టెంప్ట్ చేస్తున్నాయి, లైట్స్ కూడా ఆఫ్ లో ఉన్నాయి, బిజినెస్ క్లాస్, సో ప్రాబ్లెమ్ ఏమి లేదు అని, రాశి ఒకటి అడగనా అన్నాను, ఏంటి అంది, నిన్ను కిస్ చేశాను కదా నిన్న ఎలా ఫీల్ అయ్యావు అన్నాను, దాని గురించి మాట్లాడకు అన్నాను కదా అంది, చెప్పచ్చు కదా అన్నాను, నేను చెప్పను అంది, నేనే తెలుసుకొనా అన్నాను, ఎలా అంది, వెంటనే తన పెదాల మీద ముద్దు పెట్టాను, ఏయ్ దొంగా ఏంటి ఇలానా తెలుసుకునేది అంది, ఇంకా తెలియలేదు అన్నాను, నీకు నా మీద అంత క్రష్ ఎందుకు అంది, చాలా మంది అమ్మాయిలను చూస్తూ ఉంటాము కదా మామూలుగా, అమ్మాయిని చూసి బాగుంది అనుకుంటాము, కొంత మందిని చూస్తే అబ్బా ఏముంది ఒక్కసారి అయినా సెక్స్ చేయాలి అనుకుంటాము, కొంత మందిని చూస్తే లక్షణం గా ఉంది అనిపిస్తది, కొంత మందిని చూస్తే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తది, నిన్ను చూసాక నాకు అన్నీ అనిపించాయి అన్నాను, అన్నీ నా అంది, అవును అన్నాను, సెక్స్ కూడా నా అంది, అవును అన్నాను,  వామ్మో అంది. ఇక టాపిక్ ఆపేసెయ్ అంది, సరే అన్నాను 
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 14-12-2023, 05:54 AM



Users browsing this thread: Ganesh kumar 009, 15 Guest(s)