Thread Rating:
  • 29 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అక్కయ్య వెనుకే క్లాస్ వరకూ వెళ్లి హెల్మెట్ తీసేసి కర్చీఫ్ కట్టుకున్నాను , వెనుక విండో నుండి అక్కయ్యనే - క్లాసులో లెక్చరర్ అడిగిన ప్రశ్నలకు యాక్టీవ్ గా రియాక్ట్ అవుతున్న అక్కయ్యనే చూస్తూ ఆనందిస్తున్నాను .
కాస్త వెనుకకు జరిగి బామ్మకు కాల్ చేసాను , బిరియానీ వండటంలో సహాయం చేయడానికి రానా అంటూ ......
బామ్మ నవ్వుతూనే రమ్మన్నారు .
బామ్మా ......
బామ్మ : నాకు తెలుసు నీ అక్కయ్యను వదిలి రావని , ఊరికే అలా అన్నాను , ఇక్కడ ఇరుగుపొరుగువారు ఇద్దరు సహాయం చేస్తున్నారులే , లంచ్ సమయానికి రెడీ అయిపోతుంది .
లవ్ యు బామ్మా , బై బై బై ......

ఏయ్ బాబూ ..... ఎవరు నువ్వు ఇలా లోపలికి రాకూడదు వెళ్లిపో సెక్యూరిటీ సెక్యూరిటీ అంటూ కేకవేశారు అటుగా వెళుతున్న ఒక లెక్చరర్ .
నన్నే అని అక్కయ్యకు తెలిసి కంగారుపడుతూ అటూ ఇటూ చూస్తోంది .
ష్ ష్ ష్ క్లాస్ జరుగుతోంది అరవద్దు వెళ్లిపోతాను .
బాబూ బాబూ ఆగు అంటూ అటువైపుగా వెళుతున్న ప్రిన్సిపాల్ మేడమ్ వచ్చి , సర్ .... నేనే అనుమతిచ్చాను మీరు వెళ్ళండి , బాబూ ..... నీఇష్టం డిస్టర్బ్ చెయ్యకు - చెయ్యడం లేదని న్యూస్ కూడా వచ్చిందిలే .....
లోపల అక్కయ్య ......
ప్రిన్సిపాల్ : కంగారుపడుతోందా నేను చూసుకుంటాను అంటూ లెక్చరర్ అనుమతి తీసుకుని నేరుగా అక్కయ్య దగ్గరకువెళ్లి మాట్లాడటంతో సంతోషించి క్లాసులో లీనమైపోయింది .
క్లాస్ కు క్లాస్ కు మధ్యలోని స్మాల్ బ్రేక్ లో అక్కయ్య ఫ్రెండ్స్ చిరునవ్వులు చిందిస్తూ ఆటపట్టిస్తున్నట్లు ఏదో విషయమై అక్కయ్యను కార్నర్ చేసినట్లు అక్కయ్య కళ్ళల్లో నిరాశ , వెంటనే ఏదో గుర్తుకువచ్చినట్లు అలా జరగదు బెట్ బెట్ అంటూ చిరునవ్వులతో ఛాలెంజ్ చేసుకోవడం చూసాను .
ఏమై ఉంటుందబ్బా ..... ఆలోచనలోనే రెండవ క్లాస్ కూడా పూర్తవ్వడంతో , అందరికంటే ముందుగా అక్కయ్య పరుగునవచ్చింది వెనుకే అక్కయ్య ఫ్రెండ్స్ .....
బ్రేక్ కావడంతో అన్నీ క్లాస్సెస్ నుండి స్టూడెంట్స్ అందరూ బయటకురావడంతో అటూ ఇటూ చూసినా నేను కనిపించకపోవడంతో మెసేజ్ చేసింది .
అక్కయ్యను వదిలి నేనెక్కడికి వెళతాను , " స్కూటీ దగ్గరకు రా " మెసేజ్ రావడంతో హెల్మెట్ పెట్టుకుని వెనుకే వెళ్ళాను .

అక్కయ్య : చూశారా ..... స్కూటీని ఎక్కడ పార్క్ చేశానో అక్కడే ఉంది .
అక్కయ్య ఫ్రెండ్స్ : ప్చ్ ప్చ్ ప్చ్ ...... , నిన్ను చూస్తే అసూయ వేస్తోందే ...... , మేం ఒడిపోయాం .
అక్కయ్య సంతోషం ......
ఏమైంది అక్కయ్యా ? .
మేము మేము చెబుతాము , స్కూటీ కీస్ నీదగ్గరే ఉన్నాయి మరియు దీనిలాగే నువ్వుకూడా క్విక్ లెర్నర్ అని చెప్పావు కదా , ఈ గ్యాప్ లో నేర్చేసుకుని ఉంటావని మేము , ముందు కళ్ళల్లో చెమ్మ రాల్చినా ఆ వెంటనే నా తమ్ముడు నన్ను వదిలి వెళ్ళడు అలా జరగదు అని బెట్ వేసింది గెలిచింది .
అక్కయ్య ఫ్రెండ్స్ : రెండు గంటలూ క్లాస్ దగ్గరే ఉన్నావా మహేష్ .... ? .
రెండు గంటలు రెండు క్షణాల్లా గడిచిపోయాయి , అక్కయ్య సంతోషాన్ని జీవితాంతం చూసినా తనివితీరదు ఇక్కడ .....
తమ్ముడూ అంటూ ఆనందబాస్పాలతో కౌగిలించుకోవడానికి రావడంతో స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ ఆపేసాను .
అక్కయ్య బుంగమూతి - అక్కయ్య ఫ్రెండ్స్ నవ్వులు ...... , ఒసేయ్ పార్టీ సంగతి ఏమిచేశావు ? .
అక్కయ్య : చాక్లెట్స్ తిన్నారుకదా ......
అక్కయ్య ఫ్రెండ్స్ : లక్షన్నర స్కూటీ - ఎలక్ట్రిక్ స్కూటీ - ముఖ్యంగా పింక్ కలర్ స్కూటీకి కేవలం చాక్లెట్ తో సరిపెట్టేస్తావా ? .
ఐస్ క్రీమ్స్ .....
అక్కయ్య ఫ్రెండ్స్ : Yes , ఇంకా .....
కూల్ డ్రింక్స్ .....
అక్కయ్య ఫ్రెండ్స్ : Yes , వాటికి మించి ..... 
అక్కయ్య : చాలు లేవే .....
అక్కయ్య ఫ్రెండ్స్ : మొబైల్ కే పిజ్జా - బర్గర్ తినలేదా ? .
అక్కయ్యా ..... నేనున్నా కదా ....
అక్కయ్య ఫ్రెండ్స్ : So స్వీట్ ..... , ఒసేయ్ నువ్వెలాగో మాకు ఛాన్స్ ఇవ్వవు మాకు ఆకలేస్తోంది క్యాంటీన్ కు వెళతాము నువ్వు బాగా నేర్పించుకో నీకూ తినాలని ఉంటే వచ్చెయ్ అనిచెప్పి వెళుతున్నారు .
అక్కయ్య : ఎప్పుడూ తిండి తిండి తిండి , ఇంట్లొతిన్నారు - క్లాసు జరుగుతుండగా తిన్నారు , ఇప్పుడు మళ్లీ ...... వెళ్ళండి వెళ్ళండి తమ్ముడికి నేర్పించే అవకాశం దక్కడం అదృష్టం , తమ్ముడూ ఎక్కు .....
చివరన కూర్చోవడం చూసి , నిన్నూ ..... గ్రౌండ్ లో చెబుతాను నీ సంగతి అంటూ కాలేజ్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లారు .

హమ్మయ్యా గ్రౌండ్ అంతా పచ్చని గడ్డి పడినా దెబ్బలు తగలవు .
అక్కయ్య : ఈ అక్కయ్య ఉండగా నా తమ్ముడిని పడనిస్థానా ? , ఫోర్ వీలర్ లైసెన్స్ హోల్డర్ ను తమ్ముడూ .....
తెలుసు తెలుసు ......
అక్కయ్య : ఎలా తెలుసు ? .
నా డ్రీమ్ గర్ల్ చెప్పింది , నా అక్కయ్య కోసం నెక్స్ట్ కొనబోయేది కారునే .....
అక్కయ్య : స్కూటీ చాలు , నేను డాక్టర్ ను అయ్యాక నాఈ ముద్దుల తమ్ముడికోసం నేనే గిఫ్ట్ ఇస్తాను .
అంతలోపు నా ముద్ ..... ప్రాణమైన అక్కయ్యను కారులో వెళ్లేలా చేసేస్తాను , ఇక్కడ అనుకున్నాను అయిపోతుంది .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ .....  , తమ్ముడూ ఇది ఎలక్ట్రిక్ స్కూటీ కాబట్టి కీస్ తిప్పగానే ఆన్ అయిపోతుంది - ఎప్పుడు కానీ కీస్ ఉంచి ప్రక్కకు వెళ్లరాదు ఎందుకంటే ఎవరైనా అకస్మాత్తుగా ఎగ్జిలరేటర్ తిప్పినా సర్రున దూసుకువెళ్లిపోతుంది , నెమ్మదిగా రైజ్ చేయాలి అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్పి రా స్కూటీపై డ్రైవింగ్ పొజిషన్ లో కూర్చో అంటూ కాస్త వెనుకకు జరిగారు .
ఇంకాస్త వెనక్కు జరగండి ..... ఇంకాస్త ఇంకాస్త ఇంకాస్త .
అక్కయ్య : ఇంకా వెనుకకు జరిగితే పడిపోతాను .
వద్దు వద్దు వద్దు , అక్కయ్యా హెల్మెట్ పెట్టుకోండి అంటూ కూర్చుని హ్యాండిల్ పట్టుకున్నాను .
అక్కయ్య : అవసరం లేదు , ఇలా పట్టుకోవాలి అంటూ ముందుకురాబోతే , తెలుసు అక్కడే ఆగండి అంటూ ఆపాను .
అక్కయ్య : సరే చూద్దాం అంటూ నవ్వుతూ అక్కడే కూర్చున్నారు .

అక్కయ్య చెపినట్లు కొద్దిగా రైజ్ చెయ్యగానే సడెన్ గా ముందుకు కదలడంతో అక్కయ్యా అక్కయ్యా అంటూ భయపడిపోయి ఆపేసాను .
అక్కయ్య నవ్వుని ఆపుకుంటూ , తెలుసుకదా నేర్చుకో నేర్చుకో .....
అక్కయ్యా ...... 
అక్కయ్య : నేర్పించే పద్ధతి అందరికీ ఒక్కటే నేర్చుకోవాలని ఉందా లేదా ? .
ఉంది ఉంది ...... 
అక్కయ్య : గుడ్ బాయ్ అంటూ పూర్తిగా నన్ను హత్తుకుపోయేలా ముందుకుజరిగి అఅహ్హ్ ...... భలే ఉంది హాయిగా .....
అక్కయ్యా .....
అక్కయ్య : ఇలా ఇలా అంటున్నాను అంటూ నావీపుమీదకు పూర్తిగా ఓరిగిపోయి , నా భుజాలపై చేతులువేసి అమ్మో చాలా స్ట్రాంగ్ నా తమ్ముడు అంటూ భుజాల దగ్గర నుండి స్పృశిస్తూ నా చేతివేళ్ళదాకా చేరి నా భుజంపై తలవాల్చి , జీవితాంతం ఇలాగే ఉండిపోవాలి తమ్ముడూ .....
అక్కయ్యా ..... 
అక్కయ్య : అందమైన నవ్వుతో నా భుజంపై పెదాలనుతాకించి , ఇలా నెమ్మదిగా రైజ్ చేస్తూ పాదాలతో బ్యాలన్స్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి ...... , బ్యాలన్స్ కుదిరాక పాదాలను పైకెత్తి మనకు అవసరమైనంత రైజ్ చేస్తూ ముందుకువెళ్లాలి అంటూ తియ్యనైన స్వరంతో నా చేతులను వదిలి నా నడుమును చుట్టేసింది , One two three four  .......
అక్కయ్యా అక్కయ్యా పట్టుకోకుండా ఏమి కౌంట్ చేస్తున్నారు .
అక్కయ్య : Five Six ...... Wow wow సిక్స్ స్ట్రాంగ్ ప్యాక్స్ తమ్ముడూ అంటూ గట్టిగా చుట్టేశారు .
ఇద్దరమూ ఒకేసారి మ్మ్ అఅహ్హ్ - మ్మ్ అఅహ్హ్ అన్నాము .
అక్కయ్యా అక్కయ్యా పడిపోతాము .
అక్కయ్య : పడితే పడనివ్వు పడినా ఇలాగే హత్తుకోవాలి , నాకైతే ఇలాగే ఉండిపోవాలని ఉంది , ఈరోజు ఎలాగైనా కౌగిలించుకోవాలని గట్టిగా కోరుకున్నాను తీరిపోయింది ఇక మిగిలింది ము ......
నో నో నో , ఇలా ఎవ్వరూ నేర్పించరు , ఇక ఈ తమ్ముడు నేర్చుకున్నట్లే , అందుకే అన్నమాట వారం రోజులు పడుతుంది అన్నది .
అక్కయ్య : నవ్వులు , వారం రోజులు నేర్చుకుంటావని మాటిచ్చావు నాతో ఇలా నేర్చుకోవాల్సిందే .
మాటిచ్చానా ? , అక్కయ్య చెప్పిందంటే ఇచ్చే ఉంటానులే , ఇలా అయితే స్కూటీ నేర్చుకోవడం దేవుడికెరుక మరేదో నేర్చు ......
అక్కయ్య : నేను రెడీ నేను రెడీ ......
నవ్వుకుని , దేనికి రెడీ అంటూ ప్రాణంలా సున్నితంగా మొట్టికాయవేసి సరిగ్గా నేర్పించమన్నాను .
అక్కయ్య : నాకిలాగే వచ్చు , వారం రోజులూ ఇలానే అంటూ సిక్స్ ప్యాక్స్ ను స్పృశించి , నా వేళ్ళ దగ్గరకు చేతులను తీసుకొచ్చి రైజ్ చెయ్యి తమ్ముడూ క్విక్ లెర్నర్ వి కదా ......
అవునవును అంటూ నెమ్మదిగా అక్కయ్య చెప్పినట్లు పోనిచ్చాను , ఒక రౌండ్ పూర్తయ్యిందో లేదో మళ్లీ చేతులు నడుమును చుట్టేసాయి .
ఇక నేర్చుకున్నట్లే , నాకేదేదో అయిపోతోంది , వెంటనే డ్రీమ్ గర్ల్ .....
అక్కయ్య : డ్రీమ్ గర్ల్ ...... ? .
నథింగ్ నథింగ్ అంటూ కలుగుతున్న తియ్యదనాన్ని కంట్రోల్ చేసుకుంటూనే ఒక రౌండ్ వెయ్యడం - అక్కయ్య కౌగిలింతకు ఆగిపోవడం ...... 
గంట తరువాత వచ్చిన అక్కయ్య ఫ్రెండ్స్ చూసి అసూయ చెందుతుండటం - అక్కయ్య చూసి నవ్వుకోవడం ........

కొద్దిసేపటి తరువాత స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ ఏకంగా అడ్డుగా నిలబడి ఆపేలా చేశారు .
అక్కయ్య : ఏమైందే లంచ్ కు ఇంకా అర గంట టైం ఉంది కదా ......
అక్కయ్య ఫ్రెండ్స్ : లంచ్ కే మాకు ట్రీట్ కావాలి .
అక్కయ్య : నో నో నో ...... 
Done సిస్టర్స్ ..... , లంచ్ సమయానికి సర్ప్రైజ్ ట్రీట్ మీ ముందు ఉంటుంది , అక్కయ్యా ..... వెనుక స్కూటీని జాగ్రత్తగా పట్టుకోండి అంటూ గ్రౌండ్ నుండి బయటకుపోనిచ్చాను .
తమ్ముడూ ...... అంటూ ఆశ్చర్యం .
చెప్పానుకదా అక్కయ్యా ...... నీలానే క్విక్ లెర్నర్ ను అని వచ్చేసింది పైగా ప్రేమగా నేర్పించినది ఎవరు నా ప్రాణమైన అక్కయ్య అంటూ రోడ్డులోనూ సైడ్ కు నెమ్మదిగా పోనిచ్చాను .
అక్కయ్య నోటివెంట మాట రావడంలేదు .
మెయిన్ రోడ్ చేరుకుని , అందరికోసం ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ తీసుకుని అంతే జాగ్రత్తగా కాలేజ్ గ్రౌండ్ చేరుకున్నాము .

సిస్టర్స్ ..... ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ అంటూ అందించాను .
అక్కయ్య ఫ్రెండ్స్ : వీటితోపాటు వీటిని మించిన ట్రీట్ కావాలి .
On the way సిస్టర్స్ ముందు వీటిని స్వీకరించండి , రెండు మాత్రం ఉంచండి చాలు .
అక్కయ్య ఫ్రెండ్స్ : మీఇద్దరికే కదా ......
కాదు సర్ప్రైజ్ ......
అక్కయ్య ఫ్రెండ్స్ : ఇష్టమైన ఫ్లేవర్ అందుకుని సూపర్ సూపర్ థాంక్యూ వే , ఏంటే అలా షాక్ లో ఉన్నట్లు అంటూ కదిలించారు .
అంతే నా భుజంపై అక్కయ్య దెబ్బలు ...... , ఇంత త్వరగా ఇంత బాగా ఎవరు నేర్చుకోమన్నారు , నేనొప్పుకోను నేనొప్పుకోను వారం రోజులు నేర్చుకోవాల్సిందే ....
అక్కయ్య ఫ్రెండ్స్ నవ్వులు ......
అక్కయ్య : తమ్ముడూ ......
కూల్ కూల్ అక్కయ్యా , సరే సరే ఇలా ఫ్రీ క్లాస్సెస్ ఉంటే మాత్రమే ......
అక్కయ్య : యాహూ ...... లవ్ యు లవ్ యు అంటూ బుజ్జిపాపాయిలా ఎంజాయ్ చేస్తోంది , నన్ను గట్టిగా చుట్టేసింది .
మళ్లీ మొదలెట్టేసారా ? .

మహేష్ వచ్చేసా ...... అంటూ ఆటోలోనుండి బామ్మ దిగారు .
బామ్మా వస్తున్నా వస్తున్నా , హలో అక్కయ్యా వదిలితే వెళ్ళాలి , బామ్మ తరువాతనే ఎవరైనా ......
అక్కయ్య : లవ్ యు అంటూ వదిలేముందు కూడా గట్టిగా చుట్టేసి వదిలింది .

దిగి స్టాండ్ వేసి అక్కయ్యా ok కదా సరిగ్గా కూర్చున్నారు కదా , పరుగునవెళ్లి ఆటోకు పే చేసి ఆటోలోనుండి పెద్ద మరియు మీడియం క్యారెజీలను చెరొక చేతిలో పట్టుకున్నాను .
పాయసం క్యారేజీ అంటూ బామ్మ మరొక మీడియం క్యారెజీ మరియు పేపర్ బౌల్స్ తీసుకున్నారు .

బామ్మా బామ్మా ఏంటి ఏంటి ఇంత పెద్ద క్యారేజీలు ? .
బామ్మ : మీకోసమే తల్లులూ ...... , మీరు ఖచ్చితంగా ట్రీట్ అడుగుతారని ముందే ఊహించి బిరియానీ - కబాబ్ - పాయసం చెయ్యమన్నాడు మహేష్ .
Wow wow మేము చెప్పనేలేదు మా మనసులోని కోరికను తీర్చేసాడు , యాహూ యాహూ ..... థాంక్యూ థాంక్యూ మహేష్ - థాంక్యూ వే థాంక్యూ వే అంటూ అక్కయ్యను చుట్టేసి సంతోషంతో బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు , ఐస్ క్రీమ్ బామ్మకే అన్నమాట .
అక్కయ్యకు కూడా .......
అక్కయ్య ఆరాధనతో చూస్తుండిపోయింది - తమ్ముడూ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ కౌగిలించుకోవాలని ఉంది అంటూ చేతులతో - ముద్దులుపెట్టాలని ఉంది అంటూ కళ్ళు పెదాలతో సైగలుచేస్తోంది .
నో నో నో , స్కూటీని నేర్పించి అలసిపోయి ఉంటారు ఆకలివేస్తూ ఉంటుంది వచ్చి తినండి అంటూ గడ్డిపై ఉంచి ఓపెన్ చేసాను .
మ్మ్ అఅహ్హ్ ఘుమఘుమలకే కడుపు నిండిపోతోంది - పదిమందికి ఇంతనా బామ్మా ? .
కడుపునిండా తినండి తల్లులూ ..... 
అలా అనడం ఆలస్యం పేపర్ ప్లేట్స్ అందుకుని నిండుగా వడ్డించుకున్నారు .
బామ్మ : మొదట పాయసంతో మొదలెట్టండి తల్లులూ అంటూ బౌల్స్ లో పోసి అందించారు .
మ్మ్ ..... సో గుడ్ అంటూ పెదాలను సైతం నాకేస్తున్నారు .
నవ్వుకుని అక్కయ్యను సైగచెయ్యడంతో ప్రక్కనే వచ్చి కూర్చుని మొదటి నాకు అందించి త్రాగారు , చుట్టూ బిరియానీ - కబాబ్స్ కుమ్మేస్తుండటం చూసి అక్కయ్య నవ్వుకుని నెమ్మది నెమ్మదిగానే ......
అక్కయ్య ఫ్రెండ్స్ : ఈ ఘుమఘుమలు ...... క్లాస్సెస్ దాకా వెళ్ళిపోయి ఉంటాయి , లంచ్ బెల్ కొట్టాక ఎంతమంది వస్తారో నువ్వే చూస్తావుగా అంటూ ప్లేటులో ఖాళీని భర్తీ చేసుకున్నారు .
బామ్మా ..... వడ్డించండి , దూరం వెళ్లి తింటాను .
అక్కయ్య : నేను చూడనులే వెనక్కు తిరుగుతాను .
అక్కయ్య మాటంటే మాటే అంటూ హెల్మెట్ తీసాను , బామ్మా చూస్తున్నారే తినిపించండి ఆ లెగ్ పీస్ వేసుకోండి , ఉదయం తినిపించినప్పుడు చాలా బాగుంది .
బామ్మ : సంతోషంగా సంతోషంగా బంగారూ ..... అంటూ ఆనందబాస్పాలతో తినిపించారు .
మ్మ్ అద్భుతం , నేను తిన్న సెకండ్ బిరియానీ , చెల్లి అమ్మ చేసిన బిరియానీతో సమానంగా ఉంది , బామ్మా మీరూ తినండి .
బామ్మ : నువ్వు తింటే నేను తిన్నట్లే బంగారూ ...... , నేను ఇంటికివెళ్లి తింటానులే నువ్వు తిను అంటూ ప్రాణంలా తినిపించారు .
అక్కయ్య సంతోషంతో వెనకనుండి నాభుజంపై ముద్దుపెట్టింది .
బామ్మా ..... 
బామ్మ : మీ మధ్యలోకి మాత్రం రాను , మీ సంతోషమే నా సంతోషం .
అక్కయ్య : యాహూ ......
ఒసేయ్ కేకలు తరువాత వెయ్యొచ్చు , అంత కొద్దిగానా కాస్త వడ్డించుకో , లంచ్ బెల్ టైం అయ్యింది అన్నారు అక్కయ్య ఫ్రెండ్స్ ......
అక్కయ్య : ఈ ట్రీట్ మీకోసం మీరు తినండి అదే సంతోషం .....
అక్కయ్య ఫ్రెండ్స్ : నీ ఇష్టం , అదిగో బెల్ అంటూ కబాబ్ వడ్డించుకుని దిక్కులకొకరు వెళ్లిపోయారు .
వాళ్లు చెప్పినట్లుగానే వాసన పసిగట్టిన వాళ్లంతా నేరుగా చేరి , అనుకున్నాం అనుకున్నాం I know we know ..... తేజస్వి అక్కయ్యా - తేజస్వి మీకు చాలుకదా అంటూ బిరియానీ - కబాబ్ - పాయసం క్యారేజీలను ఎత్తుకెళ్ళి నిమిషాలలో ఖాళీ చేసి తీసుకొచ్చారు డన్ అంటూ .....
ఆశ్చర్యపోయాము .
హలో హలో ..... అన్నీ కూల్ డ్రింక్స్ తీసుకెళ్లిపోతున్నారే ఒక్కటైనా ఉంచండి అంటూ తీసుకున్నారు అక్కయ్య ఫ్రెండ్స్ , మేము satisfied ఫుల్ గా తిన్నాము , ఇక ఈ కూల్ డ్రింక్ తాగేస్తే సెట్ , చెప్పామా చెప్పామా ....... ఒక్క మెతుకు లేకుండా ఊడ్చేశారు .
అవును సిస్టర్స్ అంటూ నవ్వుకుంటున్నాను , కాలేజ్ లైఫ్ ఇలానే ఉంటుందా చాలా బాగుంది .
అక్కయ్య ఫ్రెండ్స్ : నువ్వూ ఎంజాయ్ చేస్తావులే , థాంక్యూ థాంక్యూ మహేష్ , మీరు నెమ్మదిగా తింటూ ఉండండి మేము అంతలోపు స్కూటీ రౌండ్స్ వేస్తాము , బామ్మా ..... అన్నీ సూపర్ .
బామ్మా ..... ప్లేట్ నిండా ఇంత త్వరగా ఎలా తిన్నారు ? .
అక్కయ్య : ఎక్కడ ప్లేటులోది కూడా తింటారని గబగబా తినేశారు అంటూ నవ్వుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 19-04-2024, 02:27 PM



Users browsing this thread: 7 Guest(s)