Poll: మీకు నచ్చిన స్టోరీ ఏంటి ?
You do not have permission to vote in this poll.
1. బేబీ సిట్టర్
18.18%
4 18.18%
2. ఎంసెట్
9.09%
2 9.09%
3. అంకుల్ రెంటెంత
9.09%
2 9.09%
4. హ్యాపీ బర్త్డే హర్షా
0%
0 0%
5. ముద్దుల మామయ్య
13.64%
3 13.64%
6. చున్నీ
31.82%
7 31.82%
7. నర్స్
4.55%
1 4.55%
8. ప్రేమ జ్వరం
13.64%
3 13.64%
Total 22 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 16 Vote(s) - 2.81 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గుల - జిల (పొట్టి కధలు) - Updated Feb 3
#8 ప్రేమ జ్వరం  E1


ఇరవై నాలుగేళ్ళ కృష్ణ ఎలాగోలా ఇంజనీరింగ్ పూర్తి చేసి తన టాలెంట్ తో మల్టి నేషనల్ కంపెనీ లో మంచి జాబ్ చేస్తున్నాడు  .. తల్లి తండ్రులు లేరు .. డబ్బుకి కొదవ లేదు .. ఉన్నది అన్న , వదిన ... అన్నకి అప్పుడప్పుడు డబ్బులు సర్దుతూ హెల్ప్ చేస్తుంటాడు ..

ఫ్రెండ్స్ , పార్టీస్ , మందు .. లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసు .. సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్.. సాయంత్రం 5 అవుతుంది .. పూర్ణిమ నోట్లో మొడ్డ .. పవిత్ర నోట్లో నోరు .. రోజుకి ఇద్దరు కొత్త పిట్టల్ని దెంగందే నిద్ర రాదు .. డబ్బులకోసం కొందరు .. అవసరాలకోసం ఇంకొందరు .. అమ్మాయిలని కట్టిపడేసే అందం .. మాటకారి తనం .. చలాకీతనం .. పేరుకు తగ్గట్టే చుట్టూ అమ్మాయిలే .. ఈ విషయం అన్నకి తెలుసు .. ఎన్నో సార్లు మందలించాడు .. మాట వినే రకం కాదు గా .. సర్లే ఈ వయసులో కుర్రోళ్ళు ఇలానే ఉంటారు .. పెళ్లి అయ్యాక సెట్ అవుతాడు  అని గమ్మునుంటాడు

మంచి రంజుగా సాగుతుంటే ... అన్న నుంచి ఫోన్ .. రిజెక్ట్ .. మల్లి జోరు .. మల్లి ఫోన్ .. మల్లి కట్ .. మల్లి ఫోన్ .. ఈ సారి కట్ చేయలేదు .. ఎందుకంటే ఫోన్ చేసింది వనజ .. ఇంకో కొత్త పిట్ట కాదు .. స్వయానా వదిన .. పక్కనున్న పిట్టల్ని సైలెంట్ గా ఉండమని సైగ జెసి ఫోన్ లో మాట్లాడుతున్నాడు

"ఒరేయ్ కృష్ణా .. ఎక్కడున్నావురా .. మీ అన్నయ్య నీకోసం తెగ ట్రై చేస్తున్నాడంట .. ఫోన్ చెయ్ "

"హా ...  అలాగేనే .. ఏదన్న అర్జెంట్ మేటర్ ?"

"ఏమోరా తెలియదు .. టూర్ లో ఉన్నాడు "

"ఓకే ఓకే చేస్తా .. పెట్టెయ్ నువ్వు "

అన్నకి కాల్ చేస్తాడు

"ఏంట్రా ఎన్ని సార్లు చేయాలి నీకు .. ఫోన్ లేపవ్ .. అదే వనజ చేస్తే టక్కున లేపుతావ్ "

"ఒరేయ్ .. నువ్వు మగాడివిరా .. నీకేం కాదు .. పాపం వదిన .. నువ్వు టూర్ లో ఉన్నావ్ .. ఏదన్నా అవసరమేమో అని ఫోన్ లేపా "

"సర్లే .. అవసరం ఉంది .. వదిన కి జ్వరం .. నాకు ఇంకో వారం పడుతుంది .. నువ్వు వదిన దగ్గరకెళ్ళి చూసుకో .. 101 టెంపరేచర్  .. నీకు ఫోన్ చేయమంటే ఈ మాత్రానికే దేనికండి అని అన్నది .. తెలుసు కదరా .. వదినకి నిన్ను ఇబ్బంది పెట్టడం నచ్చదు "

"హ .. తెలుసురా .. ఇందాక ఫోన్ చేసినప్పుడు కూడా ఏమి చెప్పలేదు .. కానీ వాయిస్ లో నీరసం "

"అవునురా .. ఇప్పుడు అక్కడంతా వైరల్ ఫీవర్లు ..  ఏదన్నా తేడా కొడితే .. డెంగీ , మలేరియా , చికెన్ గున్యా .. ఇలా ఎన్నో "

"నువ్వు ధైర్యంగా ఉండరా .. వదినకేం కాదు "

"థాంక్స్ రా కృష్ణ .. వెంటనే బయలుదేరు . అవసరముంటే వర్క్ ఫ్రొం హోమ్ పెట్టుకో "

"ఓకే ఒకే "

"సారీ రా "

"దేనికిరా ?"

"నువ్వు మంచి సెషన్ లో ఉన్నట్టున్నావ్ . డిస్టర్బ్ చేశా "

"నీకెలా తెలుసురా "

"పక్కనే అమ్మాయల వాయిస్ .. సర్లే బయలుదేరు అర్జెంట్ గా "

"సరే .. బై "

ఫోన్ కట్ చేసి వాళ్ళకి డబ్బిచ్చి దెంగేయమంటాడు .. మాట్లాడొద్దంటే గమ్మునుండరు కదా అమ్మాయలు ... నోట్లో మొడ్డ ఉంటేనే సైలెంట్ గా ఉంటారు లంజలు ...

బాగ్ లో బట్టలు సర్దుకుని కార్ స్టార్ట్ చేస్తాడు .. అన్న వాళ్ళు ఉండేది దగ్గర్లోనే .. డోర్ బెల్ కొడితే .. వదిన .. మొఖంలో కళ లేదు .. నీరసం..  డోర్ వేసి లోపలికొస్తూ .. వదిన చెంప మీద చనువుగా కొట్టి "ఇందాక ఫోన్ చేసినప్పుడు ఏదన్న అర్జెంట్ అని అంటే ఏమి లేదన్నావ్ .. ఇంత జ్వరం పెట్టుకుని .. " , అని నుదుటి మీద చెయ్యేసి చెక్ చేస్తే మాడి పోతుంది .. కోపంగా ఒక నిమషం తిట్టి ... ఎలాగోలా బతిమాలి హాస్పిటల్ కి తీసుకెళ్తాడు .. ఎమర్జెన్సీ వార్డ్ .. అన్ని టెస్ట్ లు చేస్తారు .. నార్మల్ ఫీవర్ .. మందులిచ్చి పంపిస్తారు .. ఇంటికొచ్చేసరికి 8 దాటింది

వదిన ని బెడ్ మీద పడుకో బెట్టి .. "వదినా రెస్ట్ తీసుకో .. " , వాడు మాట పూర్తి చేయకముందే .. "వెళ్ళిపోతున్నావా కృష్ణా ? ఉండొచ్చు కదరా " , అని అంటుంటే ... వాడికి కళ్ళల్లో సుడిగుండాలు .. ఇందాకేమో అంతా బానే ఉంది అని అన్నది .. ఇపుడేమో వెళ్ళిపోతున్నావా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది .. వాడు వదిన దగ్గరకొచ్చి .. ప్రేమగా బుగ్గ మీద ముద్దు పెట్టి "వదినా .. ఒక రకం మెడిసిన్ దొరకలేదే .. అది తెచ్చేదానికి వెళ్తున్నానే " , అని అంటే .. అది కళ్ళు తుడుసుకుంటూ "బయట వర్షంరా .. ఇప్పుడేమి వెళ్తావ్ .. రేపు చూసుకుందాములే " , అని అంటే .. వాడు కోపంగా "ఒసేయ్ .. డాక్టర్ అంతా నార్మల్ అని అన్నాడని నెగ్లెక్ట్ చేస్తే ఎలా ? రెండు రోజులు వాడాలి మెడిసిన్స్.. నేను వెళ్ళేది కార్ లోనే కదా .. వర్షానిదేముందే " , అని వెళ్ళిపోతాడు

కృష్ణా కి వదిన దగ్గర ఆ చనువు ఉంది .. ఒసేయ్ ఒరేయ్ అనుకునే చనువు .. ఇంచు మించు ఒకటే ఏజ్ గ్రూప్ .. బయట ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా .. అన్న ఎన్ని తిట్టినా .. ఒక్క వదిన మాటే వింటాడు .. కారణం సింపుల్ .. వదిన ఎంతో మంచిది .. . ప్రేమగా చూసుకుంటుంది .. ఓపిగ్గా చెబుతుంది .. ఒక పక్క జాబ్ , ఇంకో పక్క అన్నని చూసుకోవడం .. ఒకరకంగా నాకు అంత మంచి జాబ్ రావడానికి వదినె కారణం .. పట్టుపట్టి ప్రిపేర్ చేయించింది .. అప్పుడు వాళ్లింట్లోనే ఉండేది .. జాబ్ వచ్చేక వేరే ఫ్లాట్ తీసుకుని వెళ్ళిపోయా .. ఫ్రీ గా ఉండాలని . . హా .. ఎంత ఫ్రీగా అంటే రోజుకు కనీసం ఇద్దరు అమ్మాయలన్నా  ఫ్లాట్ వచ్చే అంత .. అన్నకి తెలుసు . వదినకి తెలియదు .. ఇంకేమన్నా ఉందా .. తాటతీస్తాది

లేసి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకున్న వనజ కి కృష్ణా వచ్చేసరికి ఎక్కడలేని ధైర్యం .. ఎంతో ప్రేమగా నచ్చజెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు .. చెంప దెబ్బ కొట్టినా అది ప్రేమలో భాగమే .. కోపం కాదు .. అదే రాజు అయితే వద్దండి అని అంటే సరే అని గమ్మునుంటాడు .. రాజు ఎప్పుడు బిజి .. ఆఫీస్ వర్క్ మీద తిరుగుళ్ళు .. కృష్ణ కి ఉన్న ఓపిక ఉండదు .. అన్నీ దొరికినా ఒక మెడిసిన్ దొరకలేదంటే ఇంత వర్షంలో కూడా వెళ్ళాడు .. అదే రాజు అయితే లైట్ తీసుకో అంటాడు ..

గంట అయ్యాక వర్షం లో తడుసుకుంటూ వచ్చాడు కృష్ణ .. మెడిసిన్ తో .. వనజ కోపంగా "ఏంట్రా కృష్ణా .. ఇంత వర్షంలో తడిశావా ? వెనక్కి రావచ్చుగా " , అని అంటే .. వాడు టవల్ తో తుడుసు కుంటూ "వదినా .. కార్ స్టార్ట్ కాలేదు .. అప్పుడే పార్కింగ్ లాట్ లో కనిపించింది గౌతమి .. ముద్దు పెట్టా .. కీస్ ఇచ్చింది .. స్కూటీ .. వర్షం లో తడుస్తూ why should girls have all the fun అని అనుకుంటూ మెడికల్ షాప్ కెల్లా .. అన్నా ఉందా అని ప్రిస్క్రిప్షన్ పేపర్ ఇవ్వక ముందే .. ఏ flavor అని అడిగాడు . లోకం చెడిపోయింది కదా వదినా . . పేపర్ చూసాడు .. లేదన్నాడు .. ఇంకో షాప్ .. ఈ సారి అమ్మాయి .. ఉందా అన్నా .. చాకలేట్ flavor కండోమ్ ప్యాకెట్ పెట్టింది నా ముందు .. చ్చి .. గలీజ్ గా .. అమ్మాయలు కూడా చెడిపోయారు వదినా .. పేపర్ ఇచ్చా .. మెడిసిన్ ఇచ్చింది .. నంబర్ అడిగింది .. చ్చి .. అమ్మాయలు డైరెక్ట్ గానే అడిగేస్తున్నారు వదినా మా నంబర్స్ .. కుదరదన్నా .. అది కూడా కుదరదన్నది .. 500 నోట్ పెట్టి పండగ జేసుకో అని వచ్చేసా "

గల గల మాట్లాడుతున్న కృష్ణ .. ఈ చలాకీ తనమే ఎవరైనా కోరుకునేది .. వర్షంలో తడిసినందుకు కోప్పడతానని అబద్దాలు చెబుతూ .. అందమైన అబద్దాలు చెబుతూ .. వదిన అనే భయం లేకుండా ఇలా జోకులేస్తున్నాడు .. అడల్ట్ జోకులు ... అమ్మాయల మీద ..

"సర్లెరా .. ముందు వెళ్లి బట్టలు మార్చుకో . ఇంతకీ గౌతమికి ఐ లవ్ యు చెప్పావా ?"

"ఎం మాట్లాడుతున్నావ్ వనజా .. అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి చెప్పాలి "

"పాపంరా .. అలా ముద్దు పెట్టడం "

"ఒసేయ్ . అదే నన్ను గోకింది ఎన్నో సార్లు .. నీకు చెప్పలేనే .. ఒకసారి ఇంట్లో ఎవరు లేరు , ప్యాకెట్ తీసుకుని రమ్మంది "

"చ్చి .. అది అలాంటిది కాదురా "

"సర్లే వదినా .. ఆ టైం లో నాకు బండి కావాలి .. చిన్న ముద్దుకే పడిపోయింది దొంగ ముండ  .. "

"నీ పేరులోనే ఉందిరా ... నీకా లక్షణాలు అబ్బాయి "

"వనజా .. నేనలాంటోన్ని కాదే "

"అవున్రా .. ఇందాక డోర్ తీసి నా బుగ్గ మీద ముద్దు పెట్టినప్పుడే గమనించా .. లేడీస్ పెర్ఫ్యూమ్ .. నా దగ్గర కాదురా నీ వేషాలు "

తుర్రుమని పారిపోయాడు .. టవల్ తో .. బాత్రూం లోకి ... ఫ్రెష్ గా స్నానం చేసి వదినకి వేడి వేడి మిల్క్ , బ్రేడ్ తో వచ్చాడు ..

"ఎందుకురా నీకీ శ్రమ .. నేనే ... " , ఇంకా ఫినిష్ చేయకముందే "అలా అయితే ఎందుకు పిలిచాడు వాడు .. చావదెంగాడు .. ఫోన్ మీద ఫోన్ .. టూర్ లోనే ప్రేమ పుట్టుద్ది పెళ్ళాం మీద .. జ్వరం వస్తే తట్టుకోలేడు .. " , కృష్ణ పూర్తి చేయకముందే అడుగుద్ది "నువ్వు తట్టుకోగలవా కృష్ణా ?" , అని అంటే .. వాడు తల తిప్పుకుని కళ్ళు తుడుసుకుంటూ బయటకెళ్తాడు ..

రెండు నిమషాలయ్యాక వచ్చి "వదినా .. ఇంకెప్పుడూ నాకు ఎదురు చెప్పొద్దె  .. నేనొచ్చింది నిన్ను చూసుకునేదానికి .. జ్వరం అంటే మాములు జ్వరమని డాక్టర్ చెప్పినా .. నీరసం ఉంటదిగా .. అయినా మర్చిపోయావా వదినా . నాకు మలేరియా వస్తే , వారం రోజులు నువ్వు నిద్రపోలేదు .. వదినా .. అన్న ఉంటె నీకు ధైర్యం .. వాడు లేనప్పుడే కదా నేనొచ్చేది " , అని అంటే .. అది వాణ్ణే చూస్తూ "రాజు ఉంటె కాదురా .. నువ్వుంటే ధైర్యం .. జ్వరానికి మందు డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కాదురా .. నీలా ప్రేమగా కబుర్లు చెప్పడం .. దగ్గరుండి అన్నీ చూసుకోవడం .. మధ్య మధ్య అమ్మాయల మీద ఫ్లర్టింగ్ .. వదిన అనే భయం లేకుండా చాకొలేట్ flavor కండోమ్ అనడం .. గౌతమి కి ముద్దు పెట్టాననడం .. ముఖ్యంగా .. ఇంత వర్షంలో .. స్కూటీ లో వెళ్లి రెండు మూడు షాప్ లకి వెళ్లి మెడిసిన్ తేవడం .. వర్షంలో తడవడాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ అందంగా అబద్దాలు చెబుతూ .. కృష్ణా .. నాకు రేపే తగ్గిపోద్ది జ్వరం .. అలాగని వెళ్లిపోయావో ? చెంప పగులదెంగుతా .. అన్నకి చెప్పు .. వదినకి ఇంకో మూడు రోజులన్న పడుతుందని " , అని అంటే

కృష్ణా కి వదిన కి హగ్ ఇవ్వాలని ఉన్నా ... ఆపుకుంటాడు .. వాడి అవస్థని గమనించి ప్రేమగా హగ్ ఇచ్చి ... "నువ్వు కూడా ఏదన్న డిన్నర్ ఆర్డర్ పెట్టుకో " , అని అంటే ... వాడు "మేడం .. వర్షంలో తడిసె మరిది ని నేను .. డెలివరీ బాయ్స్ కాదు .. నేనే ఏదోకటి వండుకుంటా " , అని కిచెన్ లోకి వెళ్తాడు

అరగంటయ్యాక వచ్చి వదినకి మెడిసిన్స్ వేసి .. మల్లి పాలు ఇచ్చి .. లైట్ డిం చేసి పక్కనే ఉన్న చైర్ లో కూర్చుంటాడు ... వదినతో కబుర్లు చెబుతూ ... ఇంకో అరగంటకి అలసిపోయిన వదిన నిద్ర పోతే .. ఫోన్ తీసుకుని చెక్ చేసుకుంటాడు ... నిద్ర రాదు . మధ్య మధ్య వదిన నుదుటి మీద చెయ్యేసి చెక్ చేస్తాడు .. జ్వరం ఉందా అని .. డాక్టర్ చెప్పినా .. టెస్టులు బానే ఉన్నా .. మన జాగ్రత్తలో మనం ఉండాలి .. మధ్యలో తడిబట్ట పెడతాడు నుదుటి మీద .. త్వరగా లాగేస్తాది వొంట్లో వేడిని .. రాత్రి 2 గంటలకి లేపి డోలో ఇస్తాడు .. అది మంచి నిద్రలో ఉండి "కృష్ణా .. పడుకోరా వెళ్లి " , అని మల్లి నిద్రలోకి జారుకుంటుంది ...

అలా తెల్లవార్లూ మేలుకుని .. ఉదయం 6 అవుతుందనగా కుర్చీలోనే కళ్ళు మూసుకుంటాడు ...

7 అవుతుంటే వనజ కి మెలకువ వస్తుంది .. చూస్తే కుర్చీలో కూర్చుని తూలుతున్న కృష్ణ .. రాత్రంతా ఇక్కడే ఉన్నాడా ? నమ్మలేక పోతుంది .. పక్కనే తడి బట్ట ఉంది .. ముందు కోపం .. తర్వాత ప్రేమ ... ఏమనగలం ? ఏదన్న అంటే అలుగుతాడు .. ఏడుస్తాడు .. మెల్లగా పైకి లేసి .. కుర్చీలో తూలుతున్న కృష్ణా ని లేపి బెడ్ మీద పడుకోపెట్టుద్ది .. మంచి నిద్రలో ఉన్నాడు ... గమ్మున పడుకుంటాడు ..

వనజ లేసి కాఫీ పెట్టుకుని ఫోన్ చెక్ చేస్తే రాజు మెసేజ్ .. ఎలా ఉన్నావ్ అని .. పొడి పొడి మెసేజ్ లు .. ఫోన్ చేసి మాట్లాడితే కదా ధైర్యం వచ్చేది .. కృష్ణా ఉన్నా .. మొగుడిగా రాజుకి ఆ ప్రేమ ఉండాలి గా ..

8:30 కి లేసాడు కృష్ణా .. హాల్లోకొస్తూ వదిన మీద అరుస్తున్నాడు "లేపొచ్చు కదే .. నీకు మెడిసిన్ వెయ్యాలి .. టిఫిన్ రెడీ చేయాలి .. కాఫీ పెట్టాలి .. ఇంత లేట్ అయితే ఎలానే ?" ,అని ఎగురుతుంటే ... అది కూడా కోపంగా "ఒరేయ్ .. దెంగేయ్ రా ముందు ఇక్కణ్ణుంచి  .. రాత్రంతా మేలుకునే ఉన్నావ్ .. గంట గంటకి నాకు సేవ చేస్తూనే ఉన్నావ్ .. తడి బట్టతో తుడవడం .. మెడిసిన్ .. మిల్క్ .. ఇన్ని చేసినోడివి కొంచెం సేపు పడుకోవొచ్చుగా గొల్లిగా .. అప్పుడే లేసావ్ .. మెడిసిన్ నేను వేసుకుంటా కదా " , అని అంటే ... వాడు కొంచెం కూల్ అయ్యి .. కిచెన్ లోకి వెళ్లి అరగంట తర్వాత వేడి వేడి జీడిపప్పు ఉప్మా తో వస్తాడు ..

వనజ కి ప్రాణం లేసొచ్చింది . తనకి ఇష్టమైన టిఫిన్ .. నాకేది ఇష్టమో రాజు కన్నా కృష్ణాకే ఎక్కువ తెలుసు .. సారీ రా .. తిట్టా కదా .. అని ప్లేట్ తీసుకుంటుంటే .. వాడు "అందుకే మేడం .. జీడిపప్పులు ఇంకొన్ని ఎక్కువ  వేసా .. కోపం తగ్గాలిగా .. వదినా , నాకు రాత్రి 2 దాకా మేలుకుని ఉండడం అలవాటే .. నీకు బాలేదనే కదా వచ్చా .. నేను కనక అలా తడిబట్ట పెట్టి తుడవకపోతే నీకు మల్లి జ్వరం వచ్చేది " , అని అంటే .. అది "2 దాక ఎం చేస్తుంటావురా రూమ్ లో ?" , అని అంటే .. వాడు మాట దాటేస్తూ "వదినా .. రాత్రి పది దాకా క్లయింట్ మీటింగ్స్ .. తర్వాత ఫోన్ తీసుకుంటే టైమే తెలియదు .. మధ్య మధ్య ఎవరో ఒకరు గోకుతుంటారు " , అని కవర్ చేస్తాడు ... అమ్మాయిల్ని రూమ్ కి తెచ్చుకుని దెంగుతున్నా అని చెప్పలేం కదా .. అసలే నా మీద వదిన కి మంచి ఒపీనియన్ ఉంది

టిఫిన్ అయ్యాక వాడు స్నానము చేసి వస్తే .. అది కూడా వేడి వేడి నీళ్లతో స్నానం చేసి బట్టలు మార్చుకుని వస్తది .. ఈ లోగ వాడు బెడ్ సెట్ చేస్తాడు .. ఫ్రెష్ బెడ్ షీట్ వేసి .. ప్రాణం లేసొచ్చింది స్నానం చేసేక .. నైట్ గౌన్ వేసుకుని .. తల దువ్వుకుని .. నీట్ గా ఫ్రెష్ గా ఉన్న వదిన ని చూసి .. "హమ్మయ్య .. ఇప్పుడు నీలో ఆ నీరసం తగ్గిందే .. సాయంత్రానికి మాములు మనిషి అవుతావు . నాకు నైట్ షిఫ్ట్ ఉండదు ఇక " , అని అంటే .. అది   "నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకోరా .. కొంచెం సేపు పడుకో ... ఇక్కడే " , అని అంటే .. వాడు "పర్లేదే . వేరే రూమ్ లో పడుకుంటా " , అని వెళ్లబోతూ వదిన కళ్ళల్లోకి చూస్తే .. వెళ్లలేక పోతాడు .. పక్కనే పడుకుని కబుర్లు చెప్పరా కృష్ణా అన్నట్టు చూస్తుంటే .. కాదనలేక పోతాడు ..

వదినతో ఉన్న చనువు అలాంటిది .. అలాగని పక్కనే పడుకోవడం , ఫస్ట్ టైం ..

పక్కనే పడుకుని కళ్ళు మూసుకుంటాడు .. మంచి నిద్ర పడుద్ది వాడికి .. అంత మంచి నిద్ర పోయేక చాల ఫ్రెష్ గా ఉంటది కదా .. దానికి తోడు గాఢంగా నిద్ర వస్తే ఎంతో సేపు పడుకోలేరు .. గంటకే లేస్తాడు ... కృష్ణ లేసేసరికి ఫోన్ పక్కన పెట్టి "ఏంట్రా కబుర్లు " , అని అంటే .. వాడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు .. దానికి కారణం .. వదిన నైట్ గౌన్ పైన ఉన్న రెండు బటన్స్ ఊడిపోయి ఉన్నాయ్ .. ఆ విషయం వదినకి తెలియదనుకుంటా .. తెలిసినా పట్టించుకోవడం లేదా ? నా మీద ఉన్న నమ్మకంతో ?.. అది ఫోన్ తీసుకుని .. గ్యాలెరీ ఓపెన్ చేసి

"కృష్ణా .. నీకు సంబంధాలు వెదుకుతున్నాం రా .. ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు ... ఇదిగో .. ఈ అమ్మాయి రోజా .. చాల అందంగా ఉంది కదా .. ఈ అమ్మాయి రవళి .. మోడల్ .. ఈ అమ్మాయి రేవతి .. 100 ఎకరాలు ఉన్నాయి ... ఇలా ఎంతో మందో .. చూడు .. చూసి చెప్పు .. ఎలాంటి అమ్మాయి కావాలో .. " , అని ఫోన్ వాడికిస్తే .. వాడు అటు ఇటు తిప్పి .. కెమెరా ఆన్ చేస్తాడు ..  ఇలాంటి అమ్మాయి కావాలి వదినా అని అంటే .. దాని కళ్ళల్లో సుడిగుండాలు .. వాడి చెయ్ తీసుకుని ముద్దు పెట్టి ... కెమెరా లో తనని చూసుకుంటూ  .. నాలాంటి అమ్మాయే కావాలని అంటుంటే తట్టుకోవడం కష్టంగా ఉంది .. "వదినా .. ఫ్రాంక్ గా చెబుతున్నా .. నువ్వు చూపించిన వాళ్ళు అందగత్తెలే కావచ్చు .. డబ్బునోళ్లే కావచ్చు .. నీలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఉన్నారా ? నీలాంటి మంచితనం .. నీలాంటి రూపం .. వదినా .. నేను అనకూడదు కానీ .. నీలాంటిది కాదె .. నువ్వే కావాలి అని అనుకునే వాణ్ణి మొదట్లో .. తప్పు అని తెలుసు "

వాడి మాట పూర్తి కాకముందే .. వాడి చెంప పగలదెంగి .. "ఒరేయ్ ఎలా అనగలుగుతున్నావురా ఆ మాటలు .. అన్న పెళ్ళాన్ని పట్టుకుని .. " , అని అంటే .. వాడు తన ఫోన్ తీసి .. గేలరీ లో అమ్మాయల ఫోటోలు చూపించి ... "వదినా .. చూడవే ... నేను దెంగిన అమ్మాయలు .. నీలాంటి అమ్మాయి తో పెళ్లి అని ఊహించుకున్నా .. నీకు దరిదాపుల్లో మ్యాచ్ అయ్యే వాళ్లే దొరకలేదు .. అప్పుడనిపించింది .. నీలాంటి వాళ్ళు ఉండరని .. ఎందుకుంటే నువ్వొక రేర్ పీస్ వి .. నిన్ను మర్చిపోవాలని , ఏదోకటి దొరికితే చాల్లే అనుకున్నా .. రాధా తో స్నేహం చేశా .. షాపింగ్ చేసుకుని వాడుకుని హ్యాండిచ్చింది .. రష్మీ తో తిరిగా .. అది ఇంకోడితో కూడా తిరిగింది .. దెంగేయ్ మన్నా .... రోజా తో డేటింగ్ .. నాకించుకుంది .. నాకేసింది .. నెలకి లక్ష రూపాయల షాపింగ్ .. రంభ .. మొడ్డ చీకింది ... ఇంట్లో పెళ్లి సెటిల్ చేసారని వెళ్ళిపోయింది .. రవళి .. నెల రోజులు ఫ్లాట్ లోనే ఉంది .. లివింగ్ ఇన్ అని .. తర్వాత తెలిసింది ఆల్రెడీ పెళ్ళయ్యి మొగుడితో పడక నన్ను తగులుకుందని ... ఇలా ఎందరో .. అసహ్యమేసింది అమ్మాయిలంటే .. పెళ్ళికి సరి పడే అమ్మాయి దొరకలేదు .. కనీసం గల్ ఫ్రెండ్ గా కూడా ఉండే అమ్మాయి దొరకలేదు .. అలాగని అమ్మాయలకి దూరంగా ఉండలేను .. అమ్మాయలోక వ్యసనమే . గంటకి ఇంత అని ఇస్తే అంతటితో కట్ .. కావాల్సినంత సుఖం .. ఇలా నడుస్తుంది నా లైఫ్ .. అందుకే పెళ్లి గిల్లి అని ఇప్పట్లో పెట్టుకో దలుసుకోలేదు .. " , అని అంటాడు

వనజ నవ్వుతూ "ఒరేయ్ తెలుసురా .. నీ రూమ్ కి రోజూ కనీసం ఇద్దరన్నా అమ్మాయలొస్తారు రోజూ  .. నాలాంటి పెళ్ళాం కావాలనుకున్నావ్ ... నీ లాంటి మొగుడు కావాలని నేను కూడా అనుకున్నా .. అందుకే నీ మీద ఫోకస్ పెట్టా .. అన్నకి చెప్పావ్ , నాకు చెప్పలేదు .. అమ్మాయిల్ని దెంగడం తప్పులేదురా .. వాళ్ళకి కూడా ఇష్టముంటే తప్పులేదు .. అలాగని పెళ్లి కి ఎగనామ్ పెట్టి ఇలా దెంగుడుతో ఎంత కాలం ? ఒరేయ్ కృష్ణా .. నీకు పెళ్ళికాలేదు , గుల పుడితే అమ్మాయిల్ని తెచ్చుకుంటావ్ ... నాకు పెళ్లి అయింది .. నాకు గుల పుడితే ?" , అని అంటే ..

వాడు స్టన్ .. వదిన ఇలా అడుగుతుందంటే ఏదో నడుస్తుంది .. అన్నతో ఏదన్నా ప్రాబ్లెమ్ ? వదిన వైపే చూస్తూ .. ఊడిపోయిన రెండు గుండీలని పెడతాడు .. "వదినా, నువ్వు దేవతవి ... నా దేవతవి .. నీలాంటి అమ్మాయి పెళ్ళాం గా కావాలనుకున్నా .. నువ్వే పెళ్ళాంగా కావాలని ఏదో ఫ్లో లో అన్నా .. సారీ .. భావం అర్ధం చేసుకో .. అయినా వదినా అన్నతో ఏదన్నా ప్రాబ్లెమ్ ఉంటె మొగుడు పెళ్ళాలు కలిసి సాల్వ్ చేసుకోవాలి కానీ .. ఇలా గుండీలు తీసి , నీలాంటి మొగుడు కావాలి అని అంటే ప్రాబ్లెమ్ సాల్వ్ కాదు కదా " , అని అంటే

అది కోపంగా అలిగి అటు వైపు తిరిగి పడుకుంటది .. దీనెమ్మ జీవితం ... అమ్మాయలకున్న ఆయుధం ఇది .. అలకలు , గిల్లి కజ్జాలు , కోపాలు , తాపాలు ... వాడు లేసి కిచెన్ లోకి వెళ్లి వంట రెడీ చేస్తాడు .. గంటయ్యాక వచ్చి చూస్తే ఇంకా అలక తీరలేదు అమ్మగారికి .. బుజ్జగించాలేమో .. పక్కనే పడుకుని వదిన ని వెనక నుంచి వాటేసుకుని "మేడం .. లంచ్ రెడీ .. త్వరగా తినాలి .. అసలే జ్వరం " , అని అంటే , ఉలుకు లేదు పలుకు లేదు .. బెట్టు చేసి ముడుసుకుని ఉన్న వనజ .. ఎంత బతిమాలినా తిరగదు వాడి వైపు ... మాట్లాడదు 

ఒక నిమషం అయ్యేక ..

"ఒసేయ్ బంగారం .. తినవే .. . లేకపోతే బూచాడొస్తాడు .. "

అంతే ఒక్క ఉదుటున లేసి వాడి వైపు చూస్తుంది .. కళ్ళలో సుడిగుండాలు .. ఎదురుగా ప్లేట్ లో ముద్ద కలిపి తిను కన్నా అని గోరు ముద్దలు తినిపిస్తున్న అమ్మ .. చిన్నప్పుడు ఎంతో గారాబంగా పెంచింది .. తినేటప్పుడే నాలోని పెంకితనం బయటకొస్తుంది. అమ్మ ఓపిగ్గా ఆ మాటా ఈ మాటా చెప్పి తినిపిస్తది .. బూచాడని భయపెట్టి .. అమ్మ లేదు .. ఆరోగ్యం బాలేక చనిపోయింది .. ఇప్పుడు మల్లి ఇన్నాళ్ళకి అమ్మ గుర్తుకొచ్చింది ... లేదు గుర్తుచేశాడు .. కృష్ణా .. గోరు ముద్దలు చేసి తినిపిస్తున్నాడు .. తనకిష్టమైన బీరకాయ కూర ... కన్నీళ్లు తుడుసుకుంటూ .. వాడి ప్రేమలో కరిగిపోతూ .. వాణ్ణే చూస్తుంటే .. జ్వరం పోయింది .. ప్రేమ జ్వరం పుట్టుకొచ్చింది
Like Reply


Messages In This Thread
RE: గుల - జిల (పొట్టి కధలు) - Updated Dec 6 - by opendoor - 10-12-2023, 09:07 AM



Users browsing this thread: 5 Guest(s)